పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ యొక్క 21 వ చిత్రం ఈ రోజు పూజా వేడుకతో అధికారికంగా ప్రారంభమైంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అగ్ర నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ మీద మొదటి షాట్ క్లాప్ కొట్టారు. ఈ రోజు గురుపౌర్ణమి సందర్బంగా భారతీయ సినిమాకి గురువు గా భావించే అమితాబ్ మీద గౌరవంతో మొదటి షార్ట్ తీసారు ఇంకా పేరులేని సినిమాకు ప్రస్తుతానికి ప్రాజెక్ట్ కె అని పెట్టారు. మొదటి షెడ్యూల్ అమితాబ్ బచ్చన్‌తో పూర్తిగా […]
Read more...ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్డేట్ రానే వచ్చింది. ఈ చిత్రం షూట్ కొద్ది రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన విషయం తెలిసిందే ప్రస్తుతానికి అయితే రెండు పాటలు మినహా, మిగిలిన షూట్ పూర్తి చేసుకున్న విషయాన్నీ తెలియజేశారు ఈ చిత్రం టీమ్ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ రెండు భాషలకు డబ్బింగ్ కూడా చేశారు. పాన్ ఇండియన్ చిత్రాలలో ఒకటిగా పేరుపొందిన ఆర్ఆర్ఆర్ […]
Read more...తెలుగులో మోస్ట్ రియాలిటీ షో అంటే అది బిగ్ బాస్ తెలుగు షో అనే చెప్పుకోవాలి. ముందు నాలుగు సీజన్స్ విజయవంతంగా ప్రేక్షక ఆదరణ పొందాయి. అయితే మహమ్మారి కారణంగానే బిగ్ బాస్ ఐదవ సీజన్ కూడా ఆలస్యం అయింది.. ఇప్పుడు బిగ్ బాస్ యొక్క ఐదవ సీజన్ గురించి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. నాలుగో సీజన్‌కు హోస్ట్ గా ఆతిథ్యమిచ్చిన టాలీవుడ్ నటుడు కింగ్ నాగార్జున ఇప్పుడు ఐదవ సీజన్ చేస్తున్నారా లేదా అనే సందిగ్ధత […]
Read more...మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలు జరిగినప్పుడల్లా సోషల్ మీడియా లో కానీ న్యూస్ ఛానల్ లో కానీ ఆసక్తి పెరుగతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఉత్కంఠత అయితే క్రియేట్ అయ్యింది. ఈసారి మా ప్రెసిడెంట్ పదవికి పోటీగా ఉన్న ప్రముఖ పేర్లు ప్రకాష్ రాజ్ అలాగే విష్ణు మంచు అని తెలుస్తుంది. తాజా ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ ఈ ఏడాది మా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ధృవీకరించారు. తను […]
Read more...రియల్ హీరో సోను సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే భారత్ లోకి కరోనా కేసెస్ అధికంగా ఉండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టడం వల్ల పేదవారు చాలా ఇబ్బంది పడటం చూసం. వారి కోసం నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన మొదటి వ్యక్తి సోనుసూద్ తన వంతుగా సహాయంగా ఏదో రకంగా సహాయం చేస్తున్న రియల్ హీరో సోను సూద్ కి ప్రత్యేక గౌరవం దక్కాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు.కోవిడ్-19 మహమ్మారి గత సంవత్సరం […]
Read more...మనిషి పోలిన వ్యక్తులు ఉంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం రెగ్యులర్ లైఫ్ లో చాలా మందిని చూస్తూ వుంటే. అదే మనకి నచ్చిన నటి నటుల పోలిక ఉంటే అరే ఈమె అచ్చం ఆ హీరోయిన్ లాగా హీరో లాగా ఉన్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వుతాం. అయితే ఇప్పుడు ఇదీ అంతా ఎందుకంటారా ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అమాంతం నచ్చిన హీరోయిన్ నటి కృతి శెట్టి. ప్రస్తుతం ఈ నటి […]
Read more...కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన సూరరై పొట్రూ తెలుగులో ఆకాశం నీ హద్దురా చిత్రం విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు మంచి స్పందన వచ్చిన చిత్రం. ఈ సినిమాలో నీదుమారన్ పాత్రను నటుడు సూర్య పోషించారు. ఇది ఒక రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం భారతదేశంలో మొట్టమొదటి తక్కువ-ధర కే విమానయాన చేయటానికి ఎయిర్ డెక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ ముఖ్య కారకుడు. ఇతని జీవితంపై తీసిన చిత్రం […]
Read more...మరోసారి కరోనా ప్రభావం టాలీవుడ్లో విడుదలకు సిద్ధమైన కొత్త చిత్రాలు పై పడింది. ఇప్పుడు ఒక సినిమా తరువాత ఇంకో సినిమా వాయిదా వేస్తూ వస్తున్నారు సినీ నిర్మాతలు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు అధికం బయటపడటం తో ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిర్మాతలకి భారీగా నష్టం వాటిల్లుతుందని ముందుగానే విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు ఇప్పుడు వాయిదా పడుతున్నాయి. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ విడుదలను వాయిదా […]
Read more...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత మళ్లీ తిరిగి సినిమాల్లో నటించడం పవన్ అభిమానులకు పండగే వకీల్ సాబ్ నిన్న సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుని సిబిఎఫ్సి ప్యానెల్ నుండి యుఎ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అలాగే 215 ప్రదర్శనలలో, దాదాపు 98 […]
Read more...కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి అలగే రామ్ చరణ్ కలిసి రాబోయే చిత్రం ఆచార్య చిత్ర బృందం ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సందర్బంగా అదిరి పోయే పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇందులో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే నిన్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రామరాజుగా తన లుక్ తో సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ […]
Read more...దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పి ఎస్ పి కె 27లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త గెటప్ లో కనిపిస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ఈ సాయంత్రం 5:19 గంటలకు ఆవిష్కరించబడుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు #PSPK27FirstLookMania యాష్ టాగ్ ను ట్విట్టర్ ఇండియాలో ట్రెండింగ్ లోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం […]
Read more...సౌత్ ఇండియన్ పాన్ ఇండియన్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేయడానికి వస్తున్నాయి. ఈ సారి ఎక్కువ పాన్ ఇండియన్ చిత్రాలు సౌత్ నుంచి రావడం శుభ పరిణామమని కొని ఆడుతున్నారు సినీ క్రిటిక్స్. ఈ సంవత్సరంలో 6 పాన్ ఇండియన్ చిత్రాలు సౌత్ ఇండియన్ చిత్రాలు విడుదల కావడం ఇదే మొదటి సారి. మొట్ట మొదటి గా విడుదల కాబోతున్న పాన్ ఇండియన్ చిత్రం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేషు […]
Read more...తెలుగు సినీ అభిమానులకు సినిమా అంటే తెర మీద కనిపించే బొమ్మలు మాత్రమే కాదు. ప్రేక్షకుల ఈలలు, కేరింతలుఉంటేనే వినోదం సంపూర్ణం. ఇళ్లలో చిన్నతెరల మీదే సినిమాలు చూసినా ఏదో లోటు ఉంటూనే ఉంటుంది. శుక్రవారం అనగా ఈ రోజు విడుదలైన ఉప్పెన మూవీ కోసం కాకినాడ థియేటర్లు హౌజ్ ఫుల్ల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఉప్పెన షూటింగ్ ఎక్కువ భాగం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తియ్యడం వల్ల అక్కడి ప్రజలు అక్కడి అందాలను పెద్ద తెరపై ఆస్వాదించేందుకు […]
Read more...అందరు ఊహించినట్లే ప్రభాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సాలార్ మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టనున్నాడు. ప్రశాంత్ నీల్ మరియు తారక్ ఇంతకుముందు రెండు సమావేశాలు జరిపినట్లు తెలిసిందే, కాని ఎక్కడ అధికార ప్రకటన అనేది బయటకి రనివ్వ లేదు. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో తప్పకుండా సినిమా చేస్తారు అని అభిమానుల్లో సంకల్పం ఉండేది. ఇప్పుడు అది నిజమైంది. దీనిని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో […]
Read more...యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ రోజు విడుదలైన ‘జాంబీ రెడ్డి’ సినిమా గురించి అన్ని మూవీ వెబ్ సైట్లు మంచి తీర్పును ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన జాంబి రెడ్డి చిత్రం సోషల్ మీడియాలో మంచి పబ్లిక్ టాక్ సంపాదించుకంటుంది. ఒక్కసారి తప్పక చూడదగ్గ చిత్రంగా మంచి మౌత్ టాక్ వస్తోంది. పోస్టర్ల ద్వారా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చెపుతున్న మాట […]
Read more...