Saturday 19th of April 2025

Varun Tej

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో విడుదల కానున్న గని మూవీ విడుదల తేదీ మారబోతున్నాట్లు తెలుస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ‘గని’ మూవీని ఫిబ్రవరి 25న విడుదల కావాల్సి ఉంది కానీ ఇదే తేదీన బాబాయ్ పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్‌ విడుదల […]

Read more...

ఎఫ్ 3 చిత్ర బృందానికి సడన్ సప్రైజ్ ఇచ్చిన ఐకాన్ స్టార్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 వస్తున విషయం తెలిసిందే విక్టరీ వెంకటేష్ అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది.ఈ రోజు ఎఫ్ 3 టీమ్‌కు సడన్ సప్రైజ్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అకస్మాత్తుగా సెట్స్‌కి బన్నీ రావడంతో చిత్ర బృందం చాలా సంతోషముగా ఉన్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్ర […]

Read more...

చెక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

వరుణ్ తేజ్ గని చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఈ రోజు నుంచే

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర గారు కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్ర గురించి కొద్దిగా రహస్యంగా ఉంచారు. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో ఉపేంద్ర కనిపించనున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో షూట్‌లో చేరారు. ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఇప్పుడు ప్రత్యేక సెట్లో జరుగుతుంది. ఇందులో హిందీ నటుడు సునీల్ శెట్టి కూడా ఘనిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయి […]

Read more...

వరుణ్ తేజ్ గని మోషన్ పోస్టర్ వచ్చేసింది

Read more...

వరుణ్ తేజ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ 19న 10:10కి

వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నైపద్యంలో వస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకు తేదీ ఖరారైంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి సంబంధించి చిత్ర నిర్మాతలు ఫస్ట్ లుక్‌ను జనవరి 19 న ఉదయం 10:10 గంటలకు వరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరిస్తారు. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాలో ఉంటుంది. ఇందులో బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించగా, శాండల్ వుడ్ స్టార్ ఉపేంద్ర, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ […]

Read more...

నిహారిక పెళ్ళిలో మెగా హీరోలు ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

ఎఫ్ 3 చిత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతుంది

ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే అనిల్ అనిల్ రావిపూడి చిత్రం అంటే కామెడీ ఎంట్టైనర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ అనే చెప్పుకోవాలి. ఎంతో ఉల్లాసమైన కామెడీ ఎంటర్టైనర్ గా ఎఫ్ 2 చిత్రాన్ని వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రంగా తమన్నా మరియు మెహ్రీన్ కధానాయికులుగా వచ్చి సూపర్ హిట్టయ్యింది.ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్, ఎఫ్ 3 గా రాబోతుంది. ఎఫ్ 3 షూటింగ్ […]

Read more...

బావతో దీపావళి పండుగ జరుపుకున్న వరుణ్ తేజ్

దీపావళి పండుగ అంటేనే అందరికి ఎంతో ఇష్టమైన పండుగ ఈ దీపావళి కి వరుణ్ తేజ్ అలాగే నిహారికా కొనిదేలా ఇద్దరికీ ప్రత్యేకం అనే చెప్పుకోవాలి ఎందుకంటే వారి కుటుంబంలోకి చైతన్య జోన్నలగడ్డ రాబోతున్న విషయం తెలిసిందే తనతో కలిసి ఈ దీపావళి పండుగను జరుపుకున్నారు. వేడుకల సందర్భంగా వరుణ్ ట్విట్టర్‌ ద్వారా ముగ్గురు కలిసి తీసుకున్న ఒక చిత్రాన్ని ట్వీట్ చేశారు నిన్న. నిహారికా ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే అలాగే డిసెంబర్ 9 […]

Read more...

టాలీవుడ్ ప్రముఖులు ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు ట్వీట్స్

గురువును మించిన దైవము ఉన్నదా అంటూ వచ్చే పాట వింటూ ఉంటే గుజ్బుంస్ వస్తాయి. ఎందుకంటే తల్లి తండ్రి తరువాత గురువే మనకు ప్రత్యక్ష దైవ. ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు వారి యొక్క గురువులను గుర్తుకు చేసుకుంటూ ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో మహేష్ బాబు, వరుణ్ తేజ్ నుండి సత్యదేవ్ మరియు దేవి శ్రీ ప్రసాద్ వరకు టాలీవుడ్ నుండి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us