టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ రొమాంటిక్ డ్రామా చిత్రం ఉప్పెన మొత్తం చిత్ర బృందాన్ని అభినందించారు. మహేష్ బాబు ఈరోజు ఉప్పెన మూవీ చూసారు.తన ప్రశంసలను తెలియజేయడానికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు ఒక మాటలో చెప్పాలంటే ఉప్పెన చిత్రం ఒక క్లాసిక్ అని, బుచ్చి బాబు సనా అరుదైన చిత్రాలలో ఒకటి చేశారని మహేష్ అన్నారు. గర్వంగా ఉంది అని తొలి దర్శకుడిగా తన ప్రయత్నానికి ప్రశంసించారు. […]
Read more...ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది మరీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కి తను ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు. అందర్నీ మెస్మరైజ్ చేస్తూ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే దేవిశ్రీ ప్రసాద్ ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు తనకి ప్రత్యేక కృతజ్ఞతలు లెటర్ తో పాటు మంచి గిఫ్ట్ ఇచ్చారు. తన సంగీతం పెద్ద హీరోలకి ఏ విధంగా ఇస్తాడో అలాగే కొత్తగా వచ్చిన […]
Read more...ఉప్పెన మూవీ తో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసిన నటి కృతి శెట్టి ఈ ముంబై అమ్మాయి ఉప్పెన చిత్రంలో తన నటనతో టాలీవుడ్‌లో చిరస్మరణీయమైన నటిగా పేరు రావడం ఖాయం అంటున్నారు సోషల్ మీడియాలో. ఈ చిత్రంలో బేబామాగా తన అందమైన లుక్స్ తో కుర్రకారును ఆకట్టుకునే నటనతో ఆమె అభిమానులను మంత్రముగ్దులను చేసింది. గత రాత్రి, రాజమండ్రిలో జరిగిన ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయ వేడుకల్లో, కృతి తన తెలుగు ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ […]
Read more...View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
Read more...ఉప్పెన చిత్రం విడుదల కాకముందే నుంచే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది సంగీత పరంగా, ఇప్పుడు ఈ చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా గురించి టాలీవుడ్ ప్రముఖులు తమ ట్వీట్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. సెలబ్రిటీలు కూడా సినిమా చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ చిత్రాన్ని పెద్ద తెరపై చూడటానికి తాను వేచి […]
Read more...తెలుగు సినీ అభిమానులకు సినిమా అంటే తెర మీద కనిపించే బొమ్మలు మాత్రమే కాదు. ప్రేక్షకుల ఈలలు, కేరింతలుఉంటేనే వినోదం సంపూర్ణం. ఇళ్లలో చిన్నతెరల మీదే సినిమాలు చూసినా ఏదో లోటు ఉంటూనే ఉంటుంది. శుక్రవారం అనగా ఈ రోజు విడుదలైన ఉప్పెన మూవీ కోసం కాకినాడ థియేటర్లు హౌజ్ ఫుల్ల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఉప్పెన షూటింగ్ ఎక్కువ భాగం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తియ్యడం వల్ల అక్కడి ప్రజలు అక్కడి అందాలను పెద్ద తెరపై ఆస్వాదించేందుకు […]
Read more...