ప్రముఖ తెలుగు గాయని సునీత డిసెంబర్ ప్రారంభంలో తన చిరకాల ప్రియుడు రామ్ వీరపనేనితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం జనవరి 9 న జరగాల్సి ఉంది. ఈ రోజు, సునీత తిరుమలను సందర్శించి, స్వామికి ప్రత్యేక ప్రార్థనలు చేసి, తన పెళ్లికి ముందే భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నారు. తన పర్యటన తర్వాత మీడియాతో సంభాషించిన సునీత, తను రామ్ ను జనవరి 9 న పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియా ముందు తెలియజేశారు. ఈ […]
తెలుగు పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ సునీతా ఆమె కొద్ది రోజుల క్రితం రామ్ వీరపనేనితో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే, వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోవటానకి సిద్ధంగా ఉన్నారు. ఈ జంట ఈరోజు వారి స్నేహితుల కోసం గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ బాష్ హోస్ట్ చేయనున్నారు. రాత్రి 7:30 నుండి గచిబౌలిలోని బౌల్డర్ హిల్స్ వద్ద ఆనందాన్ని పంచుకోవడానికి సునీత రామ్ తమ సన్నిహితులను ఆహ్వానిస్తున్నారు. పార్టీకి సంబందించిన ఆహ్వానం పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ […]
టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత గురించి గత కొద్ది రోజుల నుంచి ఆమె రెండో వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది అని తెలుస్తుంది. సింగర్ సునీత ఈ రోజు ఉదయం నిశ్చితార్థం చేసుకున్నార. ఈ రోజు ఒక ప్రైవేట్ వేడుకలో ఒక పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. సునీత తన భర్త నుండి విడిపోయి గత కొన్నేళ్లుగా ఒంటరిగా పిల్లలతో ఉంటున్న విషయం తెలిసిందే. ఆమె […]