కొద్ది వారాల క్రితం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం చివరి షెడ్యూల్ పూర్తి చేయడానికి మొత్తం యూరప్ వెళ్లింది. ఇప్పుడు తిరిగి ఉక్రెయిన్‌లో అడుగుపెట్టారు. ఈ 21 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌లో ఉక్రెయిన్, జార్జియా మరియు యూరప్‌లోని పలు ప్రదేశాలలో ఎన్టీఆర్ మరియు చరణ్‌పై ఒక పాట చిత్రీకరించబడుతుంది. షెడ్యూల్ ఖచ్చితంగా ప్రణాళిక చేయబడింది. గత నెలలో అన్ని అనుమతులు తీసుకుని వారు యూరప్ వెళ్లడం జరిగింది. ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిశితంగా […]
Read more...దర్శక ధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్ నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రెండ్షిప్ సాంగ్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం మేకర్స్ విడుదల చేసారు. దోస్తీ పేరుతో వచ్చిన ఈ పాటను ఎం ఎం కీరవాణి గారు స్వరపరిచారు అలాగే హిందీ, తమిళం, మలయాళం, తెలుగు మరియు కన్నడలో 5 ప్రముఖ గాయకులు – అమిత్ త్రివేది, అనిరుధ్, […]
Read more...రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లను పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఈ చిత్రం మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రం నుండి మొదటి సాంగ్ ఆగస్టు 1 న రాబోతున్న విషయాన్నీ తాజా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ప్రత్యేక సాంగ్ స్నేహం కోసం ఉంటుందనీ తెలుస్తోంది. ఈ మొదటి సాంగ్ ను ఐదుగురు ప్రముఖ గాయకులు పాడుతున్నారు. కీరవానీ గారు […]
Read more...ఎప్పుడూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ మళ్ళీ మరోక సారి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా మొత్తం కోవిడ్ కేసెస్ అధికంగా ఉండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటంతో చిత్ర నిర్మాతలు వారి చిత్రాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటారు అని […]
Read more...సౌత్ ఇండియన్ పాన్ ఇండియన్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేయడానికి వస్తున్నాయి. ఈ సారి ఎక్కువ పాన్ ఇండియన్ చిత్రాలు సౌత్ నుంచి రావడం శుభ పరిణామమని కొని ఆడుతున్నారు సినీ క్రిటిక్స్. ఈ సంవత్సరంలో 6 పాన్ ఇండియన్ చిత్రాలు సౌత్ ఇండియన్ చిత్రాలు విడుదల కావడం ఇదే మొదటి సారి. మొట్ట మొదటి గా విడుదల కాబోతున్న పాన్ ఇండియన్ చిత్రం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేషు […]
Read more...ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని తెలిసిందే . ఈ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కొత్త అప్డేట్ వస్తుందని ఈ చిత్ర బృందం హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీ ప్రకారం అక్టోబర్ 13 న ఈ చిత్రం దసరా ఫెస్టివల్ కి విడుదల కానుందని తెలిపింది. సెలవుదినాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది సరైన విడుదల తేదీ ఖరారు చేసింది. […]
Read more...ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత మార్చ్ నెల చరణ్ బర్త్ డే కానుకగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన కీలక పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ లో ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు […]
Read more...ఎస్ ఎస్ రాజమౌలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మల్టీ-స్టార్, ఆర్ఆర్ఆర్ పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిన్న షూట్ ప్రారంభించిన తరువాత, ఈ రోజు ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఇప్పుడు ఈ ఉదయం 10:30 గంటలకు షూటింగుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొమరం భీమ్ టీజర్ అక్టోబర్ 22న వస్తున్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ టీజర్ గురించి అభిమానలకు భారీ అంచనాలు హైప్ చాలా పెద్దవిగానే […]
Read more...గత కొద్ది నెలలుగా కరోనావైరస్ వ్యాప్తితో తెలుగు చిత్రాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఎవరూ ఊహించని ఇంత పెద్ద విరామంతో, తెలుగు సినీ పరిశ్రమలో బారి పెద్ద బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలు అన్ని మార్చుకోవాల్సి వస్తోంది.వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు అంటే జనవరి 8,2021 విడుదలను లక్ష్యంగా చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం వేసవిలో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. నిన్న తలసాణి శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో చిరంజీవి గారు నిర్వహించిన సమావేశం తరువాత, అన్ని పోస్ట్ […]
Read more...