Wednesday 25th of December 2024

Pushpa Raj

పుష్ప చిత్రం ఎలా ఉందంటే.. ‘తగ్గేదే లే’

మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన నటనతో విజృంభించాడు. సినిమా మొత్తం అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తాడు వన్‌మేన్‌ షో అనే చెప్పాలి. ఈసారి సరి కొత్త గెటప్ తో తన వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు ఐకాన్ స్టార్,తను చేసిన ఫైట్స్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీరోయిన్ రాష్మిక మండన్న అద్భుత నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన సునీల్.. తెరపై కొత్తగా కనిపించాడు. సిండికేట్ హెడ్ […]

Read more...

దాక్కో దాక్కో మేక లిరికల్ వీడియో సాంగ్ అదుర్స్

Read more...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం రెండు భాగాలుగా?

ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా విభజించారు అని కొద్ది రోజులుగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ డ్రామా పుష్పా చిత్రం రెండు-భాగాల విడుదలకు సంబంధించి మేకర్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పుష్పా నిర్మాతలలో ఒకరైన వై రవిశంకర్ తాజా ఇంటర్వ్యూలో ధృవీకరించారు, పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది అని పుష్ప కథ చాలా అద్భుతంగా ఉంటుందని […]

Read more...

మరో బుట్ట బొమ్మ లాగా దూసుకుపోతున్న పుష్ప టీజర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పుష్పా టీజర్ సినీ ప్రేక్షకులను అధ్బుతంగా ఆకట్టుకుంది అనడంలో యూట్యూబ్ లో వస్తున్న లైక్స్ వ్యూస్ ను చూస్తూనే తెలుస్తోంది. ఈ టీజర్ యాక్షన్-ప్యాక్డ్ విజువల్స్ అధ్బుతమైన సౌండ్‌ట్రాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ టీజర్ కేవలం 2 రోజుల్లోనే దాదాపు 35 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ సొంతం చేసుకుంది. అదే కాకుండ మరో రికార్డ్ క్రియేట్ చేసింది ఈ టీజర్ తక్కువ సమయంలో 1 మిలియన్ […]

Read more...

పుష్ప రాజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

పుష్ప రాజ్ వచ్చేశాడు

Read more...

ఏప్రిల్ 7 న సాయంత్రం 6.12 గంటలకు పుష్ప రాజ్ టీజర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం పుష్ప అప్డేట్ వచ్చేసింది. బన్నీ పుట్టినరోజుకు ఒక రోజు ముందు అనగా ఈ నెల 8 వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 7 న సాయంత్రం 6.12 గంటలకు ప్రత్యేక టీజర్ ను విడుదల చేయడానికి పుష్ప చిత్ర యూనిట్ సన్నదం అవుతుంది. ఈ రోజు ఒక చిన్న ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇది చాలా […]

Read more...

మొత్తానికి పుష్ప అప్డేట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్

బ్లాక్ బస్టర్ రంగస్థలం చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో బ్లాక్ బస్టర్ పాన్ ఇండియన్ చిత్రం పుష్ప అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాల పుష్ప రాజ్ కనిపించనున్నాడు. రేపు (ఏప్రిల్ 3) ఉదయం 11 గంటలకు ఒక చిన్న టీజర్ లేదా గ్లింప్సె్ రూపంలో విడుదల చెయ్య వచ్చు అని తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కేరళ, మరేడుమిల్లి, తమిళనాడులోని సుందరమైన అడవి ప్రాంతాల్లో కీలకమైన […]

Read more...

నటుడు ఫహద్ ఫాసిల్ అలాగే అల్లు అర్జున్ మధ్య యాక్షన్ సీన్స్?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా చిత్రం పుష్పా చిత్రంలో అల్లు అర్జున్ పాత్రకు సెట్ అయ్యే విలన్ పాత్రను కొద్ది రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళనాడులోని తెంకాసిలో జరగబోయే తదుపరి షెడ్యూల్‌లో ఏప్రిల్ మొదటి వారంలో నటుడు ఫహద్ పుష్ప టీంలో చేరనున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫహద్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us