క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం మన తెలుగు వెబ్ సైట్లు రాసిన సమీక్ష ఆధారంగా వారు ఇచ్చిన రేటింగ్స్ చూస్తే వారిని ఈ సినిమా అంతగా మెప్పించలేదు అని తెలుస్తోంది. […]
Read more...మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన నటనతో విజృంభించాడు. సినిమా మొత్తం అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తాడు వన్‌మేన్ షో అనే చెప్పాలి. ఈసారి సరి కొత్త గెటప్ తో తన వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు ఐకాన్ స్టార్,తను చేసిన ఫైట్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీరోయిన్ రాష్మిక మండన్న అద్భుత నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన సునీల్.. తెరపై కొత్తగా కనిపించాడు. సిండికేట్ హెడ్ […]
Read more...ఇటీవల పుష్ప చిత్రం గురించి ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు మాట్లాడుతూ కేజీఎఫ్ సినిమాతో పోల్చాడు. పుష్ప సినిమా ను ఆకాశానికి ఎత్తే ప్రయత్నంలో పుష్ప లోని యాక్షన్ సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయి అంటూ కేజీఎఫ్ కి 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి అంటూ ఈ సినిమా పై మరింత భారీ అంచనాలు పెంచేశాడు. అయితే కేజీఎఫ్ యాక్షన్ సీన్స్ పోల్చుతూ చెప్పడం ఇప్పుడు కన్నడ కేజీఎఫ్ అభిమానులు కొద్దిగా హట్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా […]
Read more...ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా విభజించారు అని కొద్ది రోజులుగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ డ్రామా పుష్పా చిత్రం రెండు-భాగాల విడుదలకు సంబంధించి మేకర్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పుష్పా నిర్మాతలలో ఒకరైన వై రవిశంకర్ తాజా ఇంటర్వ్యూలో ధృవీకరించారు, పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది అని పుష్ప కథ చాలా అద్భుతంగా ఉంటుందని […]
Read more...ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పుష్పా టీజర్ సినీ ప్రేక్షకులను అధ్బుతంగా ఆకట్టుకుంది అనడంలో యూట్యూబ్ లో వస్తున్న లైక్స్ వ్యూస్ ను చూస్తూనే తెలుస్తోంది. ఈ టీజర్ యాక్షన్-ప్యాక్డ్ విజువల్స్ అధ్బుతమైన సౌండ్‌ట్రాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ టీజర్ కేవలం 2 రోజుల్లోనే దాదాపు 35 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ సొంతం చేసుకుంది. అదే కాకుండ మరో రికార్డ్ క్రియేట్ చేసింది ఈ టీజర్ తక్కువ సమయంలో 1 మిలియన్ […]
Read more...