కొత్తగా సినిమాలు తీయాలని ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మన తెలుగు దర్శకుడు క్రిష్ త్వరలో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో రాబోతున్నా విషయం తెలిసిందే. అయితే క్రిష్ గారి ఆఫీస్ లో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. క్రిష్ గారు కూర్చునే ఆఫీస్ చైర్ మీద ఒక పావురం వచ్చి వాలింది. అది చూసిన ఆయన కొద్దిగా అవ్వక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా […]
Read more...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ సినిమా ‘భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి అడవి తల్లి మాట అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్ రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ అధ్బుతంగా ఉన్నాయి ఈ పాటలో ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మించగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు తమన్ […]
Read more...సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిల కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తికావస్తోంది. ఈ బృందం ప్రస్తుతం రాజమోజీ ఫిల్మ్ సిటీలో సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చేస్తోంది అని సమాచారం. పవన్ కళ్యాణ్, రానా ఇద్దరూ ఈ యాక్షన్ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు అని తెలుస్తుంది. ఈ పోరాట సన్నివేశం సినిమాలో ప్రధాన హైలైట్‌లలో ఒకటి ఉంటుందంట. ఈ […]
Read more...భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ డానియెల్ శేఖర్ అలియాస్ రానా దగ్గుపాటి ఇంట్రో గ్లింప్సెస్ వీడియో వచ్చేసింది. ఇందులో రానా డానియెల్ శేఖర్ గా స్టైలిష్ విలన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ వన్ విచ్చేశారు. ఇందులో రానా డైలాగ్స్ బాగున్నాయి. ఒకసారి మీరుకూడా చూసేయండి.
Read more...టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం భవదీయుడు.. భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఇద్దరి కాంబినషన్లో వస్తున్న రెండో చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి హీరోయిన్ గా బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం […]
Read more...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ భీమ్లా నాయక్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ గ్రాండ్ లాంచ్ చేశారు చిత్ర యూనిట్ . థమన్ స్వరపరిచిన ఈ పాటను గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారు చాలా చక్కగా రాసిన ఈ పాటను ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ ఉదయం 11:16 గంటలకు విడుదల చేసారు. ఈ పాట అవుట్ అండ్ […]
Read more...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రం థియేటర్ లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తిరిగి ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి క్రేజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా పై ప్రేక్షకులకు ఉన్న అభిమానాన్ని కామెట్స్ రూపంలో ట్విట్టర్ లో తెలియజేస్తూన్నారు అభిమానులు. ఎక్కువగా తమన్ ఈ చిత్రానికి ఇచ్చిన సంగీతం గురించి ట్వీట్స్ చేస్తున్నారు. అద్భుతమైన బిజియం అందించిన తమన్ […]
Read more...ప్రస్తుతం ఉన్న కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా పెద్ద తెరలపై సినిమాలను చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపరు అనే విషయం అందరికి తెలిసిందే దీని బట్టి ప్రేక్షకులు ఓటిటి లో చూడటానికి ఆసక్తి చూపిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా థియేట్రికల్ ఆదాయం తగ్గటం కారణంగా ఈ చిత్రాన్ని డిజిటల్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో […]
Read more...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాలు తర్వాత పున ప్రవేశం చిత్రం వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఉద్వేగానికి లోనయ్యారు. స్టేజ్ మీద ఇచ్చిన ప్రసంగం వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే కోరిక ఈ చిత్రంతో తీరిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు తిరిగి మరో చిత్రానికి సిద్ధమవుతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో అలాగే ప్రముఖ […]
Read more...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొద్ది వారాలుగా క్వారింటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు తను కోవిడ్ పరీక్షలు చేయించుకుని ఉన్నారు అని సమాచారం.గత కొద్ది రోజులుగా చలనచిత్ర పరిశ్రమలో అలాగే రాజకీయ కార్యకర్తల్లో అభిమానుల్లో అలాగే శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రోజు చేయించుకున్న కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది అని సమాచారం.ఆందోళన చెందుతున్న అభిమానులందరికీ ఈ వార్తా చాలా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వకీల్ సాబ్ చిత్ర […]
Read more...