Wednesday 25th of December 2024

NTR

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చ్ 14న ఎత్తరా జెండా వీడియో సాంగ్ విడుద‌ల‌వుతుందని ముందు నుంచి చెప్పిన‌ట్లే సాయంత్రం 7 గంట‌ల‌కు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఎత్తార జెండా వీడియో సాంగ్ లో ప్ర‌తి స్టెప్స్ గూజ్ బ‌మ్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ సాంగ్ తో ఒక‌వైపు నంద‌మూరి అభిమానులు, మ‌రోవైపు మెగా అభిమానులు పూన‌కాల‌తో ఊగిపోతున్నార‌నే చెప్పాలి. ఈ సాంగ్ […]

Read more...

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరో భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం కూడా వాయిదా పడింది అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ […]

Read more...

ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి మారో సాంగ్ వచ్చేస్తుంది

పాన్ ఇండియన్ చిత్రం ఆర్ఆర్ఆర్ నుంచి ఏ అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి ఈ చిత్రం యొక్క బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేయడంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, మేకర్స్ ఈ చిత్రం నుండి 4 వ పాట, భీమ్ యొక్క తిరుగుబాటును విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. అంతకంటే ముందు ఈ ఉదయం 11:30 గంటలకు పాట […]

Read more...

సింహాలే కాదు, ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా గర్జిస్తుంది

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది. కనుల పండుగగా ఉంది ఈ ట్రైలర్ చూస్తూనుంతా సేపు, మూడు నిమిషములో నిడివి ఉన్న ఈ ట్రైలర్ రెప్ప వేయకుండా చూడాలనిపిస్తుంది. ఇద్దరు భారీ ఫాన్ ఫాలోయింగ్ స్టార్స్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో థియాటర్లో ఈ ట్రైలర్ చూస్తుంటే విజుల్ మోతతో మారిగిమోగుపోతుంది. భారీ అంచనాలను మరింతగా పెంచేసింది ఈ ట్రైలర్. లవ్ యాక్షన్ ఎమోషన్ తో కూడిన ఈ […]

Read more...

జనని సాంగ్ ఆర్ఆర్ఆర్ చిత్రం పై మరింత ఆసక్తి పెంచింది

Read more...

ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ చూస్తే గూజ్బాంబ్స్ వస్తున్నాయి

Read more...

మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ బృందం

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) ఈ మధ్యనే చిత్రబృందం ఉక్రెయిన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మిగతా ప్యాచ్ వర్క్ షూటింగ్ మొత్తం పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది దర్శక నిర్మాతలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆర్ఆర్ఆర్ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయాన్నీ తెలియజేశారు. రెండు చిన్న చిన్న షాట్స్ […]

Read more...

ఆర్ఆర్ఆర్ నుంచి దోస్తీ సాంగ్ అదుర్స్

దర్శక ధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్ నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రెండ్షిప్ సాంగ్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం మేకర్స్ విడుదల చేసారు. దోస్తీ పేరుతో వచ్చిన ఈ పాటను ఎం ఎం కీరవాణి గారు స్వరపరిచారు అలాగే హిందీ, తమిళం, మలయాళం, తెలుగు మరియు కన్నడలో 5 ప్రముఖ గాయకులు – అమిత్ త్రివేది, అనిరుధ్, […]

Read more...

ఆగస్టు 1 న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుంచి మొదటి సాంగ్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లను పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఈ చిత్రం మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రం నుండి మొదటి సాంగ్ ఆగస్టు 1 న రాబోతున్న విషయాన్నీ తాజా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ప్రత్యేక సాంగ్ స్నేహం కోసం ఉంటుందనీ తెలుస్తోంది. ఈ మొదటి సాంగ్ ను ఐదుగురు ప్రముఖ గాయకులు పాడుతున్నారు. కీరవానీ గారు […]

Read more...

ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మరి టైమ్ కి వస్తుందా?

ఎస్ ఎస్ రాజమౌలి ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియన్ మొత్తం వినిపిస్తున్న బ్రాండ్ నేమ్. మళ్లీ చాలా కాలం తరువాత తన తదుపరి మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ తో సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియో ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కాబోతుంది. రాజమౌళి నుంచి వస్తున్న ఏ […]

Read more...

రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫైట్ సీన్ చూస్తే తెలియని అనుభూతి?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి ఏమి చెప్పిన తెలుసుకోవాలి అనే ఆత్రుత అయితే ఉంది అభిమాులందరికీ. ఎందుకంటే ఈ సినిమా భారీ అంచ‌నాలు పెంచేస్తోంది. అయితే నిన్న ఈటీవీలో వచ్చిన ఆలీ తో సరదాగా షోకి రాజమౌళి తండ్రి, ర‌చ‌యిత‌ విజయేంద్ర ప్రసాద్ గారు రావడం జరిగింది. ఇందులో ఆలీ గారు ఆర్ఆర్ఆర్ చిత్రం మీరు చూసారా అని అడగటం […]

Read more...

ఆర్ఆర్ఆర్ మూవీ లో ఫైట్స్ సీన్స్ కి రోమాలు నిక్కబడటం కాయం

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ గారు ఈ రోజు ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అడిగిన ప్రశ్నకు ఇందులో ఫైట్స్ సీన్స్ చూస్తే మన కళ్ళలో తెలియకుండా నీళ్ళు కారడం కాయం. ప్రతీ ఫైట్ సీన్ రోమాలు నిక్కబడుచుకుంటాయి అని ఆయన మాటలో తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగిన ప్రశ్నకు అతనొక అధ్బుతమైన నటుడు అని కొనియాడారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ […]

Read more...

శుభవార్త చెప్పిన జూనియర్ ఎన్టీఆర్, అభిమానులు హ్యాపీ

నందమూరి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు శుభవార్త తెలియజేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొద్ది రోజుల క్రితం తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ రోజు తనకి కోవిడ్ నెగిటివ్ అంటూ శుభవార్త చెప్పారు. తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. అందరిని ఈ కోవిడ్ నుంచి జాగ్రత్తగా ఉండాలి అని మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని చెప్పారు. కొన్ని రోజుల కింద ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. అప్పట్నుంచే […]

Read more...

మళ్ళీ మారనున్న ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ఎప్పుడూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ మళ్ళీ మరోక సారి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా మొత్తం కోవిడ్ కేసెస్ అధికంగా ఉండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటంతో చిత్ర నిర్మాతలు వారి చిత్రాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటారు అని […]

Read more...

ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా ఎన్టీఆర్

జెమినీ టీవీ లో మరీ కొద్దీ రోజుల్లో ప్రసారం కాబోయే ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్‌గా ఎన్టీఆర్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు మీడియా వాళ్ళతో ప్రత్యేక కార్యక్రమంలో ప్రారంభించబడింది. ఈ ప్రోగ్రామ్ సంబంధించి ప్రోమో వీడియోను ఎన్టీఆర్ విడుదల చేసారు. ఈ ప్రోమో కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ ప్రోమోలో ఎన్టిఆర్ చెప్పిన డైలాగ్ “ఈ ప్రదర్శన నుండి మీరు ఎంత డబ్బుతో వెళ్ళతారో నేను చెప్పలేను, కాని […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us