Thursday 26th of December 2024

Manu Charitra movie

ప్రేమలో పడటం బాధాకరమైన ఆనందం “మను చరిత్ర”

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మను చరిత్ర’ నుంచి ఈ రోజు టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ లో హీరోని చూపించిన విధానం చుస్తే ఈ చిత్రంలో శివ కందుకూరి నటన డైలాగ్స్ హైలెట్ కానున్నాయి అని తెలుస్తుంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమణి కధానాయికగా నటించగా అలాగే ప్రగతి శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ […]

Read more...

మ‌ను చ‌రిత్ర చిత్రం పై మరింత ఆసక్తి పెంచిన థీమ్ పోస్టర్

ప్రముఖ టాలివుడ్ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు హీరో శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంట‌గా ఎమోష‌న‌ల్ ఇన్ టెన్స్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతున్న చిత్రం `మ‌ను చ‌రిత్ర‌`. వాలెంటైన్ డే సందర్భంగా ఈ చిత్ర బృందం థీమ్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే చిత్రం పై మరింత ఆసక్తి తీసుకువచ్చారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నటి కాజల్ అగర్వాల్ ఈ పోస్టర్ ను సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us