Thursday 26th of December 2024

Krack movie

సంక్రాంతి రేస్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం క్రాక్

సంక్రాంతి రేస్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన పండగ చిత్రంగా నిలిచింది. మాస్ మహా రాజ రవి తేజ శ్రుతి హాసన్ మరోక సారి హిట్ ఫెయిర్ గా నిలిచారు. క్రాక్ విజయవంతమైన చిత్రాల్లో మొదటిగా నిలిచింది, లాక్డౌన్ తరువాత బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న మొదటి భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి గోపీచంద్ మలినేనిని స్వయంగా పిలిచి మరీ అభినందనలు తెలిపారు. ఈ […]

Read more...

మాస్ మహా రాజ రవి తేజ సంక్రాంతి బరిలో విజేత?

మాస్ మహా రాజ రవి తేజ సినిమా అంటే ప్రతీ ఒక్కరికీ చూడాలనిపిస్తుంది ఎందుకంటే అంతని చిత్రాల్లో కామెడీ యాక్షన్ ఎమోషన్ అన్ని కలిపి కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో దిగిన మాస్ మహా రాజ విజేతగా నిలిచి నట్టు తెలుస్తోంది. ఈ రోజు పండుగ చివరి రోజు కనుమా కనుక ఈ సంక్రాంతి కి వచ్చిన చిత్రాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా క్రాక్ ఉన్నట్లు సమాచారం. ఈ సంవత్సరం […]

Read more...

విడుదలకు ముందే క్రాక్‌ మూవీ మంచి లాభాలు?

మాస్ మహా రాజ రవితేజ కొత్త చిత్రం క్రాక్‌ను రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. రవితేజ ఒక పోలీసుగా నటించారు. ప్రస్తుతం, ఈ చిత్రం విడుదలకు ముందే ఈ చిత్రం మంచి లాభాలను ఆర్జించింది అని సమాచారం. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ హక్కులను 11 కోట్లు అలాగే ఆహా పై ఆన్‌లైన్ స్ట్రీమింగ్ హక్కుల నుండి 7 కోట్లు […]

Read more...

పోతురాజు వీర శంకర్ పాత్ర మరో లెవల్ – రవి తేజ

మాస్ మహా రాజ హీరో రవి తేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం క్రాక్ జనవరి 9 లో విడుదల కానుంది. రవి తేజ సినిమా ప్రమోషన్లలో ఉన్న విషయం తెలిసిందే. క్రాక్‌లో, రవితేజ సిన్సియర్ పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారు. సోషల్ మీడియాలో క్రాక్ ట్రైలర్ చూసిన కొంత మంది ఈ చిత్రాన్ని విక్రమార్కుడు చిత్రంతో పోల్చడంతో రవి తేజ ఆ చిత్రంతో పొల్చడంతో సరికాదు అని చెప్పారు. విక్రమార్కుడు చిత్రాలలో తన పాత్రలను […]

Read more...

క్రాక్ మూవీలో మాస్ బిరియాని లిరికల్ వీడియో సాంగ్

Read more...

క్రాక్ మూవీ ట్రైలర్ అదుర్స్

Read more...

కోరమీసం పోలీసోడ లిరికల్ వీడియో సాంగ్

Read more...

సంక్రాంతి కి క్రాక్ మూవీ విడుదల తేదీ కరారు కావచ్చు?

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రాక్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజ్ రవితేజ కనిపించనున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కితున్న ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 న తెరపైకి రానుంది అని తెలుస్తుంది. అయితే విడుదల తేదీని ఇంకా ప్రకటించిన్నపటికి సినీ అభిమానుల్లో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రుతి హాసన్ […]

Read more...

మాస్ మహా రాజ చిత్రం బాలీవుడ్ లో కుడనా?

మాస్ మహా రాజ రవి తేజ ఇటీవల వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కొద్దిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే, కాని రవి తేజ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు క్రాక్‌ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించడానికి మరో సారి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2021 విడుదలకు సిద్దమవుతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో రవితేజ సిన్సియర్ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, శ్రుతి హాసన్ ప్రముఖ కధానాయికగా వస్తోంది. తాజా […]

Read more...

బలేగా తగిలావే బంగారం అంటున్న మాస్ మహా రాజ

మాస్ మహా రాజ రవి తేజ పోలీస్ ఆఫీసర్ గా వస్తున్న క్రాక్ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం క్రాక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ చిత్ర బృందం చివరి దశలో షూటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ బృందం గోవాలో చివరి పాటను షూట్ చేస్తున్నారు. ఇదిలావుండగా, సంగీత దర్శకుడు తమన్ స్వరపరిచిన రెండవ పాట బలెగా తగిలావే బంగారం అనే సాంగ్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us