Thursday 26th of December 2024

Krack

సంక్రాంతి రేస్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం క్రాక్

సంక్రాంతి రేస్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన పండగ చిత్రంగా నిలిచింది. మాస్ మహా రాజ రవి తేజ శ్రుతి హాసన్ మరోక సారి హిట్ ఫెయిర్ గా నిలిచారు. క్రాక్ విజయవంతమైన చిత్రాల్లో మొదటిగా నిలిచింది, లాక్డౌన్ తరువాత బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న మొదటి భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి గోపీచంద్ మలినేనిని స్వయంగా పిలిచి మరీ అభినందనలు తెలిపారు. ఈ […]

Read more...

మాస్ మహా రాజ రవి తేజ సంక్రాంతి బరిలో విజేత?

మాస్ మహా రాజ రవి తేజ సినిమా అంటే ప్రతీ ఒక్కరికీ చూడాలనిపిస్తుంది ఎందుకంటే అంతని చిత్రాల్లో కామెడీ యాక్షన్ ఎమోషన్ అన్ని కలిపి కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో దిగిన మాస్ మహా రాజ విజేతగా నిలిచి నట్టు తెలుస్తోంది. ఈ రోజు పండుగ చివరి రోజు కనుమా కనుక ఈ సంక్రాంతి కి వచ్చిన చిత్రాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా క్రాక్ ఉన్నట్లు సమాచారం. ఈ సంవత్సరం […]

Read more...

విడుదలకు ముందే క్రాక్‌ మూవీ మంచి లాభాలు?

మాస్ మహా రాజ రవితేజ కొత్త చిత్రం క్రాక్‌ను రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. రవితేజ ఒక పోలీసుగా నటించారు. ప్రస్తుతం, ఈ చిత్రం విడుదలకు ముందే ఈ చిత్రం మంచి లాభాలను ఆర్జించింది అని సమాచారం. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ హక్కులను 11 కోట్లు అలాగే ఆహా పై ఆన్‌లైన్ స్ట్రీమింగ్ హక్కుల నుండి 7 కోట్లు […]

Read more...

క్రాక్ మూవీ ట్రైలర్ అదుర్స్

Read more...

సంక్రాంతి కి క్రాక్ మూవీ విడుదల తేదీ కరారు కావచ్చు?

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రాక్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజ్ రవితేజ కనిపించనున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కితున్న ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 న తెరపైకి రానుంది అని తెలుస్తుంది. అయితే విడుదల తేదీని ఇంకా ప్రకటించిన్నపటికి సినీ అభిమానుల్లో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రుతి హాసన్ […]

Read more...

బలేగా తగిలావే బంగారం అంటున్న మాస్ మహా రాజ

మాస్ మహా రాజ రవి తేజ పోలీస్ ఆఫీసర్ గా వస్తున్న క్రాక్ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం క్రాక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ చిత్ర బృందం చివరి దశలో షూటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ బృందం గోవాలో చివరి పాటను షూట్ చేస్తున్నారు. ఇదిలావుండగా, సంగీత దర్శకుడు తమన్ స్వరపరిచిన రెండవ పాట బలెగా తగిలావే బంగారం అనే సాంగ్ […]

Read more...

మాస్ మహా రాజ రవి తేజ క్రాక్ చిత్రం గురించి

మాస్ మహా రాజ రవి తేజ తన చివరి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొద్దిగా నిరాశ కలిగించినా విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి బౌన్స్ అయ్యి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న తన కొత్త చిత్రం క్రాక్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ చిత్రం కచ్ఛితంగా విజయాన్ని అందుకోబోతునట్లు సినీ వర్గాలు సమాచారం. కథ, బ్యాక్‌డ్రాప్, మాస్ ఎలివేషన్స్ అలాగే కామెడీ […]

Read more...

క్రాక్ మూవీ మేకింగ్ వీడియో విడుదల

Read more...

మాస్ మహా రాజా రవితేజ క్రాక్ మూవీ షూటింగ్ షురూ

మాస్ మహా రాజా రవితేజ లేటెస్ట్ చిత్రం క్రాక్ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిన విషయం తెలిసిందే ఇప్పుడు తిరిగి మళ్లీ ఈ చిత్రం షూటింగ్ రోజు ప్రారంభం కానుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ పోలీసుగా నటించగా, శ్రుతి హాసన్ భార్యగా నటించారు. చిత్ర బృందం నుండి విడుదలైన అన్ని టీజర్ అలాగే పోస్టర్లకు ఇప్పటివరకు మంచి స్పందన లభించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం తుది […]

Read more...

మాస్ రాజా రవితేజ క్రాక్ చిత్రం పండగకి వస్తున్నారా?

కరోనా లాక్డౌన్ కారణంగా మాస్ హీరో రవితేజ క్రాక్ చిత్రం వాయిదాపడుతూ వస్తుంది. అందరు ఒటిటిలో విడుదల చేస్తారేమో అని ఊహాగానాలు వినిపించాయి, అయితే ఈ చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా థియేటర్లోనే విడుదల చేస్తామన్నారు. అయితే, తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే తిరిగి ప్రారంభమవుతుంది అని సమాచారం వీలైనంత త్వరగా మిగిలిన షూటింగ్ భాగాన్ని పూర్తి చెయ్యాలని భావిస్తోందట. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏమిటంటే, […]

Read more...

రవితేజ క్రాక్ చిత్రం ఓటిటి రిలీజ్ కాబోతుందా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్లు రిలీజ్ అవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని తెలిసిపోతుంది. అయితే సినీ నిర్మాతలు సినిమా పూర్తి అయ్యిపోయాక దగ్గరా పెట్టుకోవడం అనేది ఇబ్బందితో కూడుకున్న పని అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు చూసి నిర్మాతలు అందరూ ఓటిటి వైపే మొగ్గు చూపిస్తున్నారు. అయితే తాజాగా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మాలినేని ఇద్దరూ చాలా ఆశలు పెట్టుకున్న చిత్రం క్రాక్. 2010 లో వచ్చిన డాన్ శీను అలాగే […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us