పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మున్నా దర్శకుడుగా తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్రం విడుదల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా విషయం తెలిసిందే. ముఖ్యంగా సంగీత ప్రియులను నీలీ నీలి ఆకాసం పాట ఎంతగానో ఆకట్టుకుంది. నటి అమృతా అయ్యర్ ప్రదీప్ సరసన కథనాయికగా నటించారు. అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర బృందం ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేశారు. అన్ని […]
ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల ఇప్పూడపుడే సినిమా థియేటర్లు విడుదలైయేలాగ లేవు. టాలీవుడ్ లో వస్తున్న చిన్న సినిమాలు ఒటిటి లోనే విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అదే బాటలో పాపులర్ టీవీ యాంకర్ ప్రదీప్ హీరోగా వస్తున్న మొదటి చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మున్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగిల్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా థియేటర్ […]
అమృత అయ్యర్ ఈ పేరు ఇప్పుడు ఇప్పుడే పాపులర్ అవుతుంది టాలీవుడ్ లో. ఈ నటి విజిల్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యారు. ఇప్పుడు ఈమె నటిస్తున్న మూవీ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ప్రదీప్ మాచి రాజు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈరోజు మూవీ రిలీజ్ డేట్ ప్రమోషన్లో అమృత కి ఇష్టమైన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అని చప్పుకొచింది. ఆర్య, ఆర్య 2 రోజుల నుంచీ అల్లు అర్జున్ అంటే […]
View this post on Instagram A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Mar 11, 2020 at 2:04am PDT