క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం మన తెలుగు వెబ్ సైట్లు రాసిన సమీక్ష ఆధారంగా వారు ఇచ్చిన రేటింగ్స్ చూస్తే వారిని ఈ సినిమా అంతగా మెప్పించలేదు అని తెలుస్తోంది. […]
ఎస్ఆర్ కల్యాణమండపం ఆల్బమ్ నుండి నాల్గవ పాటను దర్శకుడు సుకుమార్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ పాట లవర్ గురించి చక్కటి లిరిక్స్ తో చమత్కారంగా ఉంది. ఈ పాటకు సిగ్గేందుకు మామ అంటూ వచ్చే ఈ సాంగ్ ను రచయిత భాస్కర్ బట్ల యొక్క నవల సాహిత్యం ఇతివృత్తాన్ని అనుకరిస్తుంది. ఈ సాహిత్యం కి యువత బాగా కనెక్ట్ అవుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చైతన్ భరద్వాజ్ ట్యూన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ […]
ఇటీవల పుష్ప చిత్రం గురించి ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు మాట్లాడుతూ కేజీఎఫ్ సినిమాతో పోల్చాడు. పుష్ప సినిమా ను ఆకాశానికి ఎత్తే ప్రయత్నంలో పుష్ప లోని యాక్షన్ సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయి అంటూ కేజీఎఫ్ కి 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి అంటూ ఈ సినిమా పై మరింత భారీ అంచనాలు పెంచేశాడు. అయితే కేజీఎఫ్ యాక్షన్ సీన్స్ పోల్చుతూ చెప్పడం ఇప్పుడు కన్నడ కేజీఎఫ్ అభిమానులు కొద్దిగా హట్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా […]
ప్రముఖ టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప యూట్యూబ్ లో మరో సరి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరి కొత్త గెటప్ లో కనిపిస్తున్న విషయం. ఈ చిత్రం ఇంట్రో టీజర్ యూట్యూబ్ లో 1.5 మిలియన్స్ లైక్స్ తో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక నెలలో ఇన్ని లైక్స్ సొంతం చేసుకున్న తోలి సౌత్ ఇండియన్ చిత్రం గా […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) Jabardasth #mahesh selfie with Super star #MaheshBabu at #Sukumar family function#SarkaruVaariPaata pic.twitter.com/5U2xDtIfAp — syeraa.in (@syeraaupdates) February 24, 2021 #jabardasth #Mahesh at Director #Sukumar‘s Daughter’s Event pic.twitter.com/rZNats6hQk — syeraa.in (@syeraaupdates) February 24, 2021
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ రొమాంటిక్ డ్రామా చిత్రం ఉప్పెన మొత్తం చిత్ర బృందాన్ని అభినందించారు. మహేష్ బాబు ఈరోజు ఉప్పెన మూవీ చూసారు.తన ప్రశంసలను తెలియజేయడానికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు ఒక మాటలో చెప్పాలంటే ఉప్పెన చిత్రం ఒక క్లాసిక్ అని, బుచ్చి బాబు సనా అరుదైన చిత్రాలలో ఒకటి చేశారని మహేష్ అన్నారు. గర్వంగా ఉంది అని తొలి దర్శకుడిగా తన ప్రయత్నానికి ప్రశంసించారు. […]
అర్జున్ రెడ్డి, డియార్ కామ్రేడ్ లాంటి సెంటిమెంట్ ప్రేమ కథ చిత్రాలతో తనకంటు ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ ప్రేమ కథ చిత్రాలు తీయడంలో దిట్ట అయిన సుకుమార్ కాంబినేషన్లో చిత్రం వస్తుంది అంటే వావ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే వార్తను సోషియల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు హీరో విజయ్ దేవరకొండ. పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు ఈ చిత్రం 2022 సంవత్సరంలో రాబోతుంది. ఈ చిత్రాన్ని ఫాల్కన్ […]
ఆర్య ఆర్య 2 తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో చిత్రం పుష్ప అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి .ఈ చిత్రం కేరళ అడవుల్లో త్వరలో షూట్ ప్రారంభమవుతుంది. అయితే ఈ చిత్రంలో యాక్షన్ ఎంటర్టైనర్ కి కొదవ లేదు అని తెలుస్తోంది. బన్నీ చాలా కాలం తరువాత మరింత యాక్షన్ సీన్స్ తో కనిపిస్తాడు అని సమాచారం. ఈ చిత్రంలో అతను లారీ డ్రైవర్‌గా నటించాడు […]