బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎంత మంచి స్వచ్ఛమైన మనస్సు అందరికి తెలిసిందే ఆదాయం ఎంత వస్తుంది అని విషయాన్ని పట్టించుకోకుండా అవసరమైన సమయాలలో నలుగురికి సహాయం చేయాలని తెలిసిన గోప్ప మనస్సు ఉన్న వ్యక్తి సంపూ. ఎందుకంటే ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని చల్లాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న నరసింహాచారి దంపతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొని మరణించారు. దీనితో వారి సంతానం ఇద్దరు ఆడపిల్లలు అనాధలు అయ్యారు. ఈ విషయం వార్తా పత్రికల […]
Read more...బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా బజార్ రౌడి మోషన్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ మోషన్ పోస్టర్ చూసిన సంపూ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. సెటైరికల్ సినిమాలతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన హీరో సంపూ ఈ సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకునేటట్లు కనిపిస్తుంది ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తుంటే. ‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయవంతం అయ్యాయి. ‘కొబ్బరిమట్ట’ తరవాత వస్తున్న […]
Read more...