Wednesday 25th of December 2024

రానా దగ్గుబాటి

డానియెల్ శేఖర్ గ్లింప్సెస్ వీడియో వచ్చేసింది, అద్భుతం

భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ డానియెల్ శేఖర్ అలియాస్ రానా దగ్గుపాటి ఇంట్రో గ్లింప్సెస్ వీడియో వచ్చేసింది. ఇందులో రానా డానియెల్ శేఖర్ గా స్టైలిష్ విలన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ వన్ విచ్చేశారు. ఇందులో రానా డైలాగ్స్ బాగున్నాయి. ఒకసారి మీరుకూడా చూసేయండి.

Read more...

భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అదుర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ భీమ్లా నాయక్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ గ్రాండ్ లాంచ్ చేశారు చిత్ర యూనిట్ . థమన్ స్వరపరిచిన ఈ పాటను గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారు చాలా చక్కగా రాసిన ఈ పాటను ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ ఉదయం 11:16 గంటలకు విడుదల చేసారు. ఈ పాట అవుట్ అండ్ […]

Read more...

భీమ్లా నాయక్ గ్లింప్స్ వీడియో అదిరిపోయింది

Read more...

బిగ్ బాస్ షో హోస్టింగ్ గురించి చెప్పిన రానా దగ్గుబాటి

తెలుగులో మోస్ట్ పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు 5 వ సీజన్ కోసం సన్నద్ధమవుతోంది. అయితే గత కొన్ని వారాలుగా సీజన్ 5కి హోస్ట్ గా ఎవరు వస్తున్నారు అనే విషయం పై ఉహాగానాలు వినిపించాయి. ముందు రెండు సీజన్లో హోస్ట్ గా చేసినా నాగార్జున గారు ఈసారి చేయటం లేదు అని రాబోయే సీజన్లో ఆతిథ్యం ఇవ్వబోయేది రానా దగ్గుబాటి అంటూ బాగానే సోషల్ మీడియాలో వినిపించాయి. మా టివీ […]

Read more...

బిగ్ బాస్ ఐదవ సీజన్ హోస్ట్ పై నెలకొన్న సందిగ్ధత?

తెలుగులో మోస్ట్ రియాలిటీ షో అంటే అది బిగ్ బాస్ తెలుగు షో అనే చెప్పుకోవాలి. ముందు నాలుగు సీజన్స్ విజయవంతంగా ప్రేక్షక ఆదరణ పొందాయి. అయితే మహమ్మారి కారణంగానే బిగ్ బాస్ ఐదవ సీజన్ కూడా ఆలస్యం అయింది.. ఇప్పుడు బిగ్ బాస్ యొక్క ఐదవ సీజన్ గురించి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. నాలుగో సీజన్‌కు హోస్ట్ గా ఆతిథ్యమిచ్చిన టాలీవుడ్ నటుడు కింగ్ నాగార్జున ఇప్పుడు ఐదవ సీజన్ చేస్తున్నారా లేదా అనే సందిగ్ధత […]

Read more...

విడుదల తేదీని వాయిదా వేసుకుంటున్న కొత్త చిత్రాలు

మరోసారి కరోనా ప్రభావం టాలీవుడ్లో విడుదలకు సిద్ధమైన కొత్త చిత్రాలు పై పడింది. ఇప్పుడు ఒక సినిమా తరువాత ఇంకో సినిమా వాయిదా వేస్తూ వస్తున్నారు సినీ నిర్మాతలు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు అధికం బయటపడటం తో ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిర్మాతలకి భారీగా నష్టం వాటిల్లుతుందని ముందుగానే విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు ఇప్పుడు వాయిదా పడుతున్నాయి. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ విడుదలను వాయిదా […]

Read more...

విరాట్ పర్వం మూవీ టీజర్ వచ్చేసింది

Read more...

అరణ్య మూవీ ట్రైలర్ వచ్చేసింది

Read more...

కోలు కోలు పాట జానపద అనుభూతిని కలిగిస్తుంది

రానా దగ్గుబాటి ఫ్యాక్షన్ హీరోగా వస్తున్న తాజా చిత్రం విరాటా పర్వం ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది ఈ చిత్రం నుండి మొదటి పాటను ఆవిష్కరించారు విక్టరీ వెంకటేష్ గారు ‘కోలు కోలు’ పేరుతో, మధురమైన పాట దానికి మట్టి, జానపద అనుభూతిని కలిగిస్తుంది ఈ పాట విన్నవారికి సంగీత ప్రియులను బాగా ఆకర్షణతో ఆకట్టుకుంటుంది. ఈ పాటలో సాయి పల్లవి ఒక విలేజ్ అమ్మాయి అవతారంలో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ కోలు […]

Read more...

పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ చిత్రం

మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం అయ్యపనమ్ కోహియం ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ పాత్రలు అందులో పవన్ కళ్యాణ్ ఒకరు ప్రధాన పాత్ర కాగా ఇంక్కొకరు పాత్ర ఎవరు చేస్తున్నారు అనే సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అందరు ఊహించినట్లే రానా దగ్గుబాటి మరొక పాత్ర చేస్తున్నారు. రానా ఈ చిత్రానికి సంతకం చేసారు. పవన్‌తో కలిసి నటించడానికి రానా సూపర్ ఉత్సాహంగా […]

Read more...

రానాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

రానా దగ్గుబాటి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రాల్లో భల్లాలదేవుని పాత్రలో ప్రేక్షకులను అలరించిన నటుడు దగ్గుబాటి రానా. తాత దగ్గుబాటి రామానాయుడు పేరును షార్ట్‌గా పెట్టుకున్న రానా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు.. సగటు ప్రేక్షకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాత, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని… రానా దగ్గుబాటి 1984 డిసెంబర్ 14న జన్మించారు. చెన్నై, […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us