Saturday 7th of March 2026

మీనా

మోలీవుడ్ చరిత్రలో మొదటిసారి దృశ్యం 2 సరి కొత్త రికార్డ్

మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ హీరోగా నటి మీనా కలిసి నటించిన చిత్రం దృశ్యం 2 కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా థియేట్రికల్ విడుదలను చేయలేకపోయారు. అయితే ఈ వేసవి ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్ష ఓటిటి లో విడుదల చేయడం జరిగింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ అండ్ థ్రిల్ దృశ్యం 2 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు మోలీవుడ్ చరిత్రలో మొదటిసారి, దృశ్యం 2 […]

Read more...

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దృశ్యం 2 చిత్రం

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రం దృశ్యం 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇటీవలే ఓటిటి విడుదలైన మలయాళ సస్పెన్స్ డ్రామా చిత్రం దృశ్యం 2 మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఇప్పుడూ వెంకటేష్ గారు తెలుగు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటి పూర్ణ ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ఆమె ఆల్రెడీ షూటింగ్ […]

Read more...

ముహూర్తం కార్యక్రమం జరుపుకున్న దృశ్యం 2 తెలుగు మూవీ

ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌ చిత్రం ‘దృశ్యం 2’ ఇప్పుడు తెలుగులో విక్టరీ వెంకటేష్ గారితో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ రోజు ఈ చిత్ర బృందం పూజా కార్యక్రమం హైదరబాద్లో జరుపుకుంది. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరెక్కిస్తున్న ఈ చిత్రంలో నటి మీనా వెంకటేశ్ పక్కన భార్యగా చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ మార్చి 5 నుంచి జరుగుతుంది. Inauguration of Drushyam […]

Read more...

దృశ్యం 2 సీక్వెల్‌ కు విక్టరీ వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు

మలయాళం సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్‌ చిత్రం ‘దృశ్యం 2’ చిత్రం భారీ విజయంసాధించడంతో ఈ సినిమాను తెలుగులో వెంకటేశ్ చేయడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ‘దృశ్యం 2’ కూడా తెలుగులోకి రీమేక్ చేయడానికి ఈ రోజు విక్టరీ వెంకటేష్ కలిశారు. మార్చి నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. Master piece #Drishyam2 Telugu remake […]

Read more...

స్క్రీన్‌కు అతుక్కుపోయేలా కూర్చో బెట్టే చిత్రం దృశ్యం 2

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న నటుడు. మోహన్ లాల్ కేవలం మలయాళం సినిమాలే కాకుండా ఇతర భాషల సినిమాల్లోని నటించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు విడుదలైన దృశ్యం 2 గురించి చెప్పాలి అంటే ఎనిమిది సంవత్సరాల తరువాత, ఈ చిత్రం యొక్క సీక్వెల్, దృశ్యం 2 చివరి ఫ్రేమ్ వరకు మిమ్మల్ని స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేస్తుంది. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us