Wednesday 25th of December 2024

నాగార్జున

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

Read more...

బంగార్రాజు మూవీ బర్త్ డే పోస్టర్ అదిరింది

టాలీవుడ్ అందగాడు కింగ్ నాగార్జున ఈరోజు 62వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా నాగ్ నటించబోయే తదుపరి చిత్రాల పోస్టర్స్ నిర్మాతలు విడుదల చేయడం జరుగుతుంది. సోగ్గాడే చిన్నినాయన తర్వాత అందరు ఎదురుచూస్తున్న ఫాంటసీ డ్రామా, బంగార్రాజు ఈ రోజు మేకర్స్ నాగ్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌తో అభిమానులను థ్రిల్ చేసారు. నాగ్ తనయుడు సహనటుడు నాగ చైతన్య ఈ రోజు మధ్యాహ్నం 12:06 గంటలకు తన ట్విట్టర్ పేజీలో పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ […]

Read more...

కింగ్ నాగార్జున బంగార్రాజు చిత్రం షూటింగ్ ఎప్పుడంటే?

నాగార్జున డ్యుయల్ రోల్ లో 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘బంగార్రాజు’ స్క్రిప్టుని పక్కాగా ముస్తాబు చేశారు. వచ్చే నెల మూడో వారం నుంచే ఈ సినిమా షూటింగ్ షురూ చేయనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ని కూడా తీర్చిదిద్దుతున్నారు అని సమాచారం. అందులో నాగార్జున, […]

Read more...

బిగ్ బాస్ ఐదవ సీజన్ హోస్ట్ పై నెలకొన్న సందిగ్ధత?

తెలుగులో మోస్ట్ రియాలిటీ షో అంటే అది బిగ్ బాస్ తెలుగు షో అనే చెప్పుకోవాలి. ముందు నాలుగు సీజన్స్ విజయవంతంగా ప్రేక్షక ఆదరణ పొందాయి. అయితే మహమ్మారి కారణంగానే బిగ్ బాస్ ఐదవ సీజన్ కూడా ఆలస్యం అయింది.. ఇప్పుడు బిగ్ బాస్ యొక్క ఐదవ సీజన్ గురించి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. నాలుగో సీజన్‌కు హోస్ట్ గా ఆతిథ్యమిచ్చిన టాలీవుడ్ నటుడు కింగ్ నాగార్జున ఇప్పుడు ఐదవ సీజన్ చేస్తున్నారా లేదా అనే సందిగ్ధత […]

Read more...

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మొదటి టాలివుడ్ హీరో నాగ్

టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున గారు ఈ రోజు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియ జేశారు. కరోనావైరస్ కోసం టీకా తీసుకున్నట్లు మొదటిగా ప్రకటించిన తెలుగు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున గారు. నిన్న కోవాక్సిన్ తీసుకున్నట్లూ ఆయనే స్వయంగా తెలిపారు. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రాన్ని పూర్తి చేసుకుని […]

Read more...

వైల్డ్ డాగ్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

Read more...

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున చిత్రం మొదలు

కింగ్ నాగర్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనే ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది ఈ రోజు, ప్రవీణ్ సత్తారు నాగార్జున గారు కలిసి చేస్తున్న చిత్రం పూజ కార్యక్రమం హైదరబాద్ లో జరిగింది. ఈ ప్రాజెక్టులో అనిఖా సురేంద్రన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది, ఈ నెల చివరి నాటికి రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది అని తెలుస్తుంది మొత్తం షూట్‌ను కేవలం 3 నెలల్లో […]

Read more...

గంగవ్వాను కాక పడుతున్న బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్?

కింగ్ నాగార్జున హోస్ట్ గా మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 4 గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్న అనగా శనివారం స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యారు ఆమె వచ్చి రెండు వారాలు మాత్రమే అయ్యింది కానీ ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారు. స్వాతి కూడా నామినేట్ అయ్యినప్పుడు గంగవ్వా దగ్గరకు వెళ్లి తనని నామినేట్ చేసారు అని చెప్పుకుంది. ఎక్కువ మంది ఇంట్లో ఇష్టపడుతున్నారు అంటే అది […]

Read more...

ఈ రోజు బిగ్ బాస్ 4 ఎలిమినేషన్ పై నెలకొన్న ఉత్కంఠ

ఆదివారం అంటే తెలుగు బిగ్ బాస్ 4 నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు, అక్కినేని నాగార్జున వాక్యతగ ఈ రోజు పోటీదారులు నుంచి నామినేటెడ్ అయిన ఐదుగురు లో నుంచి ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అవడం కాయం అనే విషయం తెలిసిందే అయితే ఎవరు అవుతున్నారు అంటే ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఇద్దరి పేర్లు ఎవరెంటే యుట్యూబ్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే అలాగే టీవీ 9 ఫేమ్ దేవి నాగవల్లి వీరిద్దరూ లో […]

Read more...

అనుష్క తెలుగు బిగ్ బాస్ 4 ఇంట్లో కి వెళ్లనున్నారా?

స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం నిశ్శబ్దం అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్‌లో ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ప్రీమియర్ లో విడుదలకు సిద్ధమైంది. అనుష్క అభిమానులు ఆమెను దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మళ్లీ తెరపై చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు, ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ప్రమోషన్ ఇంతక ముందే అనుష్క థియేటర్ రిలీజ్ కోసం చేసినప్పటికీ లాక్ డౌన్ కారణంగా థియేటర్ లు మూసి […]

Read more...

తెలుగు బిగ్ బాస్ 4 లో నిన్న కట్టప్ప గురించి చెప్పిన నాగ్

తెలుగు రియల్టీ గేమ్ షో బిగ్ బాస్ 4 నిన్న నాగర్జున గారు వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇంట్లో కొద్ది రోజులుగా కట్టప్పా ఎవరు అని ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే నిన్న కట్టప్ప ఎవరో తెలుసా అంటూ నాగర్జున గారు ఇంట్లో వారిని అడిగి మీరు ఎవరు కట్టప్ప అనుకుంటున్నారు చెప్పండి అంటే అందరు లాస్యని కట్టప్ప గా భావించారు అందరు. అయితే లాస్య కట్టప్పాగా ఎన్ను కోవటం వల్ల […]

Read more...

రేపు ప్రారంభం కాబోయే బిగ్ బాస్ 4 కంటెస్టెంట్‌ల లిస్ట్?

తెలుగు వస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ 4 నాగర్జున గారు వ్యాఖ్యాతగా రేపు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్‌ ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే కంటెస్టెంట్‌లను కూడా ఫైనల్ చేసుకున్నారు నిర్వాహకులు. అయితే నిర్వాహకులు కంటెస్టెంట్‌ల పేర్లు గోప్యంగా ఉంచినా కొన్ని పేర్లు మాత్రం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్‌లు పాల్గొనబోతున్నట్లు సమాచారం. అందులో పలువురి పేర్లు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us