Wednesday 25th of December 2024

కృతి శెట్టి

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

Read more...

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

Read more...

శ్యామ్ సింఘా రాయ్ మూవీ ఎలా ఉందంటే… అదుర్స్

టాక్సీవాలా ఫేం డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం శ్యామ్ సింగ రాయ్ నాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే నానీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందనే చెప్పుకోవాలి. నానీ యాక్టింగ్ ఈ చిత్రంలో మరో లెవెల్ పర్ఫామెన్స్ ఉంది. సాయి పల్లవి నటన కూడా అద్భుతం ఉంది. స్క్రీన్‌ప్లే పరంగా, విజువల్‌గా పరంగా ఈ […]

Read more...

శ్యామ్ సింఘ రాయ్ ట్రైలర్ వచ్చేసింది నాని నటన అద్భుతం

నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్యామ్ సింగ రాయ్’ పీరియాడిక్ డ్రామా చిత్రం నుంచి ట్రైలర్ అండ్ విడుదల తేది వచ్చేసింది. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ ట్రైలర్ యూట్యూబ్లో తక్కువ సమయంలో వన్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. సరి కొత్త గెటఅప్ లో నాని కనిపిస్తున్నారు. ప్రపంచ […]

Read more...

కింగ్ నాగార్జున బంగార్రాజు చిత్రం షూటింగ్ ఎప్పుడంటే?

నాగార్జున డ్యుయల్ రోల్ లో 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘బంగార్రాజు’ స్క్రిప్టుని పక్కాగా ముస్తాబు చేశారు. వచ్చే నెల మూడో వారం నుంచే ఈ సినిమా షూటింగ్ షురూ చేయనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ని కూడా తీర్చిదిద్దుతున్నారు అని సమాచారం. అందులో నాగార్జున, […]

Read more...

కీర్తి శెట్టిని పోలిన మరో అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అదుర్స్

మనిషి పోలిన వ్యక్తులు ఉంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం రెగ్యులర్ లైఫ్ లో చాలా మందిని చూస్తూ వుంటే. అదే మనకి నచ్చిన నటి నటుల పోలిక ఉంటే అరే ఈమె అచ్చం ఆ హీరోయిన్ లాగా హీరో లాగా ఉన్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వుతాం. అయితే ఇప్పుడు ఇదీ అంతా ఎందుకంటారా ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అమాంతం నచ్చిన హీరోయిన్ నటి కృతి శెట్టి. ప్రస్తుతం ఈ నటి […]

Read more...

నటి కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటునా సుధీర్ బాబు

వి మూవీ తరవాత మోహన్ కృష్ణ ఇద్రాగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా సినిమా చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్ విడుదలకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు హీరో సుధీర్ బాబు. ఈ రోజు సినిమా టైటిల్‌ విడుదల చేసారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే […]

Read more...

మార్చి 1న సుధీర్ బాబు, కృతి శెట్టి సినిమా టైటిల్ విడుదల

ప్రముఖ టాలివుడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కథ చిత్రం సుధీర్ బాబు హీరోగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శకుడు మోహ‌నకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మార్చి 1న విడుదల చేస్తున్నట్లు హీరో సుదీర్ బాబు వీడియో ప్రోమో ద్వారా వెల్లడించారు.ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.గాజులప‌ల్లి సుధీర్‌ బాబు స‌మ‌ర్పణ‌లో బెంచ్‌మార్క్ […]

Read more...

ఉప్పెన చిత్ర బృందాన్ని ప్రశంసించిన సూపర్ స్టార్ మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ రొమాంటిక్ డ్రామా చిత్రం ఉప్పెన మొత్తం చిత్ర బృందాన్ని అభినందించారు. మహేష్ బాబు ఈరోజు ఉప్పెన మూవీ చూసారు.తన ప్రశంసలను తెలియజేయడానికి ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలిపారు ఒక మాటలో చెప్పాలంటే ఉప్పెన చిత్రం ఒక క్లాసిక్ అని, బుచ్చి బాబు సనా అరుదైన చిత్రాలలో ఒకటి చేశారని మహేష్ అన్నారు. గర్వంగా ఉంది అని తొలి దర్శకుడిగా తన ప్రయత్నానికి ప్రశంసించారు. […]

Read more...

కృతి శెట్టి తెలుగులో మాట్లాడి రామ్ చరణ్ నే మెప్పించింది

ఉప్పెన మూవీ తో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసిన నటి కృతి శెట్టి ఈ ముంబై అమ్మాయి ఉప్పెన చిత్రంలో తన నటనతో టాలీవుడ్‌లో చిరస్మరణీయమైన నటిగా పేరు రావడం ఖాయం అంటున్నారు సోషల్ మీడియాలో. ఈ చిత్రంలో బేబామాగా తన అందమైన లుక్స్ తో కుర్రకారును ఆకట్టుకునే నటనతో ఆమె అభిమానులను మంత్రముగ్దులను చేసింది. గత రాత్రి, రాజమండ్రిలో జరిగిన ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయ వేడుకల్లో, కృతి తన తెలుగు ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ […]

Read more...

ఉప్పెన మూవీ ఫుల్ ఆల్బమ్ సాంగ్స్

Read more...

కృతి శెట్టి కి ఉప్పెన మూవీ ను కలకత్తాలో చూపించిన నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో ప్రారంభమైంది. ఎక్కువ రోజుల షూటింగ్ ఇక్కడ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో హీరో నానితో పాటు ప్రధాన తారగణం పాల్గొంటుంది. అయితే ఈ చిత్రంలో నటిస్తున్న ఉప్పెన ఫేమ్ నటి కృతి శెట్టి నిన్న తన హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం ఉప్పెన మూవీ నిన్న దేశ వ్యాప్తంగా విడుదల అయ్యిన విషయం తెలిసిందే. తను […]

Read more...

ఉప్పెన మూవీ కోసం కాకినాడ ప్రేక్షకులు బాక్సాఫీసు వద్ద బారులు తీరుతున్నారు

తెలుగు సినీ అభిమానులకు సినిమా అంటే తెర మీద కనిపించే బొమ్మలు మాత్రమే కాదు. ప్రేక్షకుల ఈలలు, కేరింతలుఉంటేనే వినోదం సంపూర్ణం. ఇళ్లలో చిన్నతెరల మీదే సినిమాలు చూసినా ఏదో లోటు ఉంటూనే ఉంటుంది. శుక్రవారం అనగా ఈ రోజు విడుదలైన ఉప్పెన మూవీ కోసం కాకినాడ థియేటర్లు హౌజ్ ఫుల్ల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఉప్పెన షూటింగ్ ఎక్కువ భాగం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తియ్యడం వల్ల అక్కడి ప్రజలు అక్కడి అందాలను పెద్ద తెరపై ఆస్వాదించేందుకు […]

Read more...

నటి కృతిశెట్టి ప్రమోట్ ఉప్పెన మూవీ ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us