సుకుమార్ రైటింగ్ లో వస్తున్న చిత్రం 18 పేజీలు నిఖిల్ హీరోగా అనుపమా పరమేశ్వరన్ కధానాయిక గా దర్శకుడు సుకుమార్ పర్యవేక్షణ లో సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ జీ ఏ2 పిక్చర్స్ బ్యానర్లు వస్తున్న విషయం తెలిసిందే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ18 పేజీల పేరుతో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ జూన్ 1 వ తేదీన విడుదల కానుంది. […]
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ గారు ఈ రోజు ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అడిగిన ప్రశ్నకు ఇందులో ఫైట్స్ సీన్స్ చూస్తే మన కళ్ళలో తెలియకుండా నీళ్ళు కారడం కాయం. ప్రతీ ఫైట్ సీన్ రోమాలు నిక్కబడుచుకుంటాయి అని ఆయన మాటలో తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగిన ప్రశ్నకు అతనొక అధ్బుతమైన నటుడు అని కొనియాడారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ […]
నందమూరి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు శుభవార్త తెలియజేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొద్ది రోజుల క్రితం తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ రోజు తనకి కోవిడ్ నెగిటివ్ అంటూ శుభవార్త చెప్పారు. తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. అందరిని ఈ కోవిడ్ నుంచి జాగ్రత్తగా ఉండాలి అని మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని చెప్పారు. కొన్ని రోజుల కింద ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. అప్పట్నుంచే […]
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం అఖండ టీజర్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకుంది. నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కావచ్చు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అఖండ టీజర్ జూన్ 10 న ఆవిష్కరించబడుతుంది అని తెలుస్తుంది. బాలకృష్ణ గారి పుట్టిన రోజు కంటే అఖండ టీజర్‌ను విడుదల చేయడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి లేదని బోయపతి శ్రీను అభిప్రాయపడ్డారు అని తెలుస్తుంది. ఇప్పటికే […]
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఆమె పాడిన పాటలు నచ్చని వారు అంటూ ఎవరు ఉండరు. అంత అధ్బుతమైన పాటలు పాడారు గాయనీ శ్రేయా ఘోషల్ శనివారం మధ్యాహ్నం మగ శిశువుకు జన్మనిచ్చింది. అభిమానులుతో అనుచరులతో ఈ శుభవార్త పంచుకోవడానికి శ్రేయా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దేవుడు ఒక విలువైన మగపిల్లవాడిని మాకు ఆశీర్వదించాడు. ఇది మునుపెన్నడూ అనుభవించని భావోద్వేగం అని తెలిపారు. మా ఆనందానికి మీ యొక్క ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అని శ్రేయా ట్వీట్ చేశారు. […]
ప్రముఖ టాలివుడ్ జర్నలిస్ట్, పీఆర్ఓ అలాగే చిత్రనిర్మాత అయిన బి.ఎ.రాజు గారి ఆకస్మిక మరణంపై తెలుగు చలనచిత్ర మొత్తం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ట్విట్టర్, ఇన్స్తగ్రామ్ లో పలువురు ప్రముఖ టాలీవుడ్ నటులు, నిర్మాతలు తమ సంతాపాన్ని తెలియజేశారు. బీఏ రాజు గారితో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉన్న హీరో చిరంజీవి గారు ట్విట్టర్ ద్వారా తన సంతాపం వ్యక్తం చేశారు. బిఎ రాజు గారు ఆకస్మిక మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది అని తెలుగు […]
హిట్లర్ చిత్రంలో చిరంజీవి గారితో విలన్ గా చేసిన నటుడు పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్ కొరకు మెగాస్టార్ చిరంజీవి రెండు లక్షలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ప్రసుతం కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని పొన్నాంబళం వీడియో రూపంలో చిరంజీవి […]
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన సూరరై పొట్రూ తెలుగులో ఆకాశం నీ హద్దురా చిత్రం విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు మంచి స్పందన వచ్చిన చిత్రం. ఈ సినిమాలో నీదుమారన్ పాత్రను నటుడు సూర్య పోషించారు. ఇది ఒక రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం భారతదేశంలో మొట్టమొదటి తక్కువ-ధర కే విమానయాన చేయటానికి ఎయిర్ డెక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ ముఖ్య కారకుడు. ఇతని జీవితంపై తీసిన చిత్రం […]
వేసవి కాలం వచ్చింది అంటే ఎక్కువగా పండే పండ్లు మామిడి కాయలు. మన టాలీవుడ్ లో కొంత మంది సినీ ప్రముఖులకు సొంత మామిడి తోటలు ఉన్నాయి. అందులో ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. అవును ప్రతీ సంవత్సరం తన తోటలో పండిన మామిడి కాయలను తన ప్రియమైన మిత్రులందరికీ పంపిస్తూ ఉండేవారు. ఇప్పుడు అదే బాటలో మరో ఇద్దరు చేరారు వారే నటుడు ప్రకాశ్ రాజ్ అలాగే నటి పూజ హెగ్డే. కొంత […]
పవన్ కళ్యాణ్ తో చిత్రం చేసి ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన తరువాత ఆ దర్శకుడికి వరుస అవకాశాలు ఎక్కువగా వస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అటువంటి పరిస్థితే వస్తుంది దర్శకుడు వేణు శ్రీరామ్ కు తన కెరీర్లో మూడు సినిమాలు చేసారు ఈ దర్శకుడు ఓహ్ మై ఫ్రెండ్, ఎంసిఎ అలాగే వకీల్ సాబ్, ఇందులో అతను రెండు బ్లాక్ బస్టర్స్ హిట్స్ వచ్చాయి. ఈ మూడు చిత్రాలను శ్రీ […]
ప్రముఖ టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప యూట్యూబ్ లో మరో సరి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరి కొత్త గెటప్ లో కనిపిస్తున్న విషయం. ఈ చిత్రం ఇంట్రో టీజర్ యూట్యూబ్ లో 1.5 మిలియన్స్ లైక్స్ తో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక నెలలో ఇన్ని లైక్స్ సొంతం చేసుకున్న తోలి సౌత్ ఇండియన్ చిత్రం గా […]
ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా విభజించారు అని కొద్ది రోజులుగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ డ్రామా పుష్పా చిత్రం రెండు-భాగాల విడుదలకు సంబంధించి మేకర్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పుష్పా నిర్మాతలలో ఒకరైన వై రవిశంకర్ తాజా ఇంటర్వ్యూలో ధృవీకరించారు, పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది అని పుష్ప కథ చాలా అద్భుతంగా ఉంటుందని […]
సోనుసూద్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఆక్సిజన్ ప్లాంట్లను స్థాపించడానికి ఫ్రాన్స్ అలాగే ఇతర దేశాల నుండి ఆక్సిజన్ ప్లాంట్లను తీసుకువస్తున్నారు. మొదటి ప్లాంట్ ఇప్పటికే ఆర్డర్ చేయబడింది అని సమాచారం. ఇది ఫ్రాన్స్ నుండి 10 – 12 రోజుల్లో వస్తోంది.ఆక్సిజన్ అందకపోవడం తో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడు ఈ ప్లాంట్ తో మరింత ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం ఈ కరోనా సమయంలో సోను సూద్ దేవుడిలా అందరిని ఆదుకోవడం అనేది […]
ఎప్పుడూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ మళ్ళీ మరోక సారి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా మొత్తం కోవిడ్ కేసెస్ అధికంగా ఉండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటంతో చిత్ర నిర్మాతలు వారి చిత్రాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటారు అని […]
ప్రముఖ సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కొత్తగా స్పార్క్ అనే ఓటిటి ప్లాట్ ఫామ్ ను విడుదల చేస్తున్నారు. ముందు సంవత్సరం లాక్ డౌన్ సమయంలో ఆర్‌జీవీ వరల్డ్ థియేటర్‌ను ప్రారంభించి తెలుగు సినిమాలో కొత్త ధోరణిని సృష్టించారు. ఇప్పుడు స్పార్క్ అనే ఓటిటి ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడానికి సిద్ధం అయ్యారు. టాలీవుడ్ ప్రముఖులు ఆయనికి శుభాకాంక్షలు తెలుపుతూ మే 15న స్పార్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని కోరారు. యువ పారిశ్రామికవేత్త సాగర్ మచానురుతో కలిసి […]