ప్రభాస్ హీరోగా నటిస్తున్న 20వ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూలు జార్జియా దేశంలో పూర్తి చేసుకుని ఈ రోజు స్పెషల్ ప్రైవేట్ చర్టెడ్ ఫ్లైట్ లో వస్తున్న మూవీ టీమ్ ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఉగాదికి రిలీజ్ చేస్తారు అని సమాచారం. ఈ మూవీ లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. డైరెక్టర్ రాధ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. […]
Read more...
భీష్మా చిత్రం బాక్సాఫీస్ వద్దనే కాదు, విమర్శకులను కూడా మెప్పించి పెద్ద విజేతగా నిలిచింది. ఈ మూవీ ఫిబ్రవరి 21 న థియేటర్లలోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో నితిన్ కెరీర్ లో మరో హిట్ కి తెరతీసింది, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ చిత్రం గురించి బాగానే చెప్పుకొచ్చారు. ఇదే జాబితాలో చేరిన మరో వ్యక్తి మెగా స్టార్ చిరంజీవి, ఈ చిత్ర దర్శకుడు వెంకి కుడుములతో కలిసి నిన్న ఈ సినిమా […]
Read more...
రజనీకాంత్ తన రాజకీయ పార్టీపై స్పష్టత ఇవ్వడం లేదని ఫ్యాన్స్ లో కొద్దిగా లోటు కొంతకాలంగా ఉంది. చివరకు రజిని ఈ రోజు తన పార్టీకి సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేయడంతో తమిళ్ నాడు ప్రజలో కొద్దిగా ఆనందంగానే వున్నారు. రజనీ ఈ రోజు తన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, తనకు సిఎం పదవి మీద ఆసక్తి లేదని, ఈ రాష్ట్రనికి నేను సిఎం కావాలి అని చాలా మంది అనుకుంటున్నారు కాని, నేను […]
Read more...
నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్ కలిసి ఇప్పటివరకు ఐదు సినిమాలు తీశారు.అవి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమర సింహ రెడ్డి, నరసింహ నాయుడు, తరవాత వచ్చిన పల్నాటి బ్రహ్మ నాయుడు వారి చివరి సినిమా, కాని ఆ మూవీ వారి అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు బాలకృష్ణ మరియు గోపాల్ తమ మాయాజాలాన్ని తిరిగి రిపీట్ చేయలన్ని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. నివేదికల ప్రకారం, ఇద్దరూ ఒక మంచి చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు. ఇది […]
Read more...
అమృత అయ్యర్ ఈ పేరు ఇప్పుడు ఇప్పుడే పాపులర్ అవుతుంది టాలీవుడ్ లో. ఈ నటి విజిల్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యారు. ఇప్పుడు ఈమె నటిస్తున్న మూవీ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ప్రదీప్ మాచి రాజు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈరోజు మూవీ రిలీజ్ డేట్ ప్రమోషన్లో అమృత కి ఇష్టమైన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అని చప్పుకొచింది. ఆర్య, ఆర్య 2 రోజుల నుంచీ అల్లు అర్జున్ అంటే […]
Read more...
మెగాస్టార్ చిరంజీవి కోరటల శివతో కలిసి తీస్తున్న సినిమా ఆచార్య . అయితే ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయకముందే చిరంజీవి గారు ఒక మూవీ ఈవెంట్ లో నోరు జారి టైటిల్‌ను ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించారు. దీని తరువాత, చిత్ర టైటిల్‌ను మార్చడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అని టాక్. ఆచార్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు కీలక పాత్రలో పోషిస్తారనే బలమైన ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే టైటిల్ మార్పు కోసం […]
Read more...
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది తన కుటుంబంతో కలిసి ఈ రోజున హోలీ పండుగ జరుపుకున్న ఒక సెల్ఫీ ఫోటోను ట్విట్టర్ లో తారక్ పోస్ట్ చేసారు.ఈ ఫొటోలో ఉన్న భార్గవ్ రామ్ గురుంచి అంటే తారక్ చిన్న అబ్బాయి గురించి అందరూ మట్లాడుకుంటున్నారు. అచ్చం వాళ్ళ నాన్న గారు లాగా ఉన్నాడు అని. మీరు కూడా ఒకసారి చూడండి..
Read more...
మెగాస్టార్ మూవీ లో ఐటమ్ సాంగ్ అంటే మూవీకే ఒక స్పెషల్ అట్రాక్షన్ సాంగ్ గా వుంటుంది. చిరు నటించిన అన్నయ్య మూవీ లో సిమ్రాన్ అయినా, స్టాలిన్‌లో అనుష్క అయినా, ఖైదీ నెం 150 లో లక్ష్మీ రాయ్ అయినా, చిరంజీవి ఎప్పుడూ తన డాన్స్ తో ఆశ్చర్యపోరుస్తాడు. మరోసారి అదే డాన్స్ చేయడానికి ఇప్పుడు రెజీనా కాసాండ్రా తో కలిసి చేయనున్నారు. రెజీనా’ఆచార్య’ మూవీలో ఈ ఐటెమ్ సాంగ్ చేస్తున్నారు, దీనిని ఐటెమ్‌గా పిలవడానికి […]
Read more...
దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా చేయబోతున్నారని అందరికీ తెలుసు. ఈ చిత్రం ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం అవుతుంది అయితే ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ డ్రామా అని, విఎఫ్‌ఎక్స్ అధికంగా ఉంటుందని టాక్ . ఈ చిత్రం భారీ ఎమోషనల్ యాంగిల్‌ను కలిగి ఉంటుందంటా. డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావోద్వేగ సన్నీ వేసాలు తీయడంలో దిట్ట అని అతని మునుపటి చిత్రాలలో నిరూపించబడింది. కాబట్టి, ఇప్పుడు అంతర్జాతీయ క్యాతి ఉన్న […]
Read more...
మాన్ వెర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం లో మోడీ గారి తరువాత రజినీ వస్తున్నాడు అని అందరికీ తెలుసు కాని ఎప్పుడు టివీ లో ప్రసారం అవుతుందో ఎవరికి తెలియదు. అయితే ఈ ప్రోగ్రామ్ ప్రీమియర్ రెలీజ్ డేట్ ప్రోమో ఒకటి రిలీజ్ చేసారు. మార్చ్ 23న 8pm కి ప్రీమియర్ రూపంలో చూడచ్చు. ఈ వీడియో ఒకసారి మీరూ చూడండి.. View this post on Instagram A post shared by syeraa 🔵 (@syeraaupdates) […]
Read more...
మాస్ మహ రాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకొస్తున్నడు. రవితేజ నెక్స్ట్ మూవీ క్రాక్ మే 9 న తెరపైకి రానుంది. క్రాక్ మూవీ తరువాత, రవి తేజ నెక్స్ట్ మూవీ, డైరెక్టర్ రమేష్ వర్మతో వుంటుంది.ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ లో రవితేజ ద్వి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులోకి మొదటి హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ ఈ పేరు కరారు అయ్యినట్టు సమాచారం. సెకండ్ హీరోయిన్ పేరు త్వరలో […]
Read more...
నిఖిల్ సిద్ధార్థ్ కొత్త మూవీ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్హ రావడం వలన షూటింగ్ స్పాట్లో సందడి నెలకొంది.అల్లు అరవింద్ గారాల మనవరాలు అర్హ ను పూజ కార్యక్రమానికి తీసుకువచ్చారు. నిఖిల్ సేల్ఫీ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి.. View this post on Instagram The Chief Guest for Our Movie Muhurtam… […]
Read more...
గత రెండు రోజులుగా వైరల్ అయిన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రం మేలో పూర్తి కానుంది. నటి, నివేదా థామస్ నటన అద్భుతం గా నటించిందని టాక్. అమ్మాయిలు బయట ఎలా వేధింపులకు గురవుతున్నారో ఈ చిత్రంలో చెప్పబోతున్నారు. నటి నివేతా థామస్ నటన సూపర్ స్పెషల్ గా ఉండబోతోందని టాక్. విషయం ఏమిటంటే, కోర్టు గదిలో పవన్ కళ్యాణ్‌తో ఆమె చేసిన […]
Read more...
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ను లాక్ చేయడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. రామ్ చరణ్ గత రెండేళ్ళ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. చరణ్ సైరా నిర్మాణ బాధ్యతలను కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి మంచి నిర్మాతగా పేరు వచ్చింది. ఈ ఏడాది జూన్ లేదా జూలై నాటికి ఆర్ఆర్ఆర్ షూట్ పూర్తి చేయాలని చరణ్ అనుకుంటునట్లు సమాచారం. రామ్ […]
Read more...
బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఆ మూవీ తప్పకుండా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడతారు. హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ ప్రారంభం అయ్యింది.వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న మరో మూవీ ఇది. రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ ప్రారంభించారు. ఇంకా ఈ చిత్రానికి పేరు పెట్టలేదు ఈ చిత్రంలో, బాలయ్య ద్వి పాత్రలు పోషిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి.బోయపాటి […]
Read more...