Friday 13th of March 2026

Latest Updates

ఇంట్లోనే ఉండు సురక్షితంగా ఉండండి

మీరు మేము కలిసి ఈ యుద్ధంలో విజయం సాధిస్తాము మనం ఉన్న చోటనే ఉండండి. మనల్ని, మన ప్రియమైన వారిని, ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచుకుందాం. View this post on Instagram A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Apr 15, 2020 at 12:51am PDT

Read more...

చిరు ఆచార్య చిత్రం గురించి ఒక స్పష్టత వచ్చింది

చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న ఆచార్య చిత్రం ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రం కథ గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. పురాతన దేవాలయాల కోసం నక్సలైట్ గా మారిన ప్రొఫెసర్ దేవాలయాలు కోసం పోరాడుతాడు అని ఈ చిత్రం గురించి అనేక వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చిరు ఆచార్యపై కొద్దిగా స్పష్టత ఇచ్చారు. ఈ చిత్రం ఒక సామాజిక-రాజకీయ వినోదం అని, ఇది సహజ […]

Read more...

నటుడు వెన్నెల కిషోర్ నటిసున్న సినిమాలు ఇవే

ఇప్పుడు తెలుగలో ఎక్కువ మూవీలు చేస్తున్న కమెడియన్ ఎవరు అంటే టక్ మని చెప్పే వ్యక్తి వెన్నెల కిషోర్ ఎందుకంటే వెన్నెల కిషోర్ కామెడీకి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. లేటెస్ట్ గా ఒక ప్రముఖ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నటిస్తున్న మూవీ పేర్లు చెప్పారు.అవి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నితిన్ తో రంగ్ దే, అల్లు అర్జున్ తో పుష్ప మూవీ చేస్తున్నారు. అదేవిధంగా అన్నిటికంటే ఆచార్య చిత్రం లో […]

Read more...

ఆర్ఆర్ఆర్ – రౌద్రం రణం రుధిరామ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోయే పురాణ నాటక చిత్రం ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరామ్ విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రం మీద ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ పాన్-ఇండియా చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్ టి రామారావు, అలియా భట్ మరియు అజయ్ దేవ్‌గన్ తదితరులు ఉన్నారు. ఎస్.ఎస్.రాజమౌలి రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులైన – అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్ చుట్టూ […]

Read more...

బాహుబలి 2 లాగ ఆర్ఆర్ఆర్ కూడా రన్ టైమ్ ఎక్కువే

ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ నటిస్తున్న డైరెక్టర్ రాజమౌలి యొక్క ప్రతిష్టాత్మక మల్టీ-స్టారర్ ఆర్ఆర్ఆర్, నిస్సందేహంగా భారతదేశం అంతటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. జనవరి 8 న ఈ చిత్రం తెరపైకి వస్తుందని మేకర్స్ చెబుతున్నప్పటికీ, తాజా అప్డేట్ ప్రకారం వచ్చే ఏడాది వేసవికి విడుదల కావచ్చు. అయితే ఆసక్తికర విషయం RRR యొక్క రన్‌టైమ్ తాజా హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఈ చిత్రం యొక్క రన్ టైమ్ వ్యవధి 3 గంటలకు […]

Read more...

దిల్ సే థాంక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది

ఈ కరోనా మహమ్మారి దాటిపోయే వరకు మేము మా ఇళ్ల భద్రంగా ఉండటానికి, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు దళం, అవసరమైన సేవా సంస్థలు, వాలంటీర్లు మరియు ప్రభుత్వ అధికారులు కరోనాకు వ్యతిరేకంగా యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నారు. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు వారందరికీ #DilSeThankYou అంటూ బాలీవుడ్ నటి నటులు ఈ విధంగా కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Apr 11, […]

Read more...

సల్మాన్ ఖాన్ ప్రేమతో వీడియో వైరల్

సల్మాన్ ఖాన్ ఏ పోస్ట్ పెట్టిన అది కచ్చితంగా వైరల్ అవ్వవలసిందే ఎందుకంటే సల్మాన్ కి ఉన్న క్రేజ్ అటువంటిది మరి, ఇంతకీ విషయం ఏమిటి అంటే సల్మాన్ తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఈరోజు అంటే శుక్రవారం తనకి ఇష్టమైన ప్రేమ తో అల్పాహారం తీసుకున్నాడు. సల్మాన్ కు కొత్తగా దొరికిన ప్రేమ ఎవరు అని మీరు ఆలోచిస్తున్నట్లయితే.. ప్రేమ అంటే అది అతని గుర్రం. తన ఫామ్‌హౌస్‌లో తన గుర్రంతో అల్పాహారం ఆస్వాదిస్తున్న వీడియో క్లిప్‌ను […]

Read more...

అల్లు అర్జున్ పుష్ప మూవీ పోస్టర్ తక్కువ సమయంలో ఎక్కువ గా ఇష్టపడ్డా తెలుగు పోస్టర్ అంటా

ఆర్య2 చిత్రం తరువాత వస్తున్నా హిట్ కాంబినేషన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కలయికలో వస్తున్న కొత్త చిత్రం పుష్పా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించబడింది. అల్లూ అర్జున్ యొక్క లుక్ చూసిన ప్రతి ఒక్కరూ నుండి అద్భుతమైన స్పందనను వస్తుంది. అయితే తాజా అప్డేట్ ఏమిటంటే, పుష్పా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విట్టర్లో 85k కి పైగా […]

Read more...

అఖిల్, అకిరాకు పుట్టిన రోజు శభాకాంక్షలు తెలిపిన చిరు

ఈ రోజు అనగా ఏప్రిల్ 8 కొందరు సినీ ప్రముఖుల పుట్టిన రోజు ఈ రోజు. అలాగే హనుమాన్ జయంతి కూడా ఈ రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభకాంక్షలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. అక్కినేని,కొనిదేలా కుటుంబాలకు చెందిన ఇద్దరు పిల్లలు అఖిల్ అక్కినేని అలాగే అకిరా నందన్ ఈ రోజు తమ పుట్టినరోజులను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా, వారి మనసుకు […]

Read more...

జాన్వి కపూర్ ని సోదరి ఖుషీ కపూర్ బయటకు వెళ్ళకుండా ఏమి చేసిందో మీరే చూడండి

జాన్వి కపూర్ తన సోదరి ఖుషీ కపూర్‌తో ఇంట్లో ఉంటూ ఇద్దరూ కలిసి కొంత సమయాన్ని ఆనందంగా గడపడానికి ఈ లాక్ డౌన్ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. జాహ్నవి ని లాక్డౌన్ సమయంలో ఖుషీ బయటకు వెళ్ళకుండా ఎలా అడ్డుకుంటుందో చూపించే ఫన్నీ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసి మళ్లీ డిలేట్ చేసింది. ఖుషీ కపూర్ న్యూయార్క్‌లో ఫిల్మ్‌మేకింగ్ కోర్సు నేర్చుకుంటుంది, కాని కరోనావైరస్ వ్యాప్తి కారణంగా అన్ని నిలిపివేసినందున భారతదేశానికి వచ్చింది. ఇద్దరూ కలిసి తమ […]

Read more...

ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 8న రిలీజ్ అవుతుందా?

ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ మూవీ రిలీజ్ గురించి ఒక స్పష్టత ఇస్తున్నారు, జనవరి 8, 2021 న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా అనుకున్నా ప్రణాళిక ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్ విడుదల చేయకపోవచ్చు అని జనవరి 8న రిలీజ్ ప్రకటించినప్పటికీ ఈ చిత్రం వేసవికి నెట్టబడవచ్చు అని. ఈ మూవీ చాలా పెద్ద బడ్జెట్ తో తెరకెక్కుతున్న కారణంగా నిర్మితలు ఈ చిత్రం రిలీజ్ గురించి ఆలచించాల్సిన అవసరం ఉంది అని , […]

Read more...

కష్ట సమయంలో ఆదుకున్నవడే అసలైన నాయకుడు

పవన్ కళ్యాణ్ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో సాధారణ సమయంలో కంటే ఇప్పుడు చాలా చురుకుగా ఉన్నారు. అతను ఈ లాక్డౌన్ను చాలా బాధ్యతగా తీసుకున్నాడు అలాగే కరోనావైరస్ మహమ్మారితో పోరాడటానికి అలాగే అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. మొట్ట మొదటి గా కరోనా బాధితులు కోసం బారి విరాళం ఇచ్చిన విధానం ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది, ఏప్రిల్ 3 అంటే ఈ రోజు తన అభిమనులకు ప్రతి ఒక్కరినీ పిఎం […]

Read more...

ప్రభాస్ 20వ మూవీ ఎలా ఉండబోతుందో చెప్పిన పూజ హెగ్డే

హీరోయిన్ పూజా హెగ్డే తన ప్రభాస్20 వ ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చాలా భాగం పూర్తి చేసుకున్న లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఈ లాక్డౌన్ ముగిసిన వెంటనే తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఒక ప్రముఖ ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్ పోర్టల్తో ఇంటరాక్ట్ అయిన పూజా, ప్రభాస్ 20 మూవీ చాలా బాగా వస్తోందని వెల్లడించారు. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ విజువల్ ట్రీట్ అవుతుంది అని పూజా […]

Read more...

బ్రహ్మాజీ ఒక్కరే కాదు చిత్ర పరిశ్రమ లాక్డౌన్ బాధితుడి ఆవేదన

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మజీ ఇటీవల కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) నిధికి రూ .75,000 విరాళం ఇచ్చారు. మరోవైపు, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ క్లిష్ట సమయాల్లో సహాయం అందించని నటీమణుల పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన తెలుగులో చాలా మంది ప్రముఖ నటిమనులు ముంబైకి చెందినవారు ఉన్నారు వారికి తెలుగులో అధిక పారితోషికం లభిస్తోంది. వారికి టాలీవుడ్ లో స్టార్‌డమ్ ఎక్కువ , లావణ్య త్రిపాఠి ప్రణీత సుభాష్ […]

Read more...

వైరల్ అవుతున్న చిరంజీవి, నాగార్జున మరియు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వీడియో సాంగ్

మెరోస్టార్ చిరంజీవి మరియు అనేక మంది సీనియర్ టాలీవుడ్ తారల పర్యవేక్షణలో తెలుగు చిత్ర పరిశ్రమ కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) నిధిని ఏర్పాటు చేసిందని అందరికీ తెలుసు. ఇప్పటివరకు, సిసిసి 5 కోట్ల రూపాయల విరాళాలను సేకరించింది మరియు కరోనా వ్యాప్తిని నివారించడానికి 21 రోజుల లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికులందరికీ ఉపశమనం కలిగించడానికి ఈ డబ్బు ఉపయోగించబడుతుంది. సంగీత దర్శకుడు కోటి ద్వారా చిరు, నాగార్జున మరియు యువ మెగా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us