Friday 13th of March 2026

Latest Updates

స్టైలిష్ గా బైక్ నడిపిన ఈషా రెబ్బా వీడియో సూపర్

నిన్న ఈషా రెబ్బా వినూత్నంగా తనే బైక్ రైడ్ చేస్తూ వున్నా వీడియోను ఈషా తన అధికారిక ట్విట్టర్ ద్వారా వీడియోను పోస్ట్ చేసింది, ఆ వీడియో లో ఆమె స్టైలిష్ గా బైక్ నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన తన ఫ్యాన్స్ కొందరు తనని బైక్ రైడ్ చేస్తున్నపుడు హెల్మెట్ దరించల్సిందిగా కోరారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది.ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఈషా ఇలా వ్రాసింది మిమ్మల్ని […]

Read more...

గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసిన అనసూయ

జబర్దస్త్ ద్వారా యాంకరింగ్ కు కొత్త అందాన్ని తీసుకువచ్చిన యాంకర్ అనసుయా నిన్న తన పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకుంది, అదేవిధంగా ఫ్యాన్స్ ద్వారా ఆమెకు నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వచ్చాయి. ప్రత్యేకత ఏమిటంటే, ఈ లాక్ డౌన్ సమయంలో అనసూయ నిన్న తన పుట్టినరోజును చాలా ఉపయోగకరంగా చేసింది, గొప్ప స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసింది. నిన్న మే 15న తన పుట్టినరోజు సంధర్భంగా అనసూయ, రాచకొండ పోలీసుల సహాయంతో […]

Read more...

సమంత నాగ చైతన్య బైక్ రైడ్ కి రెఢీ అయ్యారు

ఇన్ని రోజులు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండి పోయిన సమంత నాగ చైతన్య ఈ రోజు సోషల్ మీడియా ద్వారా సమంత నాగ చైతన్యతో కలిసి బైక్ రైడ్ కోసం బయలుదేరిన ఒక చిత్రాన్ని పంచుకున్నారు. నాగ చైతన్య తనను బైక్ డ్రైవ్ కోసం తీసుకెళ్తున్న చిత్రాన్ని సమంతా పోస్ట్ పెట్టారు, ఈ రొమాంటిక్ పిక్ ను చూసి సోషల్ మీడియాలో అభిమానుల హృదయాలను హత్తుకుంది. సమంతా హెల్మెట్ను తన ఒడిలో పట్టుకొని బ్యాక్ ప్యాక్ […]

Read more...

ప్రియదర్శి నటించిన లోజర్ వెబ్-సిరీస్ ఈ రోజే విడుదల

పెళ్లిచూపులు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హాస్యనటుడు ప్రియదర్శి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నడు ఈ టాలీవుడ్ నటుడు. లోజర్ పేరుతో వస్తున్న వెబ్-సిరీస్ ఇది.ఈ రోజు అనగా మే 15న ఒక ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించబడుతుంది ఈ సిరీస్. ఈ సందర్భంగా ప్రియదర్శి తన తొలి సిరీస్‌ను తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవికి గారికి అంకితం చేశారు. ప్రియదర్శి ట్విట్టర్‌ ద్వారా తన చిత్రాన్ని చిరంజీవి గారు నటించిన ఐకానిక్ క్లాసిక్ […]

Read more...

విరాటపర్వం చిత్రంలో సాయి పల్లవి పాత్ర ఇదేనా?

ఒక ప్రముఖ దిన పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం త్వరలో రాబోయే తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం విరాటపర్వం. ఈ సినిమాలో నటి సాయి పల్లవి పాత్ర నిజ జీవితంలో జరిగిన ఒక తెలంగాణ ఉద్యమ పాటల గాయని కార్యకర్త బెల్లీ లలిత జీవితం ఆధారంగా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. వేణు ఉడుగళ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి నక్సలైట్ పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే తెలిసింది, ఇందులో రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితా దాస్ కూడా […]

Read more...

పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ గారి పై ప్రశంసలు

ఈ కొవిడ్ 19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టమైన స్థితిలో ఉంది,ఈ కరోనా వ్యాప్తి దృశ్య ఈ లాక్ డౌన్ కూడా పెంచుకుంటూ వెళుతున్నారు, భారతదేశాన్ని ఆర్థికంగా ఆదుకోవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.పిఎం గారు చేసిన ఈ ప్రకటన చాలా మంది ప్రశంసింస్తున్నారు. గత కొద్ది కాలంగా బిజెపితో సన్నిహితంగా ఉంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ గారి పై ప్రశంసలు […]

Read more...

రాణా దగ్గుబాటి త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు

రాణా దగ్గుబాటి ఈ రోజు అందరికి సప్రైజ్ ఇచ్చారు తన ప్రియురాలు మిహీకా బజాజ్‌ను పరిచయం చేయడానికి సోషల్ మీడియా ద్వారా తన ప్రేయసి ఫోటోను షేర్ చేశారు. రాణా ఆమె నవ్వుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. రాణా ఫ్యాన్స్ అలాగే సినీ ప్రముఖులు అందరు రాణా కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. And she said Yes 🙂 ❤️ pic.twitter.com/iu1GZxhTeN — Rana Daggubati (@RanaDaggubati) May […]

Read more...

మెగా స్టార్ చిరంజీవి గారు ఒడిశా మహిళా పోలీస్ అధికారినీ ప్రశంసించిన తీరు అద్భతం

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని ఒక మహిళా పోలీసు అధికారి మతి స్థిమితలేని వృద్ధురాలకు అన్నం ముద్దలు కలిపి పెట్టిన తీరు చిరుకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. మల్కన్‌గిరి పోలీస్ స్టేషన్‌తో సబ్ ఇన్‌స్పెక్టర్ శుభశ్రీ నాయక్ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన తరువాత ఆ అధికారినీ ప్రశంసించలని అనుకున్నారు. అయితే ఈ రోజు తన సోషల్ మీడియా అకౌంట్స్ ట్విట్టర్ మరియు ఇన్స్తగ్రామ్ ద్వారా ఆ పోలీస్ అధికారితో మాట్లాడిన సంభాషణ వీడియో ను […]

Read more...

మే 15న తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఒక స్పష్టత రావచ్చు

లాక్ డౌన్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం మూత పడింది అయితే ఇటీవలే, కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని చిత్రనిర్మాతలకు నిర్మాణానంతర ఫార్మాలిటీలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చాయి. అంటే ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, విఎఫ్ఎక్స్ మరియు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులు మంజూరు చేసాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతించాలని కోరారు కానీ ఇక్కడ మే29 వరకు లాక్ డౌన్ ఉండటం వల్ల అది కుదరలేదు. […]

Read more...

సోను సూద్ సినిమాల్లో విలన్ బయట రియల్ హీరో

సోను సూద్ అంటే మనకి సినిమాలో విలన్ గానే కనిపిస్తారు కానీ ఆయన బయట రియల్ హీరో అని ఆయన చేస్తున్న సహాయం చూస్తే తెలుస్తుంది.ఈ కరోనా వ్యాప్తి సమయంలో వలస కార్మికులకు ఆహారం ఇవ్వడానికి ఇటీవల ముంబైలోని జుహు ప్రాంతంలో తన రెస్టారెంట్‌ను తెరిచినప్పుడు సోను సూద్ వార్తల్లో నిలిచారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల నుండి అన్ని అనుమతులతో అతను అద్దెకు తీసుకున్న బస్సుల ద్వారా అనేక మంది వలసదారులను వాళ్ళ ఇళ్ళలకు పంపినందున అతను […]

Read more...

పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ అలాగే రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో పిఎస్‌పికె 28వ చిత్రం

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నరు పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం అయితే పవర్ స్టార్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ తరవాత ఫ్యాన్స్ అందరు మళ్లీ ఆ కాంబినేషన్లో మూవీ వస్తే బాగుండును అనుకున్నారు. అయితే తాజా న్యూస్ ఏమిటి అంటే ఇప్పుడు మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. అవును ఇది నిజం. గబ్బర్ సింగ్ మూవీ వచ్చి 8 సంవత్సరాలు అయిన తరుణంలో ఫ్యాన్ అందరు 8 […]

Read more...

పాన్ ఇండియా చిత్రాల పై దృష్టి పెడుతున్న టాలీవుడ్ హీరోలు

బాహుబలి పాన్ ఇండియా చిత్రం తరవాత మన తెలుగు హీరోలు పాన్ ఇండియా చిత్రాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు అని ఒక టాక్ ప్రభాస్ పాన్ ఇండియన్ ఇమేజ్ సంపాదించిన తరువాత తనకి అన్ని పాన్ ఇండియా స్టోరీస్ వస్తున్నాయి అంటా, అదే విధంగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి పలువురు టాలీవుడ్ నటులు పాన్ ఇండియన్ ప్రాజెక్టులు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అని సమాచారం. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌తో ఎన్‌టిఆర్, రామ్ చరణ్‌కు కూడా ఆర్ఆర్ఆర్ […]

Read more...

వి మూవీలో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ చూసారా

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు కు శుభాకాంక్షలు తెలుపుతూ వి చిత్రం టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీ తో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. వి మూవీ అనేది మల్టీస్టారర్ చిత్రం ఇందులో సుదీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నాని ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు ఈ మూవీ టీజర్ ద్వారా తెలుస్తోంది, ఇది మోహన్ కృష్ణ ఇంద్రగంటి చిత్రం. […]

Read more...

అకిరా నందన్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?

రేణు దేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్న విషయం అందరికి తెలిసిందే అయితే నిన్న మదర్స్ డే సందర్భంగా, రేణు దేశాయ్ వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ జర్నలిస్టుతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సంభాషణ సమయంలో, రేణు తన కుమారుడు అకిరా నందన్ అభిమాన టాలీవుడ్ హీరో ఎవరు చెప్పారు. ప్రస్తుతం అకిరాకు ఇష్టమైన హీరో అడివి శేష్ అని. అకిరా ఎవరు మూవీ చూసినప్పటి నుండి, శేష్ తన అభిమాన హీరో […]

Read more...

మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ చిరు ట్వీట్ అదుర్స్

ఈ రోజు మదర్స్ డే జరుపుకుంటున్న మిలియన్ల మంది ప్రజలతో కలిసి, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా, తన తల్లి అంజనా దేవి తన పిల్లలతో చిరంజీవి, నాగ బాబు, పవన్ కళ్యాణ్ కుమార్తెలు విజయ అలాగే మాధవిలతో కొన్ని ఆనందకరమైన క్షణాలు కలిగి ఉన్న ఫోటోలతో హత్తుకునే వీడియోను పంచుకున్నారు. చిరంజీవి డాడీ మూవీ నేపథ్యంలో వచ్చిన ‘గుమ్మడి గుమ్మడి’ పాట వీడియోతో భావోద్వేగ అనుభూతిని పంచుకున్నారు. చిరంజీవి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us