Thursday 12th of March 2026

Latest Updates

25 సంవత్సరాల పెదరాయుడు జ్ఞాపకాల వీడియో

సరిగ్గా ఈదే తేదీన (జూన్ 15) 1995 లో విడుదలైన మోహన్ బాబు, రజనీకాంత్ కలిసి నటించిన పెదరాయుడు ఈ రోజు తో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఆధ్వర్యంలో మోహన్ బాబు నిర్మాణం లో చేసిన ఈ చిత్రానికి కోటి సంగీతంతో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. పెదరాయుడు 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా, హీరో మంచు విష్ణు సోషల్ మీడియా ఇన్స్తగ్రామ్ ద్వారా పెదరాయుడు మూవీ కి […]

Read more...

టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్ చిత్రం

టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ప్రేక్షకులు ఇద్దరు హీరోలను ఓకే స్క్రీన్ మీద చూడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అయితే మలయాళ ఎక్కువ ప్రశంసలు పొందిన యాక్షన్ డ్రామా చిత్రం అయ్యప్పనమ్ కోషియమ్ యొక్క రీమేక్ కోసం మన స్టార్ హీరోలు రవితేజ అలాగే రానా దగ్గుబాటిలు చర్చలు జరపడం ఇప్పటికి దాదాపుగా ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోయే వారాల్లో ఇవ్వబడుతుంది. ఈ చిత్రానికి సంబంధించి […]

Read more...

అభిమానులందరికీ ఒక ముఖ్యమైన సందేశం చిరు

ఈ రోజు ప్రపంచ రక్తదాత దినోత్సవం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా తన అభిమానులందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపారు.దయచేసి అందరినీ రక్తదానం చేయమని చిరు ప్రతి ఒక్కరినీ కోరారు. చిరంజీవి గారు పెట్టిన వీడియోలో మొదటి నుంచి ఇప్పటివరకూ తాను రక్తదానం చేసిన ఫొటోలతో ఈ వీడియోను చేసి పోస్ట్ పెట్టారు. ఒకరి ప్రాణాన్ని కాపాడటం కంటే ఇంకేముంది సంతృప్తికరంగా ఉంటుంది.రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని, చాలామంది తమ రక్తాన్ని దానం చేస్తున్నారని […]

Read more...

క్రాక్ బృందం ఓటిటి విడుదలకు అనుకూలంగా లేదంట?

మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కొదవ ఉండదు అని తెలుగు ప్రేక్షకుడు బాగా నమ్ముతాడు ఎందుకంటే ఆయన మాస్ డైలాగ్ డెలివరీ అలా ఉంటుంది.ఈ వేసవి సీజన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రవి తేజ క్రాక్ ఒకటి, ఇది లాక్డౌన్ కారణంగా షూట్ వాయిదా పడింది. కేవలం 15 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది అలాగే ఆగస్టు మొదటి వారంలో ఈ చిత్రం యూనిట్ షూట్ ప్రారంభిస్తోంది. క్రాక్ మూవీ టీజర్ […]

Read more...

సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ప్రోమో షూట్

బిగ్ బాస్ షో అంటేనే ప్రత్యేకం ఎందుకంటే ఈ షో కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు. ముందు తెలుగులో వచ్చిన మూడు సీజన్లు హిట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు హిందీ మరియు తెలుగు రెండింటిలోనూ బిగ్ బాస్ సీజన్లు గత నెలలో ప్రసారం చేయవలసి ఉండగా, లాక్డౌన్ కారణంగా జరగలేదు. అయితే హిందీ అలాగే తెలుగు వెర్షన్లు ఆగస్టులో ప్రారంభమవుతాయని చర్చ జరుగుతోంది. తెలుగులో ఇంకా హోస్ట్ ఇంకా ఫిక్స్ కాలేదు, అయితే సల్మాన్ ఖాన్ […]

Read more...

రాజమౌళి ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్ గురించి

ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ గురించే ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న చర్చ, ప్రభుత్వం పెట్టిన నియమాలను, మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగ్ జరపాలని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం భావిస్తోంది, సెట్లో వందలాది మంది సిబ్బంది అవసరం కనుక రాజమౌలి వచ్చే వారంలో ట్రయల్ షూట్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ జరుగుతుంది. ప్రభుత్వం పెట్టిన అన్ని మార్గదర్శకాలను అనుసరించి, రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీమ్ తో ట్రయల్ షూట్ నిర్వహించడానికి […]

Read more...

అల్లు అర్జున్ సుకుమార్ తరవాత కొరటాల శివతోన?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్క్రిప్ట్ విషయంలో కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్న మంచి స్క్రిప్ట్ నే సెలెక్ట్ చేయడానికి చూస్తారు అనే విషయం తెలిసిందే హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం చిత్రం పుష్పలో సుకుమార్ దర్శకత్వంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అగ్ర హీరోలు పాన్-ఇండియన్ చిత్రాలు నటించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే అలాగే స్టైలిష్ స్టార్ కూడా తన తరవాత చిత్రం కూడా పాన్-ఇండియన్ చిత్రాన్నే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే అతను […]

Read more...

టిక్‌టాక్‌లో ఐశ్వర్య రాయ్ లాగ అమృతా వీడియోస్ వైరల్

అమృతా అనే మలయాళీ యువతి అనేక వీడియోలు టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అమృతాకు స్టార్ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌ దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి ఆమె టిక్‌టాక్ వీడియోలు చాలా వరకు వైరల్ అవుతున్నాయి అమృతా, ఐశ్వర్య నటించిన పూర్వపు చిత్రాల నుండి పాటలు మరియు డైలాగ్‌లను అనుకరిస్తూఉంది. ఇప్పుడు,అమృతా మలయంలో ఒక చిన్న నటి కాబోతుంది గతంలో చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ, ఆమె టిక్ టాక్ లో సంపాదించిన భారీ […]

Read more...

మొక్కలు ఇంట్లో ఎలా పెంచలో చెప్పిన నటి సమంత

నటి సమంత ఇంట్లోనే మొక్కలు పెంచుతున్న విషయం తెలిసిందే లేటెస్ట్ గా తను పెంచిన పంట గురించి చెప్పుతూ ఏ విధంగా పెంచాలో ఈ విధంగా పోస్ట్ పెట్టారు సోషల్ మీడియా ఇన్స్తగ్రామ్ లో క్యాబేజీ మైక్రోగ్రీన్స్ నా మొదటి పంట మీ స్వంతంగా మొక్కలు పెంచడానికి ఆసక్తి ఉన్నవారికి కావలసిందల్లా ఒక ట్రే, కోకోపీట్, విత్తనాలు మరియు ఒక చల్లని గది (నేను నా పడకగదిని ఉపయోగించాను), అది కిటికీని కలిగి ఉంది, ఇది సూర్యరశ్మిని […]

Read more...

మిర్చి నటి కి చేపను పట్టుకుని తీసుకుని వచ్చిన భర్త

మిర్చి నటి రిచా గంగోపాధ్యాయ తన భర్త మంచి చేపను పట్టుకుని వచ్చి దాని శుభ్రం చేసి ఇస్తే తను వండిన కూర చాలా బాగా వచ్చింది అని ఫోటో తీసి పెట్టింది రిచా. తన ఇన్స్తగ్రమ్ లో ఈ విధంగా రాసుకొచ్చింది నేను పూర్తిగా మారిపోయాను అని చెప్పడం ఒక సాధారణ విషయం కానీ నా భర్త బయటికి వెళ్లి, అత్యున్నత నాణ్యత గల, వసంత చినూక్ సాల్మొన్‌ను చేపను నేరుగా పట్టుకుని అతను ఇంటికి […]

Read more...

నటి దీపికా పదుకొనే బాడీగార్డ్‌ జీతం ఎంతో తెలుసా?

బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే దేశంలో అత్యధిక అభిమానులను కలిగి ఉన్న టాప్ నటి. ఆమె ఎక్కడికి వెళ్ళినా, సురక్షితంగా ఉండటానికి భారీ భద్రత అవసరం.విమానాశ్రయాలలో లేదా మరే ఇతర ప్రదేశలలో దీపికను చూసినప్పుడల్లా, ఆమె తన బాడీగార్డ్‌తో ఎప్పుడూ ఉంటుంది, అతని‌ పేరు జలాల్. ఆమె బాడీగార్డ్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే, దీపిక జలాల్ కు సంవత్సరం ఆదాయం 2017 లో 80 లక్షలు ఇచ్చేది అంటా ఇప్పుడు కోటికి పైగా వుండచ్చు […]

Read more...

బాలయ్య బాబు కి శుభాకాంక్షలు తెలిపిన చిరు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నందమూరి బాలయ్య బాబు కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు అలాగే అభిమానులు.స్టార్ హీరోగా బాలకృష్ణకు ఈ రోజుతో 60 ఏళ్లు కావడంతో, తెలుగు సినీ ప్రేమికులు అలాగే రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అయితే అందరికి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు బాలయ్య బాబు కి శుభాకాంక్షలు చెపుతారా లేదా అనే సందేహం కలిగింది. ఎందుకంటే ఇటీవల చిరంజీవికి వ్యతిరేకంగా బాలయ్య పరోక్ష వ్యాఖ్యలు […]

Read more...

మోక్షాగ్నా అరంగేట్రం కోసం చెప్పిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షాగ్నా వెండితెరపై రావడం కోసం గత కొన్ని సంవత్సరాల నుండి విస్తృత చర్చ జరుగుతోంది. అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా మోక్షాగ్నా అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంర్వ్యూలో , బాలకృష్ణను కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు, మంచి స్క్రిప్ట్ ఇప్పటికే చేతిలో ఉందని, తగిన సమయంలో సినిమా ప్రారంభమవుతుందని చెప్పారు. ఏదేమైనా, ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోయే దర్శకుడి గురించి బాలయ్య వెతుకుతున్నట్టు తెలుస్తోంది. […]

Read more...

ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లకు అనుమతి లభించింది

మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని ఇండస్ట్రీలోని కొంత మంది పెద్దలతో ఈ రోజు సిఎం వై యస్ జగన్ గారిని కలుసుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోసినిమా షూటింగ్ లకు అనుమతి కోసం అలాగే నంది అవార్డులు, వైజాగ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి, థియేటర్ ఛార్జీల గురించి చర్చించారు. ఈ రోజు వై యస్ జగన్ గారు షూటింగ్ లకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు,షూటింగ్స్ పునః ప్రారంభించేందుకు విధి విధానాలతో పాటు,థియేటర్స్ కి ఉన్న ఫిక్సడ్ పవర్ చార్జీలు మాఫీ చేసారు […]

Read more...

14 మిలియన్స్ ఫోల్లోవర్స్ తో శృతి హాసన్

శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని ఎక్కువగా వ్యక్తం పరుస్తూ ఉంటారు. చాలా మంది అభిమానులు ఆమె ను ఫాల్లో అవుతుంటారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ లో 14 మిలియన్స్ ఫోల్లోవర్స్ తో మరింత ప్రేక్షక అభిమానం పొందారు. ఈ రోజు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం పరుస్తూ చిన్న వీడియో చేసి తనని ఫోలో అవుతున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తోంది. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us