Thursday 12th of March 2026

Latest Updates

ప్రభాస్ బాహుబలి ఐదు సంవత్సరాలు పూర్తి

దర్శకుడు రాజమౌలి ఎపిక్ మాగ్నమ్ ఓపస్, బాహుబలి ది బిగినింగ్, ప్రపంచవ్యాప్తంగా జూలై 10 2015న విడుదలై ఈ చిత్రం చరిత్ర సృష్టించింది . ఈ చిత్రం అప్పుడు వరుకు ఉన్న పాత బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఉత్తమ చిత్రంగా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది, ఇది తెలుగు చిత్రం చేసిన మొదటి ఘనత. బాహుబలి వచ్చి ఈ రోజు తో ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. బాహుబలి ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం […]

Read more...

అతని ముఖం మీద ఉన్న చిరునవ్వు చాలా విలువైనది

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ లో సూపర్ స్టార్ కృష్ణ గారితో తీసుకున్న త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేశారు. ఇందులో ఇద్దరు నవ్వుతూ ఉన్నారు . ఈ నవ్వు చాలా విలువైనది ఇవన్నీ విలువైనవిగా చేస్తాయి అంటూ పోస్ట్ పెట్టారు. ఒకసారి పాత మెమోరీస్ గుర్తుకు చేసుకున్నారు మహేష్. ప్రస్తుతం మహేష్ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ […]

Read more...

ఆలితో సరదాగా షోలో సుధీర్, రష్మి

ఈటీవీ లో లాక్ డౌన్ తరువాత వస్తున్న ఆలితో సరదాగా షో కమెడియన్ అలీ గారు యాంకర్ గా చేస్తున్న ఈ షో ప్రతి సోమవారం వస్తున్న విషయం తెలిసిందే . ఈ వారం యాంకర్స్ సుమా అలాగే ప్రదీప్ ఇద్దరు గెస్ట్లుగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే వచ్చే వారం రష్మి సుధీర్ గెస్ట్ లు వస్తున్నారు. ఈ ప్రోమో వీడియో విడుదల చేసిన కొద్ది సేపటికే చాలా మంది వీక్షించారు. ఈ వీడియో మరి […]

Read more...

ఫొటోలో ఉన్న పిల్లలను గుర్తించాలని కోరిన కపిల్ శర్మ

బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ, ఈ రోజు తను యువకుడుగా ఉన్న రోజుల్లో పాత పిక్చర్ ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఒక జ్ఞాపకాన్ని పంచుకున్నారు.తన అభిమానులు ప్రజలను ఈ ఫొటోలో ఉన్న పిల్లలను గుర్తించాలని ఆయన కోరుకున్నారు. త్రోబ్యాక్, ఫోటోను కపిల్ పోస్ట్ చేస్తూ. ఆ ఫొటోలో కపిల్ తో పాటు కనిపించే మరో వ్యక్తి సింగర్ నేహా కక్కర్. తనే స్వయంగా జవాబు చెప్పి సమాధానం ఇచ్చారు ఆ పోస్ట్ కి. భయ్యా, నాకు […]

Read more...

పట్టాభి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్

అంటూ ఎవరూ ఉండరు ఆయన సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. ఎంత ఎదిగిన హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తోటి నటీనటులతో పాటు తన దగ్గర పనిచేసే వారికి కూడా ఎంతో మర్యాద ఇస్తుంటారు. ఈ రోజు తన ఇన్స్తాగ్రామ్ ద్వారా మహేష్ బాబు దగ్గర ఎన్నో ఏళ్లుగా మేకప్ ఆర్టిస్ట్ గా చేస్తున్న పట్టాభికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పట్టాభి గారు ఒక దశాబ్దం పాటు మహేష్ బాబుకు మేకప్ మ్యాన్ గా చేస్తున్నారు. మహేష్ […]

Read more...

తప్పాడ్ చిత్రం చూసిన‌ తర్వాత మంచు లక్ష్మి అభిప్రాయం

నటి తాప్సీ పన్నూ నటించిన తప్పాడ్‌ చిత్రం విడుదల అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రమ్ గా నిలిచిన విషయం తెలిసిందే. కొద్దిగా రోజుల క్రితం నటి, చిత్రనిర్మాత లక్ష్మి మంచు తప్పాడ్ చిత్రం చూసిన తర్వాత‌ నిన్న తన ట్వీట్ ద్వారా అభినందనలు తెలియజేశారు నటి తాప్సీకి, తాప్సీ పన్నూ 2010 లో లక్ష్మి మంచు నిర్మించిన తెలుగు చిత్రం ఝుమ్మందినాదంలో కలిసి నటించింది. తప్పాడ్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, లక్ష్మీ ట్వీట్ చేశారు. […]

Read more...

మెగాస్టార్ చిరంజీవి ఫోన్ కాల్ తో ధైర్యాన్ని నింపారు

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అన్న పాత్ర పోషిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలీవుడ్ కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సహకారంతో కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) ను ఏర్పాటు చేసారు. కొద్ది రోజుల్లోనే, సిసిసి వివిధ కళాకారులు అలాగే పౌరుల విరాళాల నుండి నిధులను సేకరించగలిగింది. ఇటీవల, అభిమానులు అలాగే చిత్ర పరిశ్రమ శ్రేయోభిలాషులు కోవిడ్ పరీక్షలు చేయించుకుంటూ ఉంటున్నారు. నటుడు-నిర్మాత బండ్లా గణేష్ కూడా కోవిడ్ 19 టెస్ట్ చేయించుకున్నారు. అందులో […]

Read more...

మోసగల్లు చిత్రంలో హీరో తనయుడు?

విష్ణు మంచు మోసగల్లు అనే పెద్ద ప్రాజెక్టును నిర్మిస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం దాదాపుగా పూర్తయింది ఇది భారతదేశంలో ప్రసిద్ధ ఐటి స్కామ్ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో విష్ణు, కాజల్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు షూటింగులుకు అనుమతులు ఉన్నందున, విష్ణు మంచు తన చిత్రానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. నిన్న సోషల్ మీడియా ట్విట్టర్లో తన పోస్ట్‌లో, అతను అతని కుమారుడు అవ్రమ్ ఇద్దరూ […]

Read more...

ఆర్జివితో సెల్ఫీ మామూలుగా ఉండదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు కొత్త ప్రతిభను పరిచయం చేయడాన్ని ఎప్పుడూ ఆపలేదు. తాజాగా,నిన్న ఆర్‌జివి ట్విట్టర్‌ ద్వారా తన కొత్త చిత్రానికి అప్సర రాణి అనే అందమైన యువ నటినీ పరిచయం చేశారు. ఈ అప్సర రాణి ఒడిశాకు చెందిన నటి ఈమె డెహ్రాడూన్లో పెరిగింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో నివసిస్తోందని, ఆమెకు అద్భుతమైన నర్తకి, నటి అంటూ ఆర్‌జివి పేర్కొంన్నారు. థ్రిల్లర్ పేరుతో ఆర్జీవీ రాబోయే చిత్రం […]

Read more...

ప్రభాస్ చిత్రం 2022 లో విడుదల కాబోతుందా?

2020 ఫిబ్రవరి 26 న ప్రభాస్ కొత్త సినిమా ప్రకటన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రకటన వెలువడిన వెంటనే, ఇది పాన్-ఇండియన్ చిత్రంగా ఉంటుందని పలు నివేదికలు సూచించాయి. కానీ, ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ఈ ఏడాది చివర్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాలేదు అని తెలుస్తుంది. తాజా వార్తల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ […]

Read more...

అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తన 42 వ పుట్టినరోజును ఈ రోజు జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు నటులు నిర్మాతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కళ్యాణ్ రామ్ సోదరుడు స్టార్ హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియా ట్విట్టర్‌లో అతని కోసం హత్తుకునే నోట్ రాశారు. నేను మీకు కేవలం సోదరుడిగా ఉన్నాను అనే కంటే, మీరు నాకు కొన్ని సంవత్సరాలుగా నా స్నేహితుడు, తత్వవేత్త అలాగే మార్గదర్శి. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణ్ […]

Read more...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన అల్లు శిరీష్

పర్యవరణ పరిరక్షణకు సంబంధించిన గ్రీన్‌ ఛాలెంజ్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన విషయం తెలిసిందే నటుడు విశ్వక్సేన్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నటుడు అల్లు శిరీష్ స్వీకరించి తన ఇంటి ప్రాంగణంలో తానే స్వయంగా మట్టిని తవ్వి మూడు మొక్కలను నాటి, నీరు పోశారు. ఈ వీడియో ను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి తనని నామినేట్ చేసినందుకు విశ్వక్సేన్ కు కృజ్ఞతలు చెప్పారు శిరీష్. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ గారు ఈ గ్రీన్ […]

Read more...

అటువంటిది ఏమి లేదు ఆర్జీవి ట్వీట్

రాంగోపాల్ వర్మ చిత్ర బృందంలో ఒకరికి కరోనా వచ్చిందని అందుకు షూటింగ్లు ఆపేశారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ రోజు ట్విట్టర్ ద్వారా దర్శకుడు ఆర్జివి ఈ విధంగా ట్వీట్ పెట్టారు.. మా బృందంలో ఒకరుకి పాజిటివ్ వచ్చిందని మేము షూటింగ్ పనిని ఆపివేసినట్లు వార్తలు ప్రసారం అయ్యాయి. వాస్తవానికి షూట్ ప్రారంభమయ్యే ముందు షూటింగులో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ కోవిడ్ పరీక్షకు వెళ్ళేలా చేశాము అన్ని పరీక్షలు ప్రతికూలంగా వచ్చాయి మేము […]

Read more...

బుట్ట బొమ్మ వీడియోకు 251 మిలియన్ వ్యూస్

అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి విడుదలైన అలా వైకుంఠపురములో చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.థమన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ఈ ఆడియో ఆల్బమ్ లో ‘బుట్టా బొమ్మా’ పాట ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రేమను గెలుచుకుంది అలాగే అనేక రికార్డులు సృష్టించింది. ఫిబ్రవరి 25 న విడుదలైన బుట్టా బొమ్మా వీడియో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో 251 మిలియన్ వ్యూస్ మార్కును దాటింది. ఈ పాట 2 మిలియన్ లైక్స్ మార్కుకు దగ్గరగా […]

Read more...

మహేష్ బాబు కు 10 మిలియన్స్ ట్విట్టర్ ఫాలోవర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు అభిమానులకు అలాగే తనని ట్విట్టర్లో ఫాల్లో అవుతున్న అనుచరులకు. ఈరోజుతో 10 మిలియన్ ఫాల్లోవర్స్ చేరడం మీ అందరితో వాస్తవంగా కనెక్ట్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అంటూ మహేష్ ట్వీట్ చేసారు. 10 MILLION thanks can never sum up the immense gratitude I have! Truly happy to be virtually connected with all of you… […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us