Wednesday 11th of March 2026

Latest Updates

నిన్న బిగ్ బాస్ 4 నుంచి మెహబూబ్ దిల్ సే అందుకే సేఫ్

ఆదివారం నాడు జరిగిన తెలుగు బిగ్ బాస్ 4 ఎలిమినేషన్ నుంచి మెహబూబ్ సేఫ్ అయిన విషయం తెలిసిందే సోషల్ మీడియా లో ఎక్కువ మంది ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అనే వార్త వినిపించింది. నిన్న ఎలిమినేషన్ గురించి గూగుల్ అసిస్టెంట్ నీ అడిగినా అది కూడా మెహబూబ్ పేరే చెప్పేది అటువంటిది ఆశ్చర్యకరంగా తక్కువ ఓట్లు రావడంతో నిన్న టీవీ 9 ఫేమ్ దేవి నాగవల్లి, ప్రముఖ న్యూస్ యాంకర్ ఎలిమినేట్ అయ్యారు. సోషల్ మీడియాలో […]

Read more...

నటి రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోలు

View this post on Instagram #rashmigautam A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 27, 2020 at 3:13am PDT

Read more...

ఈ రోజు బిగ్ బాస్ 4 ఎలిమినేషన్ పై నెలకొన్న ఉత్కంఠ

ఆదివారం అంటే తెలుగు బిగ్ బాస్ 4 నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు, అక్కినేని నాగార్జున వాక్యతగ ఈ రోజు పోటీదారులు నుంచి నామినేటెడ్ అయిన ఐదుగురు లో నుంచి ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అవడం కాయం అనే విషయం తెలిసిందే అయితే ఎవరు అవుతున్నారు అంటే ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఇద్దరి పేర్లు ఎవరెంటే యుట్యూబ్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే అలాగే టీవీ 9 ఫేమ్ దేవి నాగవల్లి వీరిద్దరూ లో […]

Read more...

అనుష్క తెలుగు బిగ్ బాస్ 4 ఇంట్లో కి వెళ్లనున్నారా?

స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం నిశ్శబ్దం అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్‌లో ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ప్రీమియర్ లో విడుదలకు సిద్ధమైంది. అనుష్క అభిమానులు ఆమెను దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మళ్లీ తెరపై చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు, ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ప్రమోషన్ ఇంతక ముందే అనుష్క థియేటర్ రిలీజ్ కోసం చేసినప్పటికీ లాక్ డౌన్ కారణంగా థియేటర్ లు మూసి […]

Read more...

దిషా ఎన్‌కౌంటర్ ట్రైలర్ విడుదల ఆర్జీవి కి కృతజ్ఞతలు తెలిపిన నటి

తెలంగాణలోని రంగా రెడ్డి జిల్లాలలో వైద్యురాలు పై జరిగిన అత్యాచారం హత్య యదార్థ సంఘటన ఆధారంగా తెరెక్కిన చిత్రం ‘దిషా ఎన్‌కౌంటర్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు విడుదల అయ్యింది. నవంబర్ 26, 2019 న హైదరాబాద్‌లో ఒక యువతిని దారుణంగా సామూహిక అత్యాచారం చేసి, కాల్చడం వారిని దిషా ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. వర్మ నేతృత్వంలో, నిజమైన సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రాన్ని అనురాగ్ కాంచారియా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దిషా […]

Read more...

నితిన్ తో షూట్ లో జత కట్టనున్న కీర్తి సురేష్

నితిన్, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రంగ్ దే, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిన విషయం తెలిసిందే దాదాపు 6 నెలల విరామం తర్వాత షూట్ను తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ అవసరమైన అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకొని రంగ్ దే షూట్ ప్రారంభం అయ్యింది. రంగ్ దే దర్శకుడు వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ కీర్తి సురేష్ రెండు రోజుల్లో షూట్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. ఇంకా […]

Read more...

సునీల్ గవాస్కర్ కు గట్టిగానే బదులు ఇచ్చిన అనుష్క

మాజీ ఇండియన్ లెజెండరీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్, ఆర్‌సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు వివాదంలోకి దిగారు. నిన్నటి మ్యాచ్ సందర్భంగా సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. దీనికి నటి అనుష్క శర్మ విరాట్ భార్య గట్టిగానే బదులు ఇచ్చారు. గవాస్కర్ ఏమన్నారు అంటే “ఇటీవలి లాక్డౌన్ సమయంలో, కోహ్లీని అనుష్క బౌలింగ్కు మాత్రమే ప్రాక్టీస్ చేసాడు ఇప్పుడు ఇది సరిపోదు అని కొంచెం ఎగతాళిగా అన్నారు. ఎందుకంటే […]

Read more...

బాల సుబ్రమణ్యం గారు చివరిగా మాట్లాడిన వీడియో

గాన గంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు త్వరగా కోలుకొని రావాలని ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు కోరిక నెరవేరలేదు. ఈ రోజు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్యాహ్నం 1:04 గంటలకు తుది శ్వాస విడిచారు. సినీ సంగీత ప్రపంచానికి తీరానిలోటు ఈ రోజు. బాలసుబ్రమణ్యం గారి కుటుంబం సభ్యులకు మరియు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఓం శాంతి. Legendary Singer S.P. BalaSubrahmanyam tested #Covid19 positive and he is doing […]

Read more...

బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలని సల్మాన్ ట్వీట్

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు గత కొన్ని వారాలుగా హాస్పిటల్ లో ఉంటూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే అయితే గత 24 గంటల్లో బాలు గారి ఆరోగ్యం అకస్మాత్తుగా చాలా క్లిష్టంగా మారింది అనే వార్త ఎంజిఎం హాస్పిటల్ వారు నిన్న బులిటెన్ విడుదల చేసారు. ప్రస్తుతం బాలు గారు చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్‌లో లైఫ్ సపోర్ట్‌లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులు మరియు సంగీత ప్రియులు అందరు బాలు […]

Read more...

విజయ్ దేవరకొండ అమ్మకు సూపర్ క్యూట్ బర్త్ డే విష్

ఈ రోజు విజయ్ దేవరకొండ అమ్మగారు 50 వ పుట్టిన రోజు సందర్భంగా విజయ్ దేవరకొండ తన తల్లికి సూపర్ క్యూట్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో వీడియోను పెట్టారు. ఇక్కడ తన తల్లి మరియు అతని సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఉన్నారు. ఈ వీడియోలో, ముగ్గురూ సంతోషంగా అమ్మ క్రికెట్ బ్యాట్‌తో పోజులివ్వడాన్ని చూడవచ్చు. హాఫ్ సెంచరీ సాధించిన నేపథ్యంలో మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పుట్టినరోజు […]

Read more...

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి మళ్లీ అస్వస్థత హెల్త్ బులిటెన్ విడుదల

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఎస్పీ చరణ్ నాన్న గారి ఆరోగ్యం గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తువస్తున్నారు. కొద్ది రోజులుగా బాలు గారి ఆరోగ్యం నిలకడ ఉందని ఎస్పీ చరణ్ చెప్పడం జరిగింది అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే ఈ ఇప్పుడు బాలు గారి ఆరోగ్యం ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ఇప్పుడు ప్రకటన విడుదల […]

Read more...

అడివి శేష్ తో జత కట్టనున్న బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్

అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మేజర్ మహేష్ బాబు ప్రొడక్షన్స్ జీఎంబి ఒకటి కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రం పై 26/11 దాడుల సమయంలో హీరోగా ఉన్న మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం మేజర్ ఈ చిత్రాన్ని హిందీ మరియు తెలుగు భాషలలో ద్విభాష చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి కధానాయిక కోసం కొత్తగా బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ తీసుకున్నట్లు సమాచారం. ఈమె బాలీవుడ్ […]

Read more...

30 మిలియన్స్ వ్యూస్ తో మగువా మగువా సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ చిత్రంలో మగువా మగువా సాంగ్ యూట్యూబ్‌లో 30 మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి గారు ఈ పాట కోసం సాహిత్యం రాశారు.గొప్ప సాహిత్యంతో స్త్రీ ఔన్నత్యాన్ని వివరిస్తూ ‘మగువా మగువా’ అనే పాటను రాశారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఫిల్మ్ యూనిట్ వీలైనంత త్వరగా […]

Read more...

సాయి ధరమ్ తేజ్ 14 వ చిత్రం ఈ దర్శకుడుతోనే

సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకు సో బెటర్ సినిమా తరవాత 14 వ చిత్రం దేవ కట్ట దర్శకత్వంలో సాయి ధరం తేజ్ సినిమా చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతోంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ ఇంతకు మునుపు చూడని అవతారంలో సాయి తేజ్ ఉండబోతునట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో ప్రారంభం అయినట్టు ఈ రోజు, దేవా కట్టా తన యొక్క బృందంతో […]

Read more...

జాగ్రత్తలతో నితిన్ రంగ్ దే షూట్ తిరిగి ప్రారంభమైంది

నితిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం షూట్‌ను తిరిగి ప్రారంభించారు ఈ రోజు నితిన్ తన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రంగ్ దే షూటింగ్ను సెప్టెంబర్ 23 అంటే ఈ రోజు నుండి హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించబడింది. ఈ చిత్రానికి సంబంధించిన నితిన్ సెట్స్ లో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us