Wednesday 11th of March 2026

Latest Updates

శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఫోటో వైరల్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రంలో విలన్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటుడు శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తన ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం యొక్క చివరి షెడ్యూల్ డిసెంబర్ 4 న ప్రారంభమవుతుండగా లేటెస్ట్ గా సుదీప్ తన సోషల్ మీడియా ట్విట్టర్ లో తన జిమ్‌లో తీసిన ఫోటో […]

Read more...

రామ్ చరణ్ అతిధి పాత్రను ముందుగా షూట్ చేస్తారా?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ కారణంగా ఆచార్య ప్రాజెక్ట్ కొద్దిగా ఆలస్యం అవుతున్న విషయం తెలిసిందే. చిరుకి కోవిడ్ టెస్ట్ లో ముందు పాజిటివ్ అని తరువాత నెగటివ్ అని వచ్చిన సంగతి అందరికి తెలిసిందే పరీక్షించిన తరువాత, తరవాత చిరు మరికొన్ని రోజులు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా కరోనా కేసులు అధికంగా ఉంటాయి అని సమాచారం. అందువల్ల షూటింగ్ కు ఆలస్యం అవుతున్న […]

Read more...

‘ఎనిమీ’ గా వస్తున్న విశాల్ మరియు ఆర్య చిత్రం

తమిళంలో వస్తున్న మల్టీస్టారర్ చిత్రం విశాల్, ఆర్యల కలయికలో ఒక చిత్రం ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ వచ్చింది. నోటా చిత్రం డైరెక్టర్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. అయితే మేకర్స్ ఈ చిత్రం టైటిల్‌ను ఎనిమీగా విడుదల చేసారు. హీరోయిన్ గా మిర్నాలిని రవి నటించిన ఈ చిత్రం 2021 ద్వితీయార్ధంలో విడుదల కానుంది. తమన్ ఈ చిత్రానికి కోసం సంగీతం చేస్తున్నాడు. […]

Read more...

కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్న టాలీవుడ్ ప్రముఖులు

తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ గారు నిన్న కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే దాదాపు 40000 మంది సినీ కార్మికులకు తక్కువ బడ్జెట్ చిత్రాలకు, రేషన్ కార్డులకు ఇచ్చి సహాయం ఇస్తానని చిత్ర పరిశ్రమకు హామీ ఇచ్చారు. అలాగే సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలు నచ్చి తెలుగు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది సినీ తారలు సిఎం కెసిఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పడానికి ముందుకు వచ్చారు. మొదటగా చిరంజీవ గారు అలాగే […]

Read more...

సమంత సామ్-జామ్ షోలో కన్నీళ్ళు పెట్టించిన రానా

బాహుబలి ముందు రానా అభిమానం వేరు బాహుబలి తరవాత రానా అభిమానం వేరు అవును బళ్ళల దేవగా రానా పాత్ర ఎవరు మర్చిపోలేరు అంతా బాగా నటించాడు రానా దగ్గుబాటి. ఈ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా బారి అభిమానాన్ని సంపాదించుకున్నారు రానా. రానా గురించి తెలిసిన వ్యక్తులు కానీ స్నేహితులు కానీ తను బంగారు హృదయాన్ని కలిగి ఉన్న వ్యక్తి అని చాలా మంచి వ్యక్తి అని అంటారు. బాహుబలి చిత్రంలో అతని దేహదారుఢ్య చూస్తే ఎవరైనా […]

Read more...

ఎఫ్ 3 చిత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతుంది

ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే అనిల్ అనిల్ రావిపూడి చిత్రం అంటే కామెడీ ఎంట్టైనర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ అనే చెప్పుకోవాలి. ఎంతో ఉల్లాసమైన కామెడీ ఎంటర్టైనర్ గా ఎఫ్ 2 చిత్రాన్ని వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రంగా తమన్నా మరియు మెహ్రీన్ కధానాయికులుగా వచ్చి సూపర్ హిట్టయ్యింది.ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్, ఎఫ్ 3 గా రాబోతుంది. ఎఫ్ 3 షూటింగ్ […]

Read more...

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న నటి రకుల్ ప్రీత్ సింగ్

ఈ మధ్య హీరోయిన్స్ మాల్దీవుల్లో చిల్ అవ్వడానికి కుటుంబ సభ్యులు తో అలాగే ఫ్రెండ్స్ తో కలిసి వెళుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ ఎప్పుడూ కప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. గత వారం బీచ్ వెళ్లిన ఈ నటి రకుల్ ఈ రోజు తన కొత్త ఫోటోను పంచుకుంది. ఉయ్యాల లో సేద తీరుతున్న ఉన్న ఫోటో పంచుకుంది. 30 ఏళ్ల […]

Read more...

తెలుగు చిత్ర పరిశ్రమలో తన 45 సంవత్సరాల మైలురాయి

లెజెండరీ యాక్టర్ డైలాగ్ కింగ్, సీనియర్ నటుడు హీరో, సీనియర్ విలన్, చిత్రనిర్మాత మోహన్ బాబు గారు ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో తన 45 సంవత్సరాల మైలురాయి ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రత్యేక రోజున అభిమానులు సినీ ప్రముఖులు అభిమానుల నటుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపుతున్నరు. మోహన్ బాబు గారు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘స్వర్గం నారకం’, అతని గురువు గారు అయిన దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు, 1975 […]

Read more...

నాని కొత్త చిత్రం పేరు ‘అంటే సుందరానికీ’

నేచురల్ స్టార్ నాని మలయాళ నటి నజ్రియా ఫహద్ కథానాయికలుగా యువ చిత్రనిర్మాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కొత్త చిత్రం కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రకటించబడిన విషయం తెలిసిందే ఈ రోజు, మేకర్స్ టైటిల్ లోగోతో సినిమా టైటిల్‌ను విడుదల చేసారు సోషల్ మీడియా ద్వారా. ఈ చిత్రానికి ‘అంటే సుందరానికీ’ అని పేరు పెట్టారు. ఈ చిత్రం ద్వారా నజ్రియా టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. […]

Read more...

అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ స్పాట్లో తీసిన ఫోటో వైరల్

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పా సినిమాను అల్లు అర్జున్ టీమ్ మారెడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నటి రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు గోదావరి ప్రాంతంలోని అడవులలో షూట్ జరుగుతోంది, అయితే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ సేట్స్లో నుండి తీసిన బన్నీ ఫోటో ఒకటి బయటికి వచ్చి వైరల్ అయ్యింది. మాస్ లుక్ లో గజిబిజి బట్టలు ప్రత్యేకమైన జుట్టుతో కొత్త అవతారంలో బన్నీ కనిపిస్తున్నడు. […]

Read more...

ఉదయపూర్‌లో జరిగే నిహారిక పెళ్లికి బాబాయ్ పవన్?

మెగా ఫ్యామిలీ లో పెళ్లి సందడి మొదలు కాబోతున్న విషయం తెలిసిందే నాగ బాబు గారు కూతురు నిహారిక పెళ్లి చైతన్యతో వివాహం డిసెంబర్ 9 న రాత్రి 7.15 గంటలకు నిర్ణయించబడింది. ఈ వివాహానికి వేదిక రాజస్థాన్ జిల్లాలో ఉన్న ఉదయ్ విలాస్ వద్ద జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వివాహానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్తారా వెళ్ళారా అనే సందిగ్ధం నెలకొంది అభిమానుల్లో ఎందుకంటే డిసెంబరు 1న తెలంగాణలో జరిగే జిహెచ్‌ఎంసి ఎన్నికలలో […]

Read more...

ప్రభాస్ ఆదిపురుష్ విడుదల తేదీ వచ్చేసింది

ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రం ప్రభాస్ తొలి స్ట్రెయిట్ గా వస్తున్న బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక ప్రకటన వచ్చింది ఈ రోజు. ఈ చిత్రం 2022 ఆగస్టు 11 న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం 2021 లోనే తెరపైకి వస్తుందని పుకారు వచ్చిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. 2021 జనవరిలో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ భారీ బడ్జెట్ […]

Read more...

షూటింగ్ ను పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ మూవీ టీమ్

ఫిదా చిత్రం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ అక్కినేని నాగ చైతన్య , సాయి పల్లవి కధానాయిక లు ఈ చిత్రం షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిన విషయం తెలిసిందే తర్వాత మళ్లీ చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయ్యి తన ప్రాజెక్టులను రూపొందించడానికి తగినంత సమయం తీసుకున శేఖర్ కమ్ముల ఈ చిత్రం షూట్ పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. ఈ చిత్రం చాలా రీషూట్లను చేసి […]

Read more...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నటి ఐశ్వర్య రాజేష్

టీఆర్ఎస్ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ మంచి రెస్పాన్స్ వస్తోన్న విషయం తెలిసిందే ప్రముఖులతో, ముఖ్యంగా తెలుగు మరియు అన్ని చిత్ర పరిశ్రమకు చెందినవారు, మొక్కలను నాటడం ద్వారా వారి సహకారంతో అభిమానులను కూడా చాలెంజ్ పాల్గొనమని చెప్పడం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దూసుకుపోతుంది. అయితే నటి ఐశ్వర్య రాజేష్ ఈ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు. ఇదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ […]

Read more...

చలికి వణికిపోతున్నా ఆర్ఆర్ఆర్ టీం వీడియో

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ల ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ వీడియోలో వారు కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు పాత్రలను వరుసగా నీరు మరియు అగ్నిగా సూచించింది. అయితే ఇప్పుడు, షూటింగ్ సెట్స్లో కూడా ఎన్టీఆర్ టీం ఆర్ఆర్ఆర్ గత వారం తీవ్రమైన చల్లని రాత్రులలో షూటింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆర్ఆర్ఆర్ టీమ్. ప్రచారంలో […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us