Tuesday 24th of December 2024

Latest Updates

“బుజ్జి ఇలారా” టీజర్ తో చిత్రం పై మరింత ఆసక్తి నెలకొంది

నటుడు ధనరాజ్ మరోసారి హీరోగా మారారు “బుజ్జి ఇలారా” అనే సినిమాతో మరోసారి హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా టీజర్ ను ఈ రోజు విడుదల చేసారు చిత్ర బృందం. కిడ్నాప్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ధనరాజ్ కనిపిస్తున్నారు. అలాగే నటుడు హీరో సునీల్ కూడా పోలీసు పాత్రలో కనిపిస్తున్నారు. ఈ టీజర్ లో అతని పాత్ర కూడా ఉత్సుకత పెంచుతుంది. ఈ సినిమాలో అతను విలన్‌గా నటిస్తున్నట్లు కనిపిస్తోంది. సస్పెన్స్ […]

Read more...

ఆదిపురుష్‌ చిత్రానికి మొన్న సైఫ్ అలీఖాన్ నిన్న కృతి సనన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్‌, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దీ రోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్‌లో తన పాత్రకు సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిన్న బాలీవుడ్ నటి కృతి సనన్ ఆదిపురుష్‌లో తన పాత్రను పూర్తి చేసింది. నిన్న చిత్ర బృందంతో కలిసి కృతి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. […]

Read more...

తుది షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళుతున్న మాస్ మహా రాజ?

శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మహా రాజ రవితేజ రామారావు ఆన్‌ డ్యూటీ చిత్ర బృందం తుది షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, మరికొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరించడానికి అలాగే యూరప్‌లోని కొన్ని సుందరమైన ప్రదేశాలలో పాటలు చిత్రీకరణ కోసం ఈ బృందం వెల్లుతునట్లు సమచారం. రవితేజ ఈ సినిమాలో ఒక గవర్నమెంట్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్ గా […]

Read more...

ఆల్‌ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్‌ రాబోతోందా?

గడిచిన గత కొద్ది రోజులుగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి సోషల్ మీడియాలో అలాగే న్యూస్ ఛానల్ లో ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మా ఎలక్షన్స్ ఈసారి రసవత్తరంగా సాగినాయి. ఈసారి మా అధ్యక్షుడుగా మంచు విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎలక్షన్స్ లో లోకల్ నాన్ లోకల్ అనే పదం మీడియాలో ఎక్కువగా రావడంతో కొంత మందికి ఇది నచ్చక పోయిన మొత్తానికి లోకల్ గెలిచింది. ఇది నచ్చని […]

Read more...

భీమ్లా నాయక్ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోద్ది అంటా?

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిల కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తికావస్తోంది. ఈ బృందం ప్రస్తుతం రాజమోజీ ఫిల్మ్ సిటీలో సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చేస్తోంది అని సమాచారం. పవన్ కళ్యాణ్, రానా ఇద్దరూ ఈ యాక్షన్ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు అని తెలుస్తుంది. ఈ పోరాట సన్నివేశం సినిమాలో ప్రధాన హైలైట్‌లలో ఒకటి ఉంటుందంట. ఈ […]

Read more...

కాస్కో నా రాజా ఐపిఎల్ మీద కాదు మా ఎలక్షన్స్ మీద?

ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా ఉన్న అంశం మా ఎలక్షన్స్ ప్రతిష్టాత్మక మా ఎన్నికలు రేపు ఉదయం 8నుంచి జరగనున్నాయి. రసవ్తరంగా సాగుతున్న ఈ ఎన్నికలు ప్రకాష్ రాజ్ ప్యానెల్ అలాగే మంచు విష్ణు ప్యానెల్‌తో పోటీ పడుతోంది. ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు మధ్య మీడియాలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే టాలీవుడ్ మొత్తం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు, ఎన్నికల్లో విజయం సాధించే ప్యానెల్ గురించి భారీ […]

Read more...

కొండపొలం చిత్రానికి మంచి రివ్యూ ఇచ్చిన మెగాస్టార్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ మెగా హీరో ఇప్పుడు తన రెండో సినిమా క్రిష్ దర్శకత్వంలో ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన కొండపొలం కథ ఆధారంగా ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా అలాగే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మళ్లీ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. మరి కొన్ని గంటల్లో […]

Read more...

ఎఫ్ 3 చిత్ర బృందానికి సడన్ సప్రైజ్ ఇచ్చిన ఐకాన్ స్టార్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 వస్తున విషయం తెలిసిందే విక్టరీ వెంకటేష్ అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది.ఈ రోజు ఎఫ్ 3 టీమ్‌కు సడన్ సప్రైజ్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అకస్మాత్తుగా సెట్స్‌కి బన్నీ రావడంతో చిత్ర బృందం చాలా సంతోషముగా ఉన్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్ర […]

Read more...

పుష్ప చిత్రం నుంచి రెండో సాంగ్ రాబోతుంది, ఎప్పుడంటే?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి సాంగ్ దాకో ధాకో మేక సంగీత ప్రియలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఈ సాంగ్ 80 మిలియన్ వ్యూస్ దాటింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ విడుదల చెయ్యడానికి తేదిని ఫిక్స్ చేసారు ఈ చిత్ర బృందం. అక్టోబర్ 13న శ్రీవల్లి సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ పాటలో […]

Read more...

మాస్ మహారాజ 69 వ చిత్రానికి అప్డేట్ వచ్చేసింది

రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాడి’. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ చిత్రీకరణను ఈ సినిమా పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించనున్న తన 69 వ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ 4 నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది అని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అవుట్ అండ్ […]

Read more...

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ చూసిన నేచురల్ స్టార్

నేచురల్ స్టార్ నాని రిపబ్లిక్ మూవీ గురించి సోషల్ మీడియా ట్విట్టర్లో ట్వీట్ చేసారు. ఈ రోజు రిపబ్లిక్ చిత్రాన్ని హీరో నాని చూసినట్లు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల చూపించే ప్రేమ మీ ప్రార్థనల రూపంలో తిరిగి వచ్చింది అని అది రిపబ్లిక్ మూవీ ద్వారా మరింత బలంగా తిరిగి వస్తోంది అని చెప్పారు. దర్శకుడు దేవకట్ట ఈ చిత్రంతో మళ్ళి తన దర్శకత్వ ప్రతిభ కనబరిచారు […]

Read more...

టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో పెద్ద బూస్ట్ ఇచ్చిన లవ్ స్టోరీ చిత్రం

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ టచింగ్ చిత్రం లవ్ స్టోరీ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా చివరకు నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సంవత్సరం విడుదలైన అతిపెద్ద చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. ఈ చిత్రం పై ముందు నుంచి చాలా హైప్ ఉంది. అలాగే ఈ సినిమా కూడా అన్ని అంచనాలను […]

Read more...

టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న “ఖిలాడి” చిత్రం

మాస్ మహా రాజ రవితేజ కథానాయకుడిగా దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం `ఖిలాడి`. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ […]

Read more...

బుట్ట‌బొమ్మ‌ పూజా హెగ్డే తో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం భ‌వ‌దీయుడు.. భ‌గ‌త్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 2012 లో వచ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఇద్దరి కాంబినషన్లో వస్తున్న రెండో చిత్రం ఇది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నున్న‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి హీరోయిన్ గా బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే న‌టించ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. హ‌రీశ్ శంక‌ర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం […]

Read more...

నేడే నితిన్ మాస్ట్రో మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్

నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రం ఈ నెల 17 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరబాద్ లో జరగనుంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. గాంధీ గారు ఒరిజినల్ చూసిన వెంటనే, తన మనసులో మొదటగా ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తో రీమేక్ చేయడమే అని అనుకున్నారు అంటా. ఈ చిత్రంలో నితిన్ గుడ్డి వాడి పాత్రలో మంచి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us