అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి గుచ్చే గులాబీ లిరికల్ వీడియో సాంగ్ విడుదలకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు కు ఒక రోజు ముందు అనగా 2021 ఫిబ్రవరి 13 న వస్తుందని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు అఖిల్ అక్కినేని. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో పూజా హెగ్డే, ఈషా రెబ్బా, అమానీ, మురళి శర్మ, వెన్నెలా కిషోర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ […]
ఈ రోజు టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ ల పెళ్లి రోజు సోషల్ మీడియాలో వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆయన అభిమానులు. సౌత్ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రియమైన దంపతులు వీరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు గౌతమ్ మరియు కుమార్తె సీతారా. మహేష్ అలాగే నమ్రత 2000 లో తమ చిత్రం వంశీ సెట్స్‌లో కలుసుకుని ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల తరువాత, ఈ జంట 2005 […]
కుచిపుడి నృత్యం ఆధారంగా రూపొందుతున్న ఎమోషనల్ డ్రామా చిత్రం నాట్యం ఫస్ట్ లుక్ పోస్టర్ను ఉపసనా కొణిదెల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాట్యం మూవీ టీజర్ ను జూనియర్ ఎన్టీఆర్ ఫిబ్రవరి 10 న నాట్యం టీజర్‌ను ఉదయం 10:08 కి విడుదల చేయనున్నారు. నాట్యం చిత్రంలో కుచిపుడి నర్తకి సంధ్యరాజు ప్రధాన పాత్రలో నటిస్తుంది. రేవంత్ కొరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు అంటే పెద్ద హీరోల అభిమానులు అందరూ సంపూ ను ఎంతగానో ఇష్టపడతారు. ఎందుకంటే ఆతని నటన కి అలాగే మంచి మనస్సు ఉన్న హీరో గా ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. హృదయకాలేయం, సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు సంపూర్ణేశ్‌బాబు. లాక్‌డౌన్ కాలంలో కొద్దిగా సినిమాలకు దూరంగా ఉన్న ఇప్పుడు తిరిగి మళ్లీ సినిమాలు చేస్తున్నారు. సంపూ ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోయాడు. సంపూ నటిస్తోన్న […]
అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలుగు ప్రేక్షకులను మరో కొత్త జోనర్లో కి తీసుకువెళ్ళారు. 2017 ఆగస్ట్ 25 వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్స్ పరంగా అదుర్స్ అనిపించింది. అయితే ప్రతీ సినీ ప్రేక్షకుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబనేషన్లో మరో చిత్రం వస్తే బాగుండును అనిపిస్తుంది. ఇప్పుడు అదే కాంబినేషన్ మరో సారి రిపీట్ కాబోతుంది అనే వార్త వినిపిస్తోంది. ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి […]
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ చిత్ర యూనిట్ మొత్తం తెలంగాణలోని రామగుండెం ప్రాంతంలో ప్రభాస్ సాలార్ షూటింగ్ జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఒక చేజ్ సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. అయితే షూటింగ్ చివరి రోజున సెట్స్ లో ప్రభాస్ కూడా ఉన్నారు. అయితే ప్రభాస్ ను చూడటానికి వేలాది మంది అభిమానులు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ఆయన ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటి అంటే శర్వానంద్ హీరోగా వస్తున్న శ్రీకారం చిత్రం టీజర్ రేపు సాయంత్రం 4:05 కి సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదగా విడుదల కాబోతుంది. జనవరిలో విడుదలైన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి శర్వా అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. బి కిషోర్ […]
విలక్షణ నటుడు హీరో జగపతి బాబు గారు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ఆయన నటన కు ఇండియా మొత్త ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే నిన్న జగపతిబాబు లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్) మూవీ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సినిమా వేడుకల్లో టిక్ టాక్ స్టార్ దుర్గారావు […]
కొరటాల శివ దర్శకత్వం మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు. అందులోను రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర ప్రస్తుతం ఆచార్య చిత్రం గురించి వాణిజ్యం పరంగా వాడి వేడిగా చర్చ తెలుగు సినీ అభిమానుల్లో జరుగుతుంది . ఆచార్య చిత్రం పుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రంగా యాక్షన్ సీన్స్ తో అద్భుతంగా తెరెక్కించారని ప్రస్తుతం వినిపిస్తున్న వార్త . చరణ్ అతిధి పాత్రలో నటించినప్పటికీ, మొదటిసారి చిరంజీవి అలాగే రామ్ చరణ్ పెద్ద తెర […]
యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ రోజు విడుదలైన ‘జాంబీ రెడ్డి’ సినిమా గురించి అన్ని మూవీ వెబ్ సైట్లు మంచి తీర్పును ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన జాంబి రెడ్డి చిత్రం సోషల్ మీడియాలో మంచి పబ్లిక్ టాక్ సంపాదించుకంటుంది. ఒక్కసారి తప్పక చూడదగ్గ చిత్రంగా మంచి మౌత్ టాక్ వస్తోంది. పోస్టర్ల ద్వారా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చెపుతున్న మాట […]
నితిన్ హీరోగా కీర్తి సురేష్ కధానాయిక తెరకెక్కుతున్న ‘రంగ్ దే’ చిత్రం నుంచి వచ్చిన పాటలు మిలియన్స్ పైగా వ్యూస్ సాధిస్తున్న విషయం తెలిసిందే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రంగా ఈ ‘రంగ్ దే’ మూవీ వస్తోంది.వివరాల్లోకి వెళితే దేవి శ్రీ ప్రసాద్ స్టూడియోలో రంగ్ దే బృందం తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో […]
యువ నటి మేఘా ఆకాష్ మంచి పాత్రలను ఎన్నుకుంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆమె ‘డియర్ మేఘ’ అనే ఎమోషనల్ డ్రామా చిత్రంలో చేస్తుంది. ఈ రోజు ఫస్ట్ లుక్ ను అలాగే మోషన్ పోస్టర్‌ను రానా దగ్గుబాటి, విజయ్ సేతుపతి అలాగే దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రారంభించారు. మేఘ కళ్ళ నుండి కన్నీళ్ళు చుక్కలు కారుతూ ఆమె గుండెలు బాదుకుంది. ఆమె హృదయాన్ని ఎవరు బాదించారు అనే విషయం సినిమాలోనే చూడాలి. ఈ […]
ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిన విషయం అందరికి తెలిసిందే. ప్రభాస్ పూజ హెగ్డే కలిసి నటించిన చిత్రం రాధే శ్యామ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది అదేంటటే రాధే శ్యామ్ టీజర్ గురించి. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునంది ఈ టీజర్ గురించే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రాధే శ్యామ్ టీజర్ యాష్ టాగ్ […]
టాలీవుడ్ మాస్ మహా రాజ రవితేజ ‘క్రాక్’ మూవీ సక్సెస్ తరువాత నటిస్తోన్న మరో చిత్రం ‘ఖిలాడి’ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ నటించబోతున్నారు. ఈ వార్తను ఈ చిత్ర బృందం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తనకి స్వాగతం పలుకుతూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం అనసూయ థాంక్యూ బ్రదర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే అనసూయ తాజాగా రవితేజ ఖిలాడీ మూవీకి ఓకే చెప్పడంతో మరింత […]