హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా, త్వరలో తన రాబోయే చిత్రాల పేర్లు యాష్ టాగ్ రూపంలో పోస్ట్ పెట్టారు ట్విట్టర్లో , తన 29వ చిత్రంగా శ్రీకారం మూవీ రాబోతుంది. ఈ సినిమాలో శర్వాకు జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ నటిస్తుంది. 4 రీల్స్ సంస్థ శ్రీకారం సినిమాను నిర్మిస్తుంది.కిశోర్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా మార్చ్ 11న విడుదల కానుంది. అలాగే తన 30వ […]
దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్ ఈ చిత్రంలో హీరో గోపీచంద్‌తో కలిసి సినిమా చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. పక్కా కమర్షియల్ పేరుతో ఉన్న ఈ చిత్రం టైటిల్ ను కొన్ని వారాల క్రితం ప్రకటించారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అల్లు అరవింద్ మరి కొందరు సినీ ప్రముఖులు మారుతి కి అతని బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో […]
పిట్ట గోడ సినిమాతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం జాతి రత్నాలు. ఈ సినిమా ప్రమోషన్ పరంగా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రభాస్ చేతులు మీదగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ వస్తున్నట్లు ఫన్నీ మీమ్స్ రూపంలో పోస్టర్ విడుదల చేసారు […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆచార్య చిత్రం షూటింగు గోదావరీ జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఆచార్య షూటింగ్ జరుగుతున్నా విషయం తెలిసిందే. అయితే గోదావరి ప్రాంతాల్లో వారికి సినిమా మీద ఉన్న ప్రేమ అభిమానం ఎక్కువ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులోను చిరంజీవి గారిని అభిమానించే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఈ ప్రాంతంలో జరగడంతో చిరంజీవి గారిని రామ్ చరణ్ […]
బాల నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు యంగ్ హీరో తేజ సజ్జా ఓ బేబీ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి జోంబీ రెడ్డి మూవీతో హీరోగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు తేజ సజ్జా ఇప్పుడూ తిరిగి ఇష్క్ అనే చిత్రంతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసారు చిత్ర బృందం. గాజు బ్రేక్ అయ్యినటు బ్యాక్ గ్రౌండ్లో తేజ సజ్జ […]
హీరో సందీప్ కిషన్ నటి లావణ్య త్రిపాఠి కలిసి నటించిన స్పోర్ట్స్ కథా చిత్రం ఎ1 ఎక్స్‌ప్రెస్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సందీప్ నటుడిగా తన 25 వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మరి కొన్ని గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సందీప్ కిషన్ తన 25వ చిత్రం కావడం ప్రమోషన్లో భాగంగా వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, విశ్వక్ సేన్ […]
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి చేస్తున్న నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య షూటింగ్ శరవేగంగా తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లు ప్రాంతంలో జరుగుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటి పూజ హెగ్డే నటిస్తున్నారు. అయితే నిన్న రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ భార్య ఉపసనా ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో మరో సారి ఆచార్య షూటింగ్ […]
కోచ్‌గా వచ్చిన హీరోల సినిమాలు బాలీవుడ్ లో బాగానే ఆకట్టుకున్న సందర్బాలు అయితే ఉన్నాయి అలాగే టాలీవుడ్ లో కూడా విక్టరీ వెంకటేష్ గారు నటించిన గురూ చిత్రం కూడా బాగానే ఆకట్టుకుంది. అలాగే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన విజిల్ మూవీ అధ్బుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగులో వస్తున్న సీటీమార్ చిత్రంలో హీరో గోపి చంద్ కూడా కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన సీటీమార్ టీజర్ సినీ ప్రేక్షకులను […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చాలా గ్యాప్ తర్వాత పవన్ రీ ఎంట్రీ తో వస్తున్న ఈ చిత్రం పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రం అజ్ఞాతవాసి 2018జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి అభిమానులను అంతగా అలరించలేదు. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ గత ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కావాల్సింది. అయితే లాక్ డౌన్ పరిస్థితులు సినిమా విడుదల కొద్దిగా […]
ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘దృశ్యం 2’ ఇప్పుడు తెలుగులో విక్టరీ వెంకటేష్ గారితో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ రోజు ఈ చిత్ర బృందం పూజా కార్యక్రమం హైదరబాద్లో జరుపుకుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరెక్కిస్తున్న ఈ చిత్రంలో నటి మీనా వెంకటేశ్ పక్కన భార్యగా చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ మార్చి 5 నుంచి జరుగుతుంది. Inauguration of Drushyam […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ తర్వాత తను ఒప్పుకున్న సినిమాలను తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ రోజు తన రెండు సినిమాలను బ్యాక్-టు-బ్యాక్ షూటింగ్ చేస్తూ టాలీవుడ్ సినీ క్రిటిక్స్ నీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఉదయం, పవన్ మొదటగా హైదరాబాద్ శివార్లలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న తాత్కాలిక టైటిల్ హరిహర వీరమల్లు కోసం ఈరోజు షూటింగ్లో పాల్గొని తన పాత్రకు సంబంధించిన షూట్ పూర్తి చేసి తర్వాత అయ్యప్పనమ్ […]
సందీప్ కిషన్ లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన స్పోర్ట్స్ కథా చిత్రం ఎ 1 ఎక్స్‌ప్రెస్ ఈ నెల 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తన సెన్సార్‌ను క్లీన్ యు సర్టిఫికెట్‌తో వస్తోంది. ఎ 1 ఎక్స్‌ప్రెస్ సినిమా హాకీ క్రీడా ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇందులో సందీప్ అలాగే లావణ్య త్రిపాఠి హాకీ ఆటగాళ్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డెన్నిస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. Clean […]
వి మూవీ తరవాత మోహన్ కృష్ణ ఇద్రాగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా సినిమా చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్ విడుదలకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు హీరో సుధీర్ బాబు. ఈ రోజు సినిమా టైటిల్ విడుదల చేసారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే […]
హీరో ఆకాష్ పూరి హీరోగా వచ్చిన మొదటి చిత్రం మెహబూబా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు అయితే ఈ సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకున్నారు కానీ అనుకున్నంత స్థాయిలో జరగలేదు. ఇప్పుడూ హీరోగా వస్తున్న రెండోవ చిత్రం ‘రొమాంటిక్’ కేతిక శర్మ హీరోయిన్ గా వస్తున్న ప్రేమ కథ చిత్రం పై భారీగా అంచనాలు అయితే ఉన్నాయి. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు డైలాగ్లను పూరి జగన్ గారు అందించారు అని సమాచారం. […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)