Thursday 8th of May 2025

Latest Updates

ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి అలియా భట్ కు బర్త్ డే గిఫ్ట్

ఈ రోజు ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ నుంచి అలియా భట్ యొక్క ఫస్ట్ లుక్ ను సీతాగా పరిచయం చేస్తూ ఈరోజు ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే మోషన్ పోస్టర్‌ను విడుదల చెయ్యనున్నారు. ఈ టీజర్ పోస్టర్‌లో లార్డ్ రాముడి విగ్రహం ముందు కూర్చున్న సీతగా అలియా ఉంది. “రామరాజు కోసం సీత వేచి ఉంది. కానీ ఆమెను కలవడానికి మీ […]

Read more...

నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం?

ప్రస్తుతం టాలీవుడ్లో ఫాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రం హిట్ అయితే కనుక ఎక్కువ వసూళ్లు రాబట్టేది బాలివుడ్లోనే. ఎందుకంటే అక్కడ సిని ఇండస్ట్రీ పెద్దది. ఎక్కువా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. దీని బట్టి ప్రతి నటుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తారు. సరైన కథ దొరికితే కానీ ఎంట్రి ఇవ్వడం అంత సులువు కాదు. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య తెలుగు సినిమాలో మంచి కెరీర్ […]

Read more...

ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా ఎన్టీఆర్

జెమినీ టీవీ లో మరీ కొద్దీ రోజుల్లో ప్రసారం కాబోయే ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్‌గా ఎన్టీఆర్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు మీడియా వాళ్ళతో ప్రత్యేక కార్యక్రమంలో ప్రారంభించబడింది. ఈ ప్రోగ్రామ్ సంబంధించి ప్రోమో వీడియోను ఎన్టీఆర్ విడుదల చేసారు. ఈ ప్రోమో కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ ప్రోమోలో ఎన్టిఆర్ చెప్పిన డైలాగ్ “ఈ ప్రదర్శన నుండి మీరు ఎంత డబ్బుతో వెళ్ళతారో నేను చెప్పలేను, కాని […]

Read more...

ఆదిపురుష్ చిత్రంలో సీత మరియు ముఖ్య పాత్రలు వీరే

ప్రభాస్ పౌరాణిక పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్ గత సంవత్సరం ప్రకటించినప్పటి నుండి ప్రభాస్ పక్కన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించనున్నట్లు ఉహాగానాలు వినిపించేవి. కానీ ఈ రోజు ఉదయం ఆ ఊహాగానాలకు తెరపడింది. ఆదిపురుష్ చిత్రంలో కృతి సనన్ సీతగా నటిస్తుంది. ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఈ రోజు ఉదయం తన సోషల్ మీడియాలో ట్విట్టర్ మరియు ఇన్స్తా గ్రామ్ లో ప్రభాస్ తో దిగిన ఫోటోలను […]

Read more...

ఈ మూడు సినిమాలు మంచి రివ్యూస్ తెచ్చుకున్నాయి

ఈ రోజు తెలుగులో విడుదలైన మూడు సినిమాలు మంచి రివ్యూస్ తెచ్చుకున్నాయి. టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ వెబ్ సైట్లు ఈ రోజు విడుదలైనా శ్రీకారం, జాతిరత్నాలు అలాగే గాలి సంపత్ చిత్రాలకు మంచి రేటింగ్ ఇచ్చారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారు ఇచ్చిన సమీక్ష రేటింగ్ చూసుకుంటే 2.75 నుంచి 3.25 వరక రేటింగ్స్ ఇవ్వడం చూసుకుంటే వచ్చిన మూడు సినిమాలో ఏ సినిమా కూడా డిసపాయింట్ చేయలేదు అని తెలుస్తుంది. రైతులు గురించి […]

Read more...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ మానియ మొదలైంది

దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పి ఎస్ పి కె 27లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త గెటప్ లో కనిపిస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ఈ సాయంత్రం 5:19 గంటలకు ఆవిష్కరించబడుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు #PSPK27FirstLookMania యాష్ టాగ్ ను ట్విట్టర్ ఇండియాలో ట్రెండింగ్ లోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం […]

Read more...

వీరిద్దరి స్పీచ్ చుస్తే శ్రీకారం మూవీ తప్పక చూడాలనిపిస్తుంది

శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లో ఎన్ కన్వెనషన్ హాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్ కి తెలంగాణ మంత్రి కెటిఆర్ గారు ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ గారి స్పీచ్ అలాగే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్ హైలెట్స్ అనే చెప్పుకోవాలి. శ్రీకారం చిత్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యవసాయంలో ప్రవేశపెట్టిన ఆధునిక పద్ధతులను వివరిస్తూ తెలిపే కథ ఈ చిత్రం. ఈ చిత్రం గురించి […]

Read more...

భారీగానే థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న రాబర్ట్

మార్చి 11 న ప్రపంచ వ్యాప్తంగా మూడు తెలుగు సినిమాలు ఒకటి డబ్బింగ్ మూవీ రిలీజ్ అవుతున్నాయి. శర్వానంద్ హీరోగా శ్రీకారం, నవీన్ పోలిశెట్టి హీరోగా జాతిరత్నాలు, శ్రీ విష్ణు హీరోగా గాలి సంపత్ ఈ మూడు చిత్రాలతో పాటు, ఒక కన్నడ డబ్బింగ్ చిత్రం రాబర్ట్ కూడా అదే రోజున విడుదలకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కన్నడ స్టార్ దర్శన్ హీరోగా నటించిన రాబర్ట్ తెలుగు వెర్షన్ కూడా ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులు రూ.2 […]

Read more...

రామ్ చరణ్ తో అలియా భట్ సాంగ్ సెట్ అదిరిందంటా?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటిఅలియా భట్ ఆర్ఆర్ఆర్ లో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అయితే కొద్ది నెలల క్రితం తన పాత్రకు సంబంధించిన కొద్దిగా షూటింగ్ శరవేగంగా జరిగింది అలాగే ఆమె తిరిగి ముంబై వెళ్ళిపోయారు. త్వరలో మరో షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది నటి అలియా భట్. ప్రస్తుతం సినీ యూనిట్ వర్గాల ప్రకారం ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో రామ్ చరణ్ తో ఒక ప్రత్యేక రొమాంటిక్ […]

Read more...

గాలి సంపత్ చిత్రంలో సత్య కామెడీ మరో లెవెల్ అంతే

గాలి సంపత్ చిత్రంలో కామెడియన్ సత్య, రాజేద్రప్రసాద్ గారి మధ్య ఉన్న కామెడీ అద్భుతంగా ఉంటుందని టాక్. కామెడియన్ సత్య మత్తు వదలరా చిత్రం విజయం తరువాత తన కామెడీ టైమింగ్ ను తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సత్య హీరోగా నటిస్తున్న వివాహ భోజనంబులో కూడా తన కామెడీ అద్భుతంగా ఉంటుందని సమచారం. గాలీ సంపత్ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా లో సత్య పాత్ర […]

Read more...

చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ ఉన్న చిత్రం జాతిరత్నాలు

ఈ మధ్య కాలంలో తెలుగులో వస్తున్న చిత్రంలో కామెడీ సీన్స్ కీ అంతగా ప్రాధన్యత అనేది ఉండటం లేదు. ఒక్కపుడు బ్రహ్మానందం గారి కామెడీ ప్రతీ సినిమాలో ఒక్క సీన్ అయిన ఉండేది. ఈ మధ్య వచ్చే సినిమాలలో కామెడీ తగ్గింది. అయితే మార్చ్ 11న విడుదల అవుతున్న జాతిరత్నాలు సినిమాల్లో ఫుల్ లెంగ్త్ కామెడీ సీన్స్ ఉంటాయి అంటా. ఇందులో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీ హిలారీస్ ఉంటుందని సమచారం. మళ్లీ చాలా […]

Read more...

మాస్ మహా రాజాతో జిమ్ లో ఎవరు ఉన్నారో చూడండి

మాస్ మహా రాజ రవి తేజ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫిట్నెస్ కోసం జిమ్ కొంత సమయం గడుపుతారు అని సమాచారం. అప్పుడప్పుడు తన వ్యక్తిగత వ్యాయామశాలలో తన వ్యాయామాల గురించి అపుడప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తారు. ఈ ఉదయం తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రవితేజ తన వ్యాయామం గురించి చిన్న వీడియో క్లిప్ పోస్ట్ పెట్టారు. షార్ట్ గ్లింప్స్ వీడియోలో జిమ్‌లో అతని పెంపుడు కుక్క కూడా ఉంది. “మీకు ఇష్టమైన ఒకరితో […]

Read more...

బతుకు బస్టాండ్ అనే టైటిల్ తో వస్తున్న అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తాంశెట్టి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఇటు టాలీవుడ్ లోను అటు మోలీవుడ్ లలో కూడా భారీగానే అభిమానులను కలిగి ఉన్నారు. ప్రస్తుతం తను పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోగా మారబోతున్నాడు. అదే విధంగా అల్లు శిరీష్ కూడా టాలీవుడ్ లో దశలవారీగా హిట్స్ మరియు ఫ్లాప్‌లతో తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తాంశెట్టి హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ చిత్రానికి […]

Read more...

దృశ్యం 2 తెలుగు చిత్రంలో నటి పూర్ణ?

సీమటపాకాయ్ చిత్రంతో టాలీవుడ్ కు పరిచమైన హీరోయిన్ పూర్ణ. ఈ మధ్య తెలుగులో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ వెంకటేశ్ గారు హీరోగా నటిస్తున్న దృశ్యం 2 చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు అనే వార్త తాజగా వినిపిస్తోంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటి మీనా వెంకటేశ్ పక్కన భార్యగా […]

Read more...

ఆగస్ట్ 9న సర్కారు వారి పాట చిత్రం నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ అభిమానుల కోసం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారీ పాట ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి అతని అభిమానుల కోసం మహేష్ బాబు బర్త్ డే రోజున ఈ చిత్రం నుంచి సాంగ్ కానీ టీజర్ కానీ ఒకటి విడుదల చేయబోతున్నారు అనే వార్త బాగా వినిపిస్తోంది. ఈ చిత్రం హైదరాబాద్ మరియు యుఎఇలో కొన్ని కీలకమైన షెడ్యూల్లను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలకు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us