Thursday 8th of May 2025

Latest Updates

మొత్తానికి పుష్ప అప్డేట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్

బ్లాక్ బస్టర్ రంగస్థలం చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో బ్లాక్ బస్టర్ పాన్ ఇండియన్ చిత్రం పుష్ప అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాల పుష్ప రాజ్ కనిపించనున్నాడు. రేపు (ఏప్రిల్ 3) ఉదయం 11 గంటలకు ఒక చిన్న టీజర్ లేదా గ్లింప్సె్ రూపంలో విడుదల చెయ్య వచ్చు అని తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కేరళ, మరేడుమిల్లి, తమిళనాడులోని సుందరమైన అడవి ప్రాంతాల్లో కీలకమైన […]

Read more...

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో జిందగి సాంగ్ ఎప్పుడూ అంటే?

హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి సరియైన హిట్ లేకపోతే ఆ వెలితి అట్లా కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని పరిస్థితి అదే వరుస పరాజయ లతో ఉన్న హీరో అఖిల్ ఇప్పుడు తిరిగి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటి పూజా హెగ్డే నటిస్తుంది. రాబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై ఒక ఆసక్తి కరమైన అప్డేట్ […]

Read more...

100 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్న సారంగా దరియా సాంగ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ మూవీ లో సారంగా దరియా పాట విడుదలైనప్పటి నుండి యూట్యూబ్లో అధ్బుతంగా మిలియన్స్ కొద్ది వ్యూస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య సింగర్ మాంగ్లీ పాడిన ఏ పాటైనా యూట్యూబ్ ట్రెండింగ్లో రావడం చూస్తూ ఉన్నం అదే విధంగా ఈ పాటను కూడా మాంగ్లీ పాడారు. ఇప్పుడు ఈ సాంగ్ 100 మిలియన్లను దాటింది. తెలుగులో అత్యంత వేగవంతమైన పాటగా నిలిచింది. ఇందులో నాగ చైతన్య […]

Read more...

లాహే లాహే పాటలో చిరు స్టెప్స్ అధ్బుతంగా ఉండబోతున్నాయి

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ‘లాహే లాహే’ పాట ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇందులో చిరు స్టెప్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది .చిరు తన డాన్స్ తో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మణి శర్మ నేపథ్య సంగీతం చాలా […]

Read more...

కనులు విందుగా రామ్ చరణ్ బర్త్ డే పోస్టర్లు

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి అలగే రామ్ చరణ్ కలిసి రాబోయే చిత్రం ఆచార్య చిత్ర బృందం ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సందర్బంగా అదిరి పోయే పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇందులో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే నిన్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రామరాజుగా తన లుక్ తో సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ […]

Read more...

వకీల్ సాబ్ టైటిల్ కి ముందు అనుకున్న టైటిల్ ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాలు తర్వాత వస్తున్న చిత్రం వకీల్ సాబ్ ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కోసంసంగీత ఉత్సవాలు అలాగే మీడియా ఇంటర్వ్యూల ద్వారా ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ చిత్రానికి అసలు టైటిల్ వకీల్ సాబ్ కాదని తాజా ఇంటర్వ్యూలో […]

Read more...

నటుడు ఫహద్ ఫాసిల్ అలాగే అల్లు అర్జున్ మధ్య యాక్షన్ సీన్స్?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా చిత్రం పుష్పా చిత్రంలో అల్లు అర్జున్ పాత్రకు సెట్ అయ్యే విలన్ పాత్రను కొద్ది రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళనాడులోని తెంకాసిలో జరగబోయే తదుపరి షెడ్యూల్‌లో ఏప్రిల్ మొదటి వారంలో నటుడు ఫహద్ పుష్ప టీంలో చేరనున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫహద్ […]

Read more...

గుస గుసలు : రవితేజ, రామ్ చరణ్‌ల కలయికలో చిత్రం?

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న బజ్ ఏమిటి అంటే స్టార్ హీరోస్ రవితేజ, రామ్ చరణ్‌ల కలయికలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లైన్లో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తుంది. 2019 లో వచ్చిన సూపర్ హిట్ మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ కోసం ఈ ఇద్దరి స్టార్ హీరోలుతో తీయాలని భావిస్తున్నారు అని తెలుస్తోంది. గత ఏడాది డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న చరణ్ దీనిని మలయాళం ఒరిజినల్‌లో మోలీవుడ్ […]

Read more...

మాస్ మహా రాజ రవితేజ 68వ చిత్రం ఉగాదికి ముహుర్తం?

మాస్ మహా రాజ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శ కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మూవీ లాంచ్ ఏప్రిల్ 13న అనగా ఉగాది రోజున ఉండవచ్చు అని సమాచారం. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించనున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత, రవితేజకి ఈ చిత్రం 68వ సినిమాగా వస్తోంది. ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ–స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రంలోని ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ సినిమా […]

Read more...

సీటీమార్ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న తమన్నా

గోపిచంద్ హీరోగా వస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం సీటీమార్ లో స్టార్ హీరోయిన్ తమన్నా తెలంగాణ యువతిగా కబడ్డీ జట్టు కి కోచ్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ ను తమన్నా దర్శకుడు సంపత్ నంది దగ్గర ఉండి చప్పిస్తున్నారు. నిన్న సంపత్ నంది ట్విట్టర్‌లో డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ పూర్తి చేయిస్తున్నట్లు తమన్నా చిత్రాన్ని ట్వీట్ చేశాడు. తెలుగులో డబ్బింగ్ అది కూడా తెలంగాణ యాసలో తమన్నా తో […]

Read more...

రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ప్రతీ సంవత్సరం మెగా అభిమానులు భారీగానే జరుపుకుంటారు. రామ్ చరణ్ పుట్టిన రోజు ఈ నెల 27 న కానీ మెగా అభిమానులు ఓ నెల ముందుగానే ఈ బర్త్ డే సందర్భంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సారి కూడా పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో 26న భారీగానే బర్త్ డే కార్యక్రమం […]

Read more...

కనివిని ఎరుగని రీతిలో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రం వకీల్ సాబ్ పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2021 ఏప్రిల్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హిందీలో అలాగే తమిళ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రీమేక్ చిత్రం ఇది. ఇప్పుడు తెలుగు లో వస్తున్న ఈ చిత్రం పై మెగా అభిమానులలో భారీ అంచనాలను కలిగి ఉంది. ఇప్పడుకే విడుదలైన మూడు పాటలు అద్భుతం […]

Read more...

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మొదటి టాలివుడ్ హీరో నాగ్

టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున గారు ఈ రోజు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియ జేశారు. కరోనావైరస్ కోసం టీకా తీసుకున్నట్లు మొదటిగా ప్రకటించిన తెలుగు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున గారు. నిన్న కోవాక్సిన్ తీసుకున్నట్లూ ఆయనే స్వయంగా తెలిపారు. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రాన్ని పూర్తి చేసుకుని […]

Read more...

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దృశ్యం 2 చిత్రం

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రం దృశ్యం 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇటీవలే ఓటిటి విడుదలైన మలయాళ సస్పెన్స్ డ్రామా చిత్రం దృశ్యం 2 మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఇప్పుడూ వెంకటేష్ గారు తెలుగు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటి పూర్ణ ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ఆమె ఆల్రెడీ షూటింగ్ […]

Read more...

హీరో రామ్ నీ ఆట పట్టించిన జెనీలియా ఎందుకంటే?

జెనీలియా అలాగే హీరో రామ్ పోతునేని కెరీర్‌లో ‘రెడీ’ ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ చిత్రం అనే చెప్పుకోవాలి.ఈ సినిమా ఇద్దరికీ పెద్ద హిట్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కొద్ది నెలల క్రితం జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ సూచన ప్రాయంగా చెప్పారు. జెనీలియా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు అని అందరికీ తెలిసిందే అయితే హీరో రామ్ అలాగే జెనిలియా మంచి స్నేహితులు వీరిద్దరూ కలిసి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us