నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో హీరో నాగ శౌర్య , రీతూ వర్మ కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ వరుడు కావాలేను టీజర్ కొద్దిసేపటి క్రితం లాంచ్ చేయబడింది. ఈ టీజర్ చూడటానికి చాలా ఆహ్లదకరంగా ఎంటర్టైనర్ తరహాలో ఉంది. ఈ టీజర్‌లో విజువల్స్ అలాగే సౌండ్‌ట్రాక్ అధ్బుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
Read more...మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా, రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఈ చిత్రాన్ని సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. నిన్న రకుల్ ప్రీత్ పాత్రను తెలియజేస్తూ ‘ఒబులమ్మ’ పాటను విడుదల చేయడం జరిగింది ఈ పాటకు యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ […]
Read more...నటుడు శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తున్న 101 జిల్లాల అందగాడు’ ట్రైలర్ విడుదల చేశారు హీరో వరుణ్ తేజ్. పెళ్ళి కాకముందే బట్టతల వచ్చిన వారు ఈ సినిమా కి బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమా బట్టతల గురించి హీరో ఫేస్ చేసిన ఇబ్బంది గురించి చాలా చక్కగా ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3వ తేదీన థియాటర్లో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాకు రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం […]
Read more...దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మంచి రోజులోచాయ్ ఇందులో సంతో శోభన్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం నుంచి మొదటి పాట ఇప్పుడు విడుదలైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో తను పాడిన పాటలు యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి ఆయనే స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్. సిద్ శ్రీరామ్ స్వరంతో పాడిన ఈ సో సో గా సాంగ్ నిజంగా చక్కని సమకాలీన సాహిత్యంతో […]
Read more...నరేశ్ కుప్పిలి దర్వకత్వంలో నిర్మాత దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పాగల్’ చిత్రంలో విశ్వక్ సేన్ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ రోజు ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ‘పాగల్’ రిలీజ్ డేట్ ఆగష్టు 14 కనుక మేకర్స్ ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను ప్లాన్ చేశారు. నివేదా పేతురాజ్ లీడ్ హీరోయిన్‌గా […]
Read more...