యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో ఈ యువ నటుడు రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ సమ్మతమే చిత్రంతో మళ్ళి తిరిగి వస్తున్నారు. చాందిని చౌదరి కధానాయికగా నటిస్తుంది. ఈ రోజు చిత్ర నిర్మాతలు […]
Read more...సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప నుంచి రెండో సాంగ్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. పుష్ప నుంచి వచ్చిన మొదటి పాట దాక్కో దాక్కో మేక ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు రెండవ పాట వచ్చింది. శ్రీవల్లి అనే పేరుతో వచ్చిన ఈ పాటకు కూడా విశేషమైన స్పందన వస్తోంది. సిద్ శ్రీరామ్ ఈ పాటను చాలా అందంగా పాడారు. చంద్రబోస్ సాహిత్యం అధ్బుతంగా ఉంది ఈ పాట రాబోయే […]
Read more...ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మను చరిత్ర’ నుంచి ఈ రోజు టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ లో హీరోని చూపించిన విధానం చుస్తే ఈ చిత్రంలో శివ కందుకూరి నటన డైలాగ్స్ హైలెట్ కానున్నాయి అని తెలుస్తుంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమణి కధానాయికగా నటించగా అలాగే ప్రగతి శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ […]
Read more...మల్టీ స్టారర్ చిత్రం మహా సముద్రం మూవీ ట్రైలర్ వచ్చేసింది. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయి మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ లోని విజువల్స్ అధ్బుతంగా చిత్రీకరించారు. అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read more...భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ డానియెల్ శేఖర్ అలియాస్ రానా దగ్గుపాటి ఇంట్రో గ్లింప్సెస్ వీడియో వచ్చేసింది. ఇందులో రానా డానియెల్ శేఖర్ గా స్టైలిష్ విలన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ వన్ విచ్చేశారు. ఇందులో రానా డైలాగ్స్ బాగున్నాయి. ఒకసారి మీరుకూడా చూసేయండి.
Read more...ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ నోటా మరో అద్భుత సాంగ్ వచ్చేసింది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా వస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నుంచి అధ్బుత సాంగ్ ను విడుదల చేసారు చిత్ర బృందం ఈ రోజు, లెహరాయి అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ […]
Read more...