పాన్ ఇండియన్ చిత్రం ఆర్ఆర్ఆర్ నుంచి ఏ అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి ఈ చిత్రం యొక్క బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేయడంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, మేకర్స్ ఈ చిత్రం నుండి 4 వ పాట, భీమ్ యొక్క తిరుగుబాటును విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. అంతకంటే ముందు ఈ ఉదయం 11:30 గంటలకు పాట […]
Read more...నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్యామ్ సింగ రాయ్’ పీరియాడిక్ డ్రామా చిత్రం నుంచి ట్రైలర్ అండ్ విడుదల తేది వచ్చేసింది. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ ట్రైలర్ యూట్యూబ్లో తక్కువ సమయంలో వన్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. సరి కొత్త గెటఅప్ లో నాని కనిపిస్తున్నారు. ప్రపంచ […]
Read more...ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ వచ్చేసింది నటి సమంత, మాస్ సాంగ్లులు ఇట్టే నోట్లో నానేటట్లు క్రియేట్ చేస్తారు మన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. చిన్న పిల్లలు కూడా ఈజీగా పాడేటట్లు లిరిక్స్ రాస్తారు మన తెలుగు రచయిత చంద్ర బోస్ గారు. పుష్ప చిత్రం ద్వారా దర్శకుడు సుకుమార్ మారో ఐటం సాంగ్ సినీ ప్రియులు గుర్తు పెట్టుకునేటట్లు ఇచ్చారు. బన్నీతో సమంత ఈ పాట ద్వారా మరో సారీ ఇరగదీసేటట్లు కనిపిస్తోంది.
Read more...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ సినిమా ‘భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి అడవి తల్లి మాట అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్ రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ అధ్బుతంగా ఉన్నాయి ఈ పాటలో ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మించగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు తమన్ […]
Read more...నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసర చిత్రం నుంచి విడుదలైన టీజర్ చుస్తే కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ కొట్టబోతునట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు మల్లాడి వేణు డైరెక్షన్ లో రూపొందుతున్న కళ్యాణ్ రామ్ కొత్త సినిమా బింబిసర సినిమా టీజర్ చుస్తే మరో బాహుబలిని తలపిస్తుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఈ రోజు విడుదలైన టీజర్ మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది, ఈ చిత్రం 45 […]
Read more...మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్రం నుంచి మేకర్స్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. సిద్ధాస్ సాగా అనే టైటిల్‌తో వచ్చిన ఈ టీజర్ చూస్తుంటే గుజ్బుంబ్స్ రావడం ఖాయం. తండ్రీకొడుకులను ఒక ప్రేమ్ మీద చూస్తుంటే రెండు కళ్లు సరిపోవడం లేదు. మెగా అభిమానులకు ఈ టీజర్ సరి కొత్త ఉత్సాహం నింపింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆచార్యలో […]
Read more...ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్ మూడో సినిమా ‘పుష్ప’ పార్ట్ వన్ ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాట విడుదలకు సంబందించిన ప్రోమో సాంగ్ వచ్చేసింది. పుల్ సాంగ్ అక్టోబర్ 28న విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశాయి. దక్కో మేక, శ్రీవల్లి రెండూ కూడా భారీ […]
Read more...