నటి తేజస్వి మదివాడ ప్రధాన కధానాయిక పాత్రలో రాబోయే చిత్రం కమిట్మెంట్ టీజర్ ఈ ఉదయం విడుదల చేసారు ఈ చిత్ర బృందం. ఈ చిత్రం కథ చిత్ర పరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి లాగా ఉంది. ఈ టీజర్‌లో తేజస్వి పలికిన పలు బలమైన డైలాగ్స్ ఉన్నాయి. అలాగే, ఉద్వేగభరితమైన లిప్-లాక్స్ కూడా ఉన్నాయి ఈ టీజర్లో. రమ్య పసుపులేటి, అన్వేషి జైన్, అమిత్ తివారీ, శ్రీనాథ్ మగంతి వంటి నటి నటులు నటించారు. […]
థలపతి విజయ్ మాస్టర్ టీజర్ యుట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే . మొన్న సాయంత్రం దీపావళి ట్రీట్‌గా విడుదలైన ఈ టీజర్ అభిమానులందరినీ మంత్రముగ్దులను చేసి యూట్యూబ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టేలా చేస్తోంది. మాస్టర్ టీజర్ అద్భుతంగా తక్కువ సమయంలో 22 మిలియన్ల వీక్షణలను పొందడం ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. ఈ టీజర్ 1.9 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది, ఇది భారతీయ చిత్రాల టీజర్‌కు మరో రికార్డ్. ఈ […]
View this post on Instagram #Prabhas as #Vikramaditya in #RadheShyam A post shared by syeraa.in (@syeraaupdates) on Oct 20, 2020 at 11:31pm PDT