Saturday 7th of March 2026

Wild Dog Movie

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మొదటి టాలివుడ్ హీరో నాగ్

టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున గారు ఈ రోజు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియ జేశారు. కరోనావైరస్ కోసం టీకా తీసుకున్నట్లు మొదటిగా ప్రకటించిన తెలుగు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున గారు. నిన్న కోవాక్సిన్ తీసుకున్నట్లూ ఆయనే స్వయంగా తెలిపారు. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రాన్ని పూర్తి చేసుకుని […]

Read more...

వైల్డ్ డాగ్ సెట్స్ లో కింగ్ నాగార్జున వీడియో

లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో పెద్ద హీరోల షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తున్నారు. అయితే కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ సెట్స్ సంబంధించిన వీడియోను ఈ చిత్రం బృందం పంచుకున్నారు. ప్రఖ్యాత బ్యానర్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ నాగార్జునతో కలిసి ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నది అందరికీ తెలిసిన విషయమే. అహిషర్ సోలమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us