Sunday 4th of May 2025

Vidyarthi Movie teaser

విద్యార్తి చిత్రం టీజర్ విడుదల – ప్రేమ కోసం ఒంటరి పోరాటం

విద్యార్తి చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను కొద్దిసేపటి క్రితం లాంచ్ చేశారు ఈ చిత్ర బృందం. ఈ టీజర్లో చిత్రం యొక్క ప్రధాన ఇతివృత్తాన్ని ప్రదర్శిస్తుంది – కుల రాజకీయాలు సమాజంలో సామాజిక ఉదాసీనత గురించి తెలియజేస్తుంది ఈ టీజర్ ను చూస్తే. ఈ చిత్రానికి హీరోగా రాజు గారి గది చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించిన చేతన్ చీను, టిక్ టోక్ ఫేమ్ బన్నీ వోక్స్ (వర్షినీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ఎ లోన్ ఫైట్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us