Thursday 12th of March 2026

Sports movie

రామ్ చరణ్ కి మంచి స్పోర్ట్స్ డ్రామా కథ అంటే ఇష్టం అంటా

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక ప్రముఖ ఫిల్మ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడరు చరణ్. తనకి స్పోర్ట్స్ డ్రామా తరహాలో చిత్రం చేయాలనుకుంటున్నాను అని వెల్లడించాడు. ఆ ఇంటర్వ్యూలో చరణ్ ఇలా అన్నారు నేను మంచి స్పోర్ట్స్ డ్రామాలో నటించాలనుకుంటున్నాను. వాస్తవానికి, నేను చాలా కాలం క్రితం ఆర్‌బి చౌదరి గారి నిర్మాణంలో ‘మేరుపు’ అనే స్పోర్ట్స్ డ్రామాపై సంతకం చేశాను. కానీ వివిధ కారణాల వల్ల ఆ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us