Thursday 26th of December 2024

Siddharth

మహా సముద్రం ప్రి రిలీజ్ మూవీ ట్రైలర్ అదుర్స్

Read more...

మల్టీ స్టారర్ ‘మహా సముద్రం’ మూవీ ట్రైలర్ అదిరింది

మల్టీ స్టారర్ చిత్రం మహా సముద్రం మూవీ ట్రైలర్ వచ్చేసింది. శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లిరికల్‌ సాంగ్స్‌ రిలీజ్‌ అయి మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ లోని విజువల్స్ అధ్బుతంగా చిత్రీకరించారు. అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read more...

ఈ వారం థియేటర్లో విడుదల అవుతున్న సినిమాలు ఇవే

లాక్ డౌన్ కారణంగా తెలుగు ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పరిన్స్ ఫేజ్ చేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు మళ్లీ థియేటర్లు తెరుచుకోవడంతో సిని అభిమానులు థియేటర్స్ కి బారులు తీరుతున్నారు. ముందు వారం విడుదలైన ఎస్ ఆర్ కళ్యాణమండపం అలాగే ఇష్క్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మళ్లీ థియేటర్స్ దగ్గర సందడి మొదలు అయింది. అందులోనూ కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తుండటంతో టాలీవుడ్ నిర్మాతలు మళ్లీ థియేటర్లు […]

Read more...

‘ఒరేయ్ బామ్మర్ది’ మూవీ ట్రైలర్ వచ్చేసింది

బ్లాక్ బస్టర్ చిత్రం బిచ్చగాడు దర్శకుడు శశి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చై’ను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో డబ్ చేసి, ఎ. ఎన్. బాలాజీ ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. హీరో సిద్దార్థ్ అలాగే జీవీ ప్రకాశ్ కథానాయకులుగా నటించిన సినిమా ఒరేయ్ బామ్మర్ది. ఈ చిత్రం ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయడం జరిగింది ఈ సినిమా. ఈ నెల 13న ఈ సినిమా తెలుగు వారి […]

Read more...

సిద్ధార్థ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చిత్ర బృందం

బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రాలు ఇప్పటికీ మన తెలుగు టివి ఛానల్ వేస్తూ ఉంటే వాటి టీఆర్పీ రేటింగ్ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే అందులో హీరో సిద్ధార్థ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా మహ సముద్రం చిత్రం టీమ్ కొద్దిసేపటి క్రితం తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తన టాలీవుడ్ పున ప్రవేశం కోసం సరైన స్క్రిప్ట్ పొందడానికి 8 సంవత్సరాలు వేచి ఉన్నారు హీరో […]

Read more...

మహా సముద్రం చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో

ఆర్ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు తిరిగి మల్టీ స్టారర్ చిత్రంతో తిరిగి తన రెండవ చిత్రాన్ని మహా సముద్రం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి యువ నటులు శర్వానంద్ అలాగే సిద్ధార్థ్ కలిసి పనిచేస్తున్నారు. మహా సముద్రం షూట్ ఇటీవల హైదరాబాద్‌లో షూట్ పూర్తి చేసుకుని ఇప్పుడు షూట్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ నెల చివరి వరకు షూట్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌లో శర్వానంద్, సిద్ధార్థ్‌తో […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us