Saturday 7th of March 2026

Sampoornesh babu

మరోసారి ఆర్ధిక సహాయం చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎంత మంచి స్వచ్ఛమైన మనస్సు అందరికి తెలిసిందే ఆదాయం ఎంత వస్తుంది అని విషయాన్ని పట్టించుకోకుండా అవసరమైన సమయాలలో నలుగురికి సహాయం చేయాలని తెలిసిన గోప్ప మనస్సు ఉన్న వ్యక్తి సంపూ. ఎందుకంటే ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని చల్లాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న నరసింహాచారి దంపతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొని మరణించారు. దీనితో వారి సంతానం ఇద్దరు ఆడపిల్లలు అనాధలు అయ్యారు. ఈ విషయం వార్తా పత్రికల […]

Read more...

రేపే సంపూర్ణేశ్‌బాబు కొత్త చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు అంటే పెద్ద హీరోల అభిమానులు అందరూ సంపూ ను ఎంతగానో ఇష్టపడతారు. ఎందుకంటే ఆతని నటన కి అలాగే మంచి మనస్సు ఉన్న హీరో గా ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. హృద‌య‌కాలేయం, సింగం 123, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు సంపూర్ణేశ్‌బాబు. లాక్‌డౌన్ కాలంలో కొద్దిగా సినిమాలకు దూరంగా ఉన్న ఇప్పుడు తిరిగి మళ్లీ సినిమాలు చేస్తున్నారు. సంపూ ఇప్పుడు త‌న కొత్త సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోయాడు. సంపూ న‌టిస్తోన్న […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us