బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా బజార్ రౌడి మోషన్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ మోషన్ పోస్టర్ చూసిన సంపూ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. సెటైరికల్ సినిమాలతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన హీరో సంపూ ఈ సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకునేటట్లు కనిపిస్తుంది ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తుంటే. ‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయవంతం అయ్యాయి. ‘కొబ్బరిమట్ట’ తరవాత వస్తున్న […]
Read more...బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు అంటే పెద్ద హీరోల అభిమానులు అందరూ సంపూ ను ఎంతగానో ఇష్టపడతారు. ఎందుకంటే ఆతని నటన కి అలాగే మంచి మనస్సు ఉన్న హీరో గా ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. హృదయకాలేయం, సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు సంపూర్ణేశ్‌బాబు. లాక్‌డౌన్ కాలంలో కొద్దిగా సినిమాలకు దూరంగా ఉన్న ఇప్పుడు తిరిగి మళ్లీ సినిమాలు చేస్తున్నారు. సంపూ ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోయాడు. సంపూ నటిస్తోన్న […]
Read more...