నటుడు శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తున్న 101 జిల్లాల అందగాడు’ ట్రైలర్ విడుదల చేశారు హీరో వరుణ్ తేజ్. పెళ్ళి కాకముందే బట్టతల వచ్చిన వారు ఈ సినిమా కి బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమా బట్టతల గురించి హీరో ఫేస్ చేసిన ఇబ్బంది గురించి చాలా చక్కగా ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3వ తేదీన థియాటర్లో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాకు రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం […]
Read more...View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
Read more...