Thursday 26th of December 2024

RRR Movie update

ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ చూస్తే గూజ్బాంబ్స్ వస్తున్నాయి

Read more...

ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో

కొద్ది వారాల క్రితం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం చివరి షెడ్యూల్ పూర్తి చేయడానికి మొత్తం యూరప్ వెళ్లింది. ఇప్పుడు తిరిగి ఉక్రెయిన్‌లో అడుగుపెట్టారు. ఈ 21 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌లో ఉక్రెయిన్, జార్జియా మరియు యూరప్‌లోని పలు ప్రదేశాలలో ఎన్టీఆర్ మరియు చరణ్‌పై ఒక పాట చిత్రీకరించబడుతుంది. షెడ్యూల్ ఖచ్చితంగా ప్రణాళిక చేయబడింది. గత నెలలో అన్ని అనుమతులు తీసుకుని వారు యూరప్ వెళ్లడం జరిగింది. ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిశితంగా […]

Read more...

ఆర్ఆర్ఆర్ నుంచి దోస్తీ సాంగ్ అదుర్స్

దర్శక ధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్ నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రెండ్షిప్ సాంగ్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం మేకర్స్ విడుదల చేసారు. దోస్తీ పేరుతో వచ్చిన ఈ పాటను ఎం ఎం కీరవాణి గారు స్వరపరిచారు అలాగే హిందీ, తమిళం, మలయాళం, తెలుగు మరియు కన్నడలో 5 ప్రముఖ గాయకులు – అమిత్ త్రివేది, అనిరుధ్, […]

Read more...

ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మరి టైమ్ కి వస్తుందా?

ఎస్ ఎస్ రాజమౌలి ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియన్ మొత్తం వినిపిస్తున్న బ్రాండ్ నేమ్. మళ్లీ చాలా కాలం తరువాత తన తదుపరి మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ తో సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియో ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కాబోతుంది. రాజమౌళి నుంచి వస్తున్న ఏ […]

Read more...

చక్కటి తీపి కబురు చెప్పిన ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్

ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్డేట్ రానే వచ్చింది. ఈ చిత్రం షూట్ కొద్ది రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన విషయం తెలిసిందే ప్రస్తుతానికి అయితే రెండు పాటలు మినహా, మిగిలిన షూట్ పూర్తి చేసుకున్న విషయాన్నీ తెలియజేశారు ఈ చిత్రం టీమ్ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ రెండు భాషలకు డబ్బింగ్ కూడా చేశారు. పాన్ ఇండియన్ చిత్రాలలో ఒకటిగా పేరుపొందిన ఆర్ఆర్ఆర్ […]

Read more...

రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫైట్ సీన్ చూస్తే తెలియని అనుభూతి?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి ఏమి చెప్పిన తెలుసుకోవాలి అనే ఆత్రుత అయితే ఉంది అభిమాులందరికీ. ఎందుకంటే ఈ సినిమా భారీ అంచ‌నాలు పెంచేస్తోంది. అయితే నిన్న ఈటీవీలో వచ్చిన ఆలీ తో సరదాగా షోకి రాజమౌళి తండ్రి, ర‌చ‌యిత‌ విజయేంద్ర ప్రసాద్ గారు రావడం జరిగింది. ఇందులో ఆలీ గారు ఆర్ఆర్ఆర్ చిత్రం మీరు చూసారా అని అడగటం […]

Read more...

మళ్ళీ మారనున్న ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ఎప్పుడూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ మళ్ళీ మరోక సారి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా మొత్తం కోవిడ్ కేసెస్ అధికంగా ఉండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటంతో చిత్ర నిర్మాతలు వారి చిత్రాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటారు అని […]

Read more...

రిపబ్లిక్ డే కి ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి అప్డేట్?

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ చాలా కాలంగా అభిమానులు ఆసక్తి గా ఎదురుస్తున్న చిత్రాల్లో ఈ చిత్రం ఒకటి. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదలకు సిద్ధం అవుతుంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కోమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలను పోషించారు. ఇద్దరు పాత్రలకు సంబంధించి ఇంట్రడక్షన్ టీజర్లు విడుదల చేసారు. అయితే జనవరిలో జరిగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us