Saturday 7th of March 2026

RGV Biopic

రామ్ గోపాల్ వర్మ బయోపిక్ కి క్లాప్ కొట్టిన అక్క

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన బయోపిక్ తీస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ రోజు షూటింగ్ ప్రారంభం అయ్యింది. దొర సాయి తేజ కాలేజ్ డేస్ లో ఆర్జివి పాత్ర చేస్తున్నారు. ఆర్జివి అమ్మ సూర్యవతి గారు మొదటి షాట్ కోసం ఈ రోజు కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. అలాగే ఆర్జివి సోదరి విజయ గారు ఈ రోజు క్లాప్ కొట్టారు. ఈ చిత్రం పై ఫిల్మ్ సర్కిళ్లలో మంచి హైప్ సృష్టించింది. ఈ […]

Read more...

రామ్ గోపాల్ వర్మ బయోపిక్ లో నటిస్తున్న ఆర్జివి

కరోనా సమయంలో ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు అని అడిగితే ఆలోచించకుండా చెప్పే సమాధానం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆర్‌జివి అన్ని రకాల సినిమాలు తీస్తారు అని ఈ లాక్ డౌన్ సమయంలో మరో సారి చూపించారు. ఇప్పుడు ఎవరో బయోపిక్ తీయడం కన్న తన బయోపిక్ తీయడంలో కిక్ ఉంటుందని అతని జీవితాన్నే బయోపిక్ గా తీస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆర్‌జివి అతని జీవితం చరిత్రను మూడు భాగాలుగా చేయనున్నట్లు సోషల్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us