Thursday 26th of December 2024

Rashmika Mandanna

సామి సామి లిరికల్ వీడియో సాంగ్ అదుర్స్

Read more...

సామి సామి లిరికల్ సాంగ్ ప్రోమో అదుర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్ మూడో సినిమా ‘పుష్ప’ పార్ట్ వన్ ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాట విడుదలకు సంబందించిన ప్రోమో సాంగ్ వచ్చేసింది. పుల్ సాంగ్ అక్టోబర్ 28న విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశాయి. దక్కో మేక, శ్రీవల్లి రెండూ కూడా భారీ […]

Read more...

శ్రీవల్లి లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప నుంచి రెండో సాంగ్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. పుష్ప నుంచి వచ్చిన మొదటి పాట దాక్కో దాక్కో మేక ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు రెండవ పాట వచ్చింది. శ్రీవల్లి అనే పేరుతో వచ్చిన ఈ పాటకు కూడా విశేషమైన స్పందన వస్తోంది. సిద్ శ్రీరామ్ ఈ పాటను చాలా అందంగా పాడారు. చంద్రబోస్ సాహిత్యం అధ్బుతంగా ఉంది ఈ పాట రాబోయే […]

Read more...

మొన్న సోనుసూద్ కోసం ఇప్పుడు రాష్మిక మండన్న కోసం

సినీ వీర అభిమానులు ఎలా ఉంటారు అంటే వారికి నచ్చిన నటుడు లేక నటి కోసం ఎంత దూరమైనా వెళ్ళతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొన్న ఓ వీర అభిమాని సోను సూద్ ను కలవడానికి ఒక్కడే కాలినడకన హైదరబాద్ నుంచి ముంబై వెళ్లి కలుసుకున్నాడు. ఇప్పుడు అదే విధంగా ఒక వ్యక్తి నటి రష్మీక మండన్నను కలుసుకోవడానికి గూగుల్‌ ద్వారా హైదరబాద్ నుంచి కర్ణాటక వెళ్ళాడు. ఆమెను కలిసేందుకు ఓ వీర అభిమాని ఏకంగా […]

Read more...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం యూట్యూబ్ లో కొత్త రికార్డ్

ప్రముఖ టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప యూట్యూబ్ లో మరో సరి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరి కొత్త గెటప్ లో కనిపిస్తున్న విషయం. ఈ చిత్రం ఇంట్రో టీజర్ యూట్యూబ్ లో 1.5 మిలియన్స్ లైక్స్ తో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక నెలలో ఇన్ని లైక్స్ సొంతం చేసుకున్న తోలి సౌత్ ఇండియన్ చిత్రం గా […]

Read more...

మొత్తానికి పుష్ప అప్డేట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్

బ్లాక్ బస్టర్ రంగస్థలం చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో బ్లాక్ బస్టర్ పాన్ ఇండియన్ చిత్రం పుష్ప అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాల పుష్ప రాజ్ కనిపించనున్నాడు. రేపు (ఏప్రిల్ 3) ఉదయం 11 గంటలకు ఒక చిన్న టీజర్ లేదా గ్లింప్సె్ రూపంలో విడుదల చెయ్య వచ్చు అని తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కేరళ, మరేడుమిల్లి, తమిళనాడులోని సుందరమైన అడవి ప్రాంతాల్లో కీలకమైన […]

Read more...

నటుడు ఫహద్ ఫాసిల్ అలాగే అల్లు అర్జున్ మధ్య యాక్షన్ సీన్స్?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా చిత్రం పుష్పా చిత్రంలో అల్లు అర్జున్ పాత్రకు సెట్ అయ్యే విలన్ పాత్రను కొద్ది రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళనాడులోని తెంకాసిలో జరగబోయే తదుపరి షెడ్యూల్‌లో ఏప్రిల్ మొదటి వారంలో నటుడు ఫహద్ పుష్ప టీంలో చేరనున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫహద్ […]

Read more...

బాలీవుడ్లో అడుగు పెట్టిన రష్మిక మందన్న

రష్మిక మందన్న ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇప్పుడు ఆ క్రేజ్ బాలీవుడ్ కు వెళుతుంది. సిధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’లో రష్మిక మండన్న కధానాయిక గా నటిస్తుంది . మిషన్ మజ్ను చిత్రం 1970 లలో జరిగిన నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. బాగ్చి దర్శకత్వం వహించారు. మిషన్ మజ్నును రోనీ స్క్రూవాలా, అమర్ బుటాలా మరియు గారిమా మెహతా […]

Read more...

పూజ హెగ్డే, రష్మిక మండన్న కలిసి ఒకే సినిమాలో?

ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అంటే ఒకరు పూజ హెగ్డే మరొకరు రష్మిక మండన్న. ప్రస్తుతం వీరిద్దరూ ఎంత బిజీగా ఉన్నరో అందరికి తెలిసిందే పూజ హెగ్డే ప్రభాస్ తో రాధే శ్యామ్ అలాగే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటిస్తుంది అలాగే వచ్చే ఏడాది ప్రారంభమయ్యే మూడు హిందీ చిత్రాలతో ఆమె వరుసలో ఉంది. రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప చిత్రంలో నటిస్తోంది. పూజ హెగ్డే అలాగే […]

Read more...

అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ స్పాట్లో తీసిన ఫోటో వైరల్

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పా సినిమాను అల్లు అర్జున్ టీమ్ మారెడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నటి రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు గోదావరి ప్రాంతంలోని అడవులలో షూట్ జరుగుతోంది, అయితే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ సేట్స్లో నుండి తీసిన బన్నీ ఫోటో ఒకటి బయటికి వచ్చి వైరల్ అయ్యింది. మాస్ లుక్ లో గజిబిజి బట్టలు ప్రత్యేకమైన జుట్టుతో కొత్త అవతారంలో బన్నీ కనిపిస్తున్నడు. […]

Read more...

సముద్రం ఒడ్డున సేద తీరుతున్న రష్మికా మండన్న

తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మికా మండన్న ఈ మధ్య ఎక్కువగా సముద్రం ఒడ్డున సేదతీరుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తను సముద్రం ఒడ్డున తీసుకున్న వీడియోస్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ లో. తక్కువ సమయంలో ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన నటీమణులలో రష్మిక మండన్న ఒకరు. గీతా గోవిందం మరియు డియర్ కామ్రేడ్, సరిలేరు సరిలేరు నీకెవ్వరు వంటి మొదలైన చిత్రాలలో మంచి నటనతో ఆకట్టుకుంది. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us