పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న మూడవ చిత్రం టైటిల్ గురించి మెగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఈ చిత్రం టైటిల్ ను విడుదల చేసారు చిత్ర బృందం. ‘ఉప్పెన’ సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. వైష్ణవ్ నటనపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. అలా ఉప్పెనతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన, ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కొండ […]
Read more...