ఆచార్య ట్రైలర్ మొత్తానికి రిలీజైపోయింది. మొదట థియేటర్లలోనే రిలీజ్ చేసారు చిత్ర బృందం. దీంతో మెగా అభిమానులు చేసిన హంగామా పండగ వాతావరణం నెలకొంది. ఆచార్య ట్రైలర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసిన అభిమానులు ఏకంగా థియేటర్ల టాప్ లేచిపోయేలా చేస్తున్నారు. మెగా క్రేజ్ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు మెగాస్టార్‌ను మెగాపవర్ స్టార్‌ను కలిసి వెండి తెర పై చూడాలనుకున్న మెగా అభిమానుల కలను కొరటాలశివ నెరవేర్చారు. పంచ్ డైలాగులతో పవర్ […]
Read more...మీరందరూ ఆర్ఆర్ఆర్ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. సినిమా విడుదలైనప్పటి నుండి మమ్మల్ని ప్రేమతో ముంచెత్తారు. నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా బెస్ట్ ఇవ్వడానికి నన్ను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు జక్కన్న. మీరు నిజంగా నాలోని ఉత్తమమైన నటనను బయటకు తీసుకొచ్చారు. నాకు నీరుగా, బహుముఖంగా అనిపించేలా చేసారు. మీరు నన్ను గొప్ప నటుడిగా తీర్చిదిద్దారు చాలా తేలికగా మరియు నమ్మకంతో నా పాత్రలో మరియు […]
Read more...మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రం ఆచార్య కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నుంచి విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ సానా కష్టం వచ్చిందే మందాకినీ అంటూ వచ్చే ఈ పాటలో మెగా స్టార్ చిరంజీవి స్టెప్స్ అధ్బుతంగా ఉన్నాయి. ప్రేమ్ రక్షిత్ మాష్టర్ కొరియోగ్రఫీ అదిరింది. మెగాస్టార్ చిరంజీవి గారిని ఏ విధంగా డాన్స్ చెయ్యాలో అనీ అనుకుంటారో అభిమానులు ఆ విధంగా ఉన్నాయి ఈ […]
Read more...దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరో భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం కూడా వాయిదా పడింది అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ […]
Read more...దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది. కనుల పండుగగా ఉంది ఈ ట్రైలర్ చూస్తూనుంతా సేపు, మూడు నిమిషములో నిడివి ఉన్న ఈ ట్రైలర్ రెప్ప వేయకుండా చూడాలనిపిస్తుంది. ఇద్దరు భారీ ఫాన్ ఫాలోయింగ్ స్టార్స్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో థియాటర్లో ఈ ట్రైలర్ చూస్తుంటే విజుల్ మోతతో మారిగిమోగుపోతుంది. భారీ అంచనాలను మరింతగా పెంచేసింది ఈ ట్రైలర్. లవ్ యాక్షన్ ఎమోషన్ తో కూడిన ఈ […]
Read more...మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్రం నుంచి మేకర్స్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. సిద్ధాస్ సాగా అనే టైటిల్‌తో వచ్చిన ఈ టీజర్ చూస్తుంటే గుజ్బుంబ్స్ రావడం ఖాయం. తండ్రీకొడుకులను ఒక ప్రేమ్ మీద చూస్తుంటే రెండు కళ్లు సరిపోవడం లేదు. మెగా అభిమానులకు ఈ టీజర్ సరి కొత్త ఉత్సాహం నింపింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆచార్యలో […]
Read more...మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే అలాగే త్వరలో ఆచార్య షూటింగ్ కూడా చిన్న చిన్న భాగాలు మిగిలి ఉండగా అది కూడా పూర్తి కానుంది. అలాగే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి సంతకం చేసిన విషయం తెలిసిందే ఈ చిత్రం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రం 2023 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ మొత్తం తొందరగా పూర్తి చేస్తానని […]
Read more...దర్శక ధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్ నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రెండ్షిప్ సాంగ్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం మేకర్స్ విడుదల చేసారు. దోస్తీ పేరుతో వచ్చిన ఈ పాటను ఎం ఎం కీరవాణి గారు స్వరపరిచారు అలాగే హిందీ, తమిళం, మలయాళం, తెలుగు మరియు కన్నడలో 5 ప్రముఖ గాయకులు – అమిత్ త్రివేది, అనిరుధ్, […]
Read more...ఎస్ ఎస్ రాజమౌలి ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియన్ మొత్తం వినిపిస్తున్న బ్రాండ్ నేమ్. మళ్లీ చాలా కాలం తరువాత తన తదుపరి మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ తో సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియో ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కాబోతుంది. రాజమౌళి నుంచి వస్తున్న ఏ […]
Read more...ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ మాటల రచయత ఎవరూ అంటే అందరు చెప్పే ఒకే ఒక పేరు బుర్రా సాయిమాధవ్ గారి పేరే వినిపిస్తోంది. అద్భుతమైన డైలాగ్స్ తో తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకు వెళుతున్నారు. డైలాగ్ రైటర్ గా ఎలాంటి కథకైనా తన లోతైన మాటల్ని రాయడంలో ఆయకే సాటి అని నిరూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ఆయన పంచన చేరుతున్నాయి. తాజాగా ఆయన చేతిలో మరో క్రేజీ ప్రాజెక్టు చేరింది. […]
Read more...లాక్ డౌన్ కారణంగా ఆగిన ఆచార్య షూటింగ్ తిరిగి మళ్లీ ఈ రోజు ప్రారంభం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు తిరిగి ఆచార్య చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆచార్య చిత్రీకరణను ఈ రోజు హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభించారు. పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న భాగాలన్నీ రెండు షెడ్యూల్లో పూర్తవుతాయి అని సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ షూట్ పూర్తయిన తర్వాత ఆచార్య సెట్స్‌లో రామ్ చరణ్ చేరనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గారు పెండింగ్‌లో ఉన్న […]
Read more...ఒక్కప్పుడు టిక్ టాక్ వీడియోలతో ఇప్పుడు ఇన్స్తా గ్రామ్ రీల్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ.. డైలాగులతో స్పూఫ్ వీడియోలో వార్నర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తూ వుంటాడు. ఈసారి రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రంలో వీడియోను రిఫేస్ యాప్ లో చేసి మెగా అభిమానులకు మరింత […]
Read more...సోనుసూద్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా వినిపిస్తున్న బ్రాండ్ నేమ్ కోవిడ్ సంక్షోభ సమయంలో తను చేస్తున్న సహాయానికి ఇప్పుడు రియల్ హీరో హోదాను పొందాడు మన సోనుసూద్. ప్రస్తుతం అతను చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్యలో పని చేస్తున్నాడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే తాజా గా ప్రముఖ మీడియా ఛానల్ సంభాషణలో సోనుసూద్ మాట్లాడుతూ చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ గారు […]
Read more...దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి ఏమి చెప్పిన తెలుసుకోవాలి అనే ఆత్రుత అయితే ఉంది అభిమాులందరికీ. ఎందుకంటే ఈ సినిమా భారీ అంచనాలు పెంచేస్తోంది. అయితే నిన్న ఈటీవీలో వచ్చిన ఆలీ తో సరదాగా షోకి రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు రావడం జరిగింది. ఇందులో ఆలీ గారు ఆర్ఆర్ఆర్ చిత్రం మీరు చూసారా అని అడగటం […]
Read more...