Wednesday 25th of December 2024

Rajamouli

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చ్ 14న ఎత్తరా జెండా వీడియో సాంగ్ విడుద‌ల‌వుతుందని ముందు నుంచి చెప్పిన‌ట్లే సాయంత్రం 7 గంట‌ల‌కు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఎత్తార జెండా వీడియో సాంగ్ లో ప్ర‌తి స్టెప్స్ గూజ్ బ‌మ్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ సాంగ్ తో ఒక‌వైపు నంద‌మూరి అభిమానులు, మ‌రోవైపు మెగా అభిమానులు పూన‌కాల‌తో ఊగిపోతున్నార‌నే చెప్పాలి. ఈ సాంగ్ […]

Read more...

మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ బృందం

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) ఈ మధ్యనే చిత్రబృందం ఉక్రెయిన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మిగతా ప్యాచ్ వర్క్ షూటింగ్ మొత్తం పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది దర్శక నిర్మాతలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆర్ఆర్ఆర్ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయాన్నీ తెలియజేశారు. రెండు చిన్న చిన్న షాట్స్ […]

Read more...

ఆగస్టు 1 న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుంచి మొదటి సాంగ్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లను పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఈ చిత్రం మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రం నుండి మొదటి సాంగ్ ఆగస్టు 1 న రాబోతున్న విషయాన్నీ తాజా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ప్రత్యేక సాంగ్ స్నేహం కోసం ఉంటుందనీ తెలుస్తోంది. ఈ మొదటి సాంగ్ ను ఐదుగురు ప్రముఖ గాయకులు పాడుతున్నారు. కీరవానీ గారు […]

Read more...

ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మరి టైమ్ కి వస్తుందా?

ఎస్ ఎస్ రాజమౌలి ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియన్ మొత్తం వినిపిస్తున్న బ్రాండ్ నేమ్. మళ్లీ చాలా కాలం తరువాత తన తదుపరి మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ తో సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియో ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కాబోతుంది. రాజమౌళి నుంచి వస్తున్న ఏ […]

Read more...

జక్కన్న అసహనానికి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వాళ్ళ రియాక్ష ఏమిటి?

దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో చాలా వరకు అరుదుగా ట్వీట్స్ పెడుతారు. ఆ పెట్టిన ట్వీట్ కూడా అందరికీ ఉపయోగ పడే విధంగా ఉంటుంది.అది సినిమా గురించి కావచ్చు లేదా కొవిడ్ గురించి కావచ్చు. అయితే ఈ రోజు రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వాళ్ళ గురించి ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ విమానాశ్రయంలోని సౌకర్యాలు అతన్ని నిజంగా కలవరపరిచాయి అనే చెప్పుకోవాలి. విమానాశ్రయం అధికారులు పరిశీలించాల్సిన వివిధ సమస్యలను రాజమౌళి […]

Read more...

చక్కటి తీపి కబురు చెప్పిన ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్

ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్డేట్ రానే వచ్చింది. ఈ చిత్రం షూట్ కొద్ది రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన విషయం తెలిసిందే ప్రస్తుతానికి అయితే రెండు పాటలు మినహా, మిగిలిన షూట్ పూర్తి చేసుకున్న విషయాన్నీ తెలియజేశారు ఈ చిత్రం టీమ్ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ రెండు భాషలకు డబ్బింగ్ కూడా చేశారు. పాన్ ఇండియన్ చిత్రాలలో ఒకటిగా పేరుపొందిన ఆర్ఆర్ఆర్ […]

Read more...

రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫైట్ సీన్ చూస్తే తెలియని అనుభూతి?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి ఏమి చెప్పిన తెలుసుకోవాలి అనే ఆత్రుత అయితే ఉంది అభిమాులందరికీ. ఎందుకంటే ఈ సినిమా భారీ అంచ‌నాలు పెంచేస్తోంది. అయితే నిన్న ఈటీవీలో వచ్చిన ఆలీ తో సరదాగా షోకి రాజమౌళి తండ్రి, ర‌చ‌యిత‌ విజయేంద్ర ప్రసాద్ గారు రావడం జరిగింది. ఇందులో ఆలీ గారు ఆర్ఆర్ఆర్ చిత్రం మీరు చూసారా అని అడగటం […]

Read more...

ఆర్ఆర్ఆర్ మూవీ లో ఫైట్స్ సీన్స్ కి రోమాలు నిక్కబడటం కాయం

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ గారు ఈ రోజు ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అడిగిన ప్రశ్నకు ఇందులో ఫైట్స్ సీన్స్ చూస్తే మన కళ్ళలో తెలియకుండా నీళ్ళు కారడం కాయం. ప్రతీ ఫైట్ సీన్ రోమాలు నిక్కబడుచుకుంటాయి అని ఆయన మాటలో తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగిన ప్రశ్నకు అతనొక అధ్బుతమైన నటుడు అని కొనియాడారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ […]

Read more...

మళ్ళీ మారనున్న ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ఎప్పుడూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ మళ్ళీ మరోక సారి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా మొత్తం కోవిడ్ కేసెస్ అధికంగా ఉండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటంతో చిత్ర నిర్మాతలు వారి చిత్రాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటారు అని […]

Read more...

కొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ దించిన రామ్ గోపాల్ వర్మ ఇంకా అందులో అన్ని అవే

ప్రముఖ సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కొత్తగా స్పార్క్ అనే ఓటిటి ప్లాట్ ఫామ్ ను విడుదల చేస్తున్నారు. ముందు సంవత్సరం లాక్ డౌన్ సమయంలో ఆర్‌జీవీ వరల్డ్ థియేటర్‌ను ప్రారంభించి తెలుగు సినిమాలో కొత్త ధోరణిని సృష్టించారు. ఇప్పుడు స్పార్క్ అనే ఓటిటి ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడానికి సిద్ధం అయ్యారు. టాలీవుడ్ ప్రముఖులు ఆయనికి శుభాకాంక్షలు తెలుపుతూ మే 15న స్పార్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని కోరారు. యువ పారిశ్రామికవేత్త సాగర్ మచానురుతో కలిసి […]

Read more...

ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి అలియా భట్ కు బర్త్ డే గిఫ్ట్

ఈ రోజు ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ నుంచి అలియా భట్ యొక్క ఫస్ట్ లుక్ ను సీతాగా పరిచయం చేస్తూ ఈరోజు ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే మోషన్ పోస్టర్‌ను విడుదల చెయ్యనున్నారు. ఈ టీజర్ పోస్టర్‌లో లార్డ్ రాముడి విగ్రహం ముందు కూర్చున్న సీతగా అలియా ఉంది. “రామరాజు కోసం సీత వేచి ఉంది. కానీ ఆమెను కలవడానికి మీ […]

Read more...

రామ్ చరణ్ తో అలియా భట్ సాంగ్ సెట్ అదిరిందంటా?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటిఅలియా భట్ ఆర్ఆర్ఆర్ లో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అయితే కొద్ది నెలల క్రితం తన పాత్రకు సంబంధించిన కొద్దిగా షూటింగ్ శరవేగంగా జరిగింది అలాగే ఆమె తిరిగి ముంబై వెళ్ళిపోయారు. త్వరలో మరో షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది నటి అలియా భట్. ప్రస్తుతం సినీ యూనిట్ వర్గాల ప్రకారం ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో రామ్ చరణ్ తో ఒక ప్రత్యేక రొమాంటిక్ […]

Read more...

చెక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ వీడియో

Everything has to go hand in hand 🤝 especially when prepping up for a shot this MASSIVE! #RRRDiaries #RRRMovie #RRR pic.twitter.com/NX10cvnfjK — RRR Movie (@RRRMovie) February 18, 2021

Read more...

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ విడుదల తేదీ 13-10-2021

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని తెలిసిందే . ఈ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కొత్త అప్డేట్ వస్తుందని ఈ చిత్ర బృందం హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీ ప్రకారం అక్టోబర్ 13 న ఈ చిత్రం దసరా ఫెస్టివల్ కి విడుదల కానుందని తెలిపింది. సెలవుదినాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది సరైన విడుదల తేదీ ఖరారు చేసింది. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us