Thursday 26th of December 2024

Pre release event

నేడే నితిన్ మాస్ట్రో మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్

నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రం ఈ నెల 17 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరబాద్ లో జరగనుంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. గాంధీ గారు ఒరిజినల్ చూసిన వెంటనే, తన మనసులో మొదటగా ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తో రీమేక్ చేయడమే అని అనుకున్నారు అంటా. ఈ చిత్రంలో నితిన్ గుడ్డి వాడి పాత్రలో మంచి […]

Read more...

తిమ్మరుసు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాని స్పీచ్ అద్బుతం

లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడిన విషయం తెలిసిందే తిరిగి మళ్లీ సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు చిత్రం ఈ నెల 30 న పెద్ద స్క్రీన్లలో విడుదల కానుంది. అయితే నిన్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ అతి తక్కువ మందితో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యకరమానికి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ, కోవిడ్ లేకపోతే సత్యదేవ్ ఇప్పటికే పెద్ద స్టార్ అయ్యేవాడు అని చెప్పారు. తాను సత్యదేవ్ పనికి పెద్ద […]

Read more...

చావు కబురు చల్లగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి స్టైలిష్ స్టార్

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వంలో రూపొందుతోంది చిత్రం చావు కబురు చల్లగా ఈ చిత్రం పాటలు ఇప్పటికే మంచి విజయాన్ని సొంతం చేసుకుని మార్చి 19 న విడుదలకు సిద్దం అవుతుంది. అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ మార్చి 9 న హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్‌లో జరగనున్న ఈ ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రావడంతో ఈ సినిమా పై మరింత హైప్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us